business

విమానాల్లో ప్ర‌యాణికుల‌కు అందుబాటులో పారాచూట్ల‌ను ఉంచ‌వ‌చ్చు క‌దా.. అలా ఎందుకు చేయ‌రు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">విమానానాల్లో పారాచూట్లు ఎందుకు ఉండవు&quest; విమానానికే పారాచూట్ ఎందుకు ఉండకూడదు&quest; ముందు మొదటి ప్రశ్నకు సమాధానం చూద్దాం&period; రోజూ లక్షల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు&comma; అంతమందికి పారాచూట్ శిక్షణ ఇస్తూ ఉండటం అంటే సాధ్యమయ్యే పని కాదు&period; విమాన వేగం చాలా అధికంగా ఉంటుంది&period; అంత వేగంలో క్రిందకు దూకటం అత్యంత ప్రమాదకరం&period; విమానం ఎగిరే ఎత్తు సగటున 30&comma;000 నుండి 40&comma;000 అడుగులు&period; అంత ఎత్తులో ఉష్ణోగ్రత అత్యంత చల్లగా ఉంటుంది&period; వాణిజ్య విమానాలు పారాచూట్‌లను ఉంచడం ఖర్చుతో కూడుకున్న పనిగా భావిస్తాయి&period; ఇంధన ఖర్చులు&comma; ప్రభుత్వాలకు కట్టే పన్నులు&comma; జీతభత్యాలు కాక అదనంగా ఎన్నో రకాల ఖర్చులతో సతమతమవుతుంటాయి&period; అదనపు భారం భరించలేవు&period; ఇక వివరంగా చెప్పాలి అంటే&period;&period; యాక్షన్ సినిమాల్లో చూపించినట్టుగా వీపుకి ఒక బ్యాగులాంటిది తగిలించుకోవటం&comma; దూకేయటం&comma; మధ్య దారిలో ఒక బటన్ నొక్కడం&comma; హాయిగా పక్షిలా ఎగురుతూ భూమి మీదకు చేరటం&period; నిజ జీవితంలో అంత సులభమేమీ కాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్కై డైవ్ చేసేవారు సైతం ఎన్నో రోజుల పాటు శిక్షణ పొందుతారు&period; 10&comma;000 అడుగులు అత్యంత ఎత్తుగా పరిగణిస్తారు&period; శారీరక దృఢత్వం తప్పనిసరి&period; గుండె జబ్బులు వగైరాలు ఉన్నవారికి అవకాశం లేదు&period; స్కై డైవింగ్ ముందుగా ప్రణాళిక ప్రకారం చేస్తారు&period; విమానంలో ప్రయాణించేవారిలో రకరకాల వయసు వారు ఉంటారు&comma; ఆరోగ్యం విషయంలో రకరకాల స్థితుల్లో ఉన్నవారు ఉంటారు&comma; దూకేయాల్సి వస్తే అది ప్రణాళికాబద్ధంగా జరగదు కాబట్టి ప్రమాదం అనివార్యం&period; ఎత్తు నుండి దూకేయటానికి అందరూ సన్నద్ధంగా ఉండరు&comma; ఎత్తు అంటే భయపడేవారూ ఉంటారు&period; 35000 అడుగుల ఎత్తులో సాధారణంగా విమానం ఎగురుతుంది&period; భూమి లీలామాత్రంగా కనిపిస్తుంది&period; విమానం డోర్ దగ్గర నిలబడి క్రిందకు చూస్తే గనక పారాచూట్ అవసరం లేకుండానే కళ్ళు తిరిగి పడిపోతాం&period; జీవితంలో పారాచూట్ చూడని వారు అప్పటికప్పుడు అది వేసుకుని దూకేయటం జరగని పని&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88647 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;parachute&period;jpg" alt&equals;"why aeroplanes can not put parachutes " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">15000 అడుగుల కన్నా ఎత్తులోనే ఆక్సిజన్ అందదు&period; పైగా ఒక్కసారిగా అంత చల్లని వాతావరణానికి శరీరం సహకరించదు&period; ఎంత చల్లగా అనేది విమానం ఎగిరే భౌగోళిక అంశాలపై ఆధారపడి ఉంటుంది&comma; అంతేగాక కాలాల &lpar;శీతాకాలం&comma; వర్షాకాలం&comma; ఎండాకాలం&rpar;ను బట్టి కూడా ఉంటుంది&period; ఒక్కోసారి అది మైనస్ 60 డిగ్రీలు ఉంటే కొన్ని చోట్ల&comma; తక్కువలో తక్కువ మైనస్ 30 డిగ్రీలు అయినా ఉంటుంది&period; శాస్త్రజ్ఞుల ప్రకారం&comma; మనిషి ఒక్కసారిగా అలాంటి వాతావరణంలోకి వస్తే&comma; కళ్ళు-నోరు-ముక్కు గడ్డకట్టుకుపోతాయి&period; అలాగే ఊపిరితిత్తులు ఉబ్బిపోయి&comma; ఒక్కసారిగా బరస్ట్ అవుతాయి&period; ఇక ప్రయాణికులను తీసుకు వెళ్లే విమానాలు అలా డోర్ దగ్గర నుండి క్రిందకు జంప్ చేసే విధంగా తయారు కాబడవు&period; ఎప్పుడైనా సినిమాల్లో గమనిస్తే అలా జంప్ చేసే ఎయిర్ క్రాఫ్ట్స్ వేరుగా ఉంటాయి&period; వాటిల్లో చివరి దాకా వెళ్లే ఒక ర్యాంప్ ఉంటుంది&period; జంప్ చేయటానికి అది అనుకూలంగా ఉంటుంది&period; అలా గనుక విమానం డోర్ దగ్గర నుండి జంప్ చేస్తే&comma; ఆ వేగానికి &lpar;780 నుండి 900 కిలోమీటర్&sol;గంటకు&rpar;&comma; ఫీజలాజ్ లాగేసుకుంటుంది&period; ఫీజలాజ్ &lpar;Fuselage&rpar; అంటే విమానం రెక్కలో ఉండే భాగం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైగా&comma; ఆ వేగంలో దూకటం వల్ల ముందు మెడ విరుగుతుంది&period; ఆకాశంలో ఉండగా పడిపోయే విమానాల సంఖ్య&comma; ల్యాండింగ్-టేకాఫ్ సమయంలో పడిపోయే విమానాల సంఖ్యతో పోలిస్తే చాలా తక్కువ&period; ల్యాండింగ్ సమయంలో ప్రమాదం జరిగితే పారాచూట్ వేసుకునేంత సమయం చిక్కదు&period; ఆకాశంలో ఉన్నప్పుడు జరిగితే పారాచూట్ వేసుకున్నా లాభం లేదు&period; చివరగా&comma; విమానయాన సంస్థలు వీటికి ఖర్చు పెట్టాల్సి వస్తే టికెట్ ధరలు భారీగా పెంచాల్సి వస్తుంది&period; ఎందుకంటే పారాచూట్ విలువ ఫస్ట్ క్లాస్ టికెట్ విలువ కన్నా అధికం&period; ఒక్కోటి 2000 డాలర్ల నుండి మొదలు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-88646" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;aeroplane-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక రెండవ ప్రశ్నకు సమాధానం చూద్దాం&period; విమానానికి పారాచూట్ అనేది ఉపయుక్తమైనది కాదు&period; విమానయాన సంస్థలు ఇలాంటి ఆలోచనలు చేయకుండా ఉండరు&period; పారాచూట్ వల్ల కేవలం నేలకు చేరుకునే వేగం మాత్రమే తగ్గుతుంది&period; ప్రమాదం నివారించడం దాని పని కాదు&period; మహా సముద్రంపై నుండి వెళుతున్నప్పుడు ఇంజన్ ఫెయిల్ అయితే సముద్రంలో పడటానికి కొంత సమయం తీసుకుంటుందేమో గానీ పడకుండా ఆపదు కదా&period; పైగా విమానంలోనే అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉంటుంది&period; అది ప్రమాదం సంభవించినప్పుడు విమానం నేలకు జారే వేగాన్ని నిరోధించటానికి ఉపయోగపడుతుంది&period; ఇది పారాచూట్ కన్నా ఎన్నో రెట్లు గొప్పగానూ&comma; కచ్చితంగానూ పనిచేస్తుంది&period; దీనినే వింగ్స్ &lpar;రెక్కలు&rpar; అంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts