inspiration

మార్గంలో రైలు ప‌ట్టాలు విరిగిపోయి ఉన్నాయ‌ని చెప్పాడు.. త‌రువాత ఏమైంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రిటిష్ కాలంలో భారత్‌లో ఓసారి ఓ రైలు వెళ్తోంది&period; అందులో చాలామంది బ్రిటిషర్లే ఉన్నారు&period; వారితో పాటు ఓ భారతీయుడు కూడా కూర్చుని ప్రయాణిస్తున్నాడు&period;నల్లటి చర్మరంగు కలిగి&comma; సన్నగా ఉన్న ఆ వ్యక్తి తెల్లటి దుస్తులు ధరించి ఉన్నాడు&period; అతడిని చూసిన బ్రిటిషర్లు&period;&period; అతడో తెలివితక్కువవాడని&comma; నిరక్షరాస్యుడని వేళాకోళం చేయసాగారు&period; కానీ అతడు అవేమీ పట్టించుకోలేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ&comma; ఉన్నట్లుండి లేచి నిలబడిన ఆ వ్యక్తి రైలు చైన్ లాగాడు&period; వేగంగా వెళ్తున్న రైలు కొద్దిసేపట్లోనే ఆగింది&period; అందరూ అతడి గురించే మాట్లాడుకోసాగారు&period; అక్కడికొచ్చిన గార్డు&period;&period; చైన్ ఎవరు లాగారని ప్రశ్నించాడు&period; నేనే అని ఆ వ్యక్తి సమాధానమిచ్చాడు&period; ఎందుకు లాగానో చెప్పనా&&num;8230&semi; కొద్ది దూరంలో రైలు పట్టాలు దెబ్బతిన్నాయని నాకనిపిస్తోంది అని ఆ వ్యక్తి చెప్పాడు&period; నీకెలా తెలుసు అని గార్డు మళ్లీ ప్రశ్నించాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88642 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;train-1&period;jpg" alt&equals;"mokshagundam vishweshwaraiah intelligence surprised by british people " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రైలు సాధారణ వేగంలో వచ్చిన మార్పు&comma; దానితో పాటు శబ్దంలో వచ్చిన మార్పును బట్టి నాకు అలా అనిపించింది అని ఆ వ్యక్తి అన్నాడు&period;దీంతో కొద్ది దూరం నడిచి వెళ్లి చూసిన గార్డు అక్కడి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు&period; రైలు పట్టాలు రెండూ దూరందూరంగా పడి ఉన్నాయి&period; నట్లు&comma; బోల్టులు దేనికవి విడిపోయి ఉన్నాయి&period;ఈ ఘటనలో చైన్ లాగిన వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య &period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts