inspiration

బొద్దింక కథ.. జీవితాన్ని మార్చేసిన సత్యం..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకసారి గూగుల్ CEO సుందర్ పిచాయ్ తన స్నేహితులతో కలిసి ఓ హోటల్‌లో కూర్చున్నారు&period; ఆ టేబుల్ పక్కనే ఇద్దరు యువతులు నవ్వుతూ&comma; మాట్లాడుకుంటూ హాయిగా కూర్చున్నారు&period; అయితే అప్పుడు ఎక్కడి నుంచో వచ్చిన ఓ బొద్దింక ఒక్కసారిగా ఆ యువతుల్లో ఒకరిపై పడింది&period;<br &sol;>&NewLine;ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురై అరిచి&comma; గగ్గోలు పెట్టి&comma; గాలిలోకి ఎగిరేసి దాన్ని తన్నేసింది&period; ఆ బొద్దింక తిరిగి మరో అమ్మాయిపై పడింది – అదే గోల&comma; అదే భయం&comma; అదే హడావిడి&excl; చివరికి ఆ బొద్దింక ఒక సర్వర్ మీద పడింది&period; అయితే అతనేమి చేసాడు&quest; ఎలాంటి అణకువలేకుండా&comma; ఎలాంటి గందరగోళం లేకుండా… ఆ బొద్దింకను ప్రశాంతంగా పట్టుకుని&comma; నెమ్మదిగా కిటికీ దగ్గరకు వెళ్ళి బయటకు వదిలేశాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంత చిన్న సంఘటనే సుందర్ పిచాయ్ జీవితాన్ని మార్చేసింది&period; అతను తన లోపల ఆలోచించుకున్నాడు&colon; ఈ అంతా హడావుడికి అసలు కారణం బొద్దింకేనా&quest; అది బొద్దింక కదా… కానీ ఎందుకు ఈ ఇద్దరు అమ్మాయిలు భయపడ్డారు&comma; కానీ సర్వర్ మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు&quest; అక్కడే నిజం బయటపడింది… సమస్య బొద్దింక కాదు&period; సమస్యను చూచే మన దృష్టికోణం – అదే అసలైన కారణం&excl; అదే సత్యం మన జీవితానికి కూడా వర్తిస్తుంది&period; నాన్న గాని&comma; బాస్ గాని&comma; భార్య గాని – మన మీద అరవడమే మన కోపానికి కారణం కాదు&period; మనలో ఆ కోపాన్ని కంట్రోల్ చేయలేకపోవడమే అసలైన సమస్య&period; రోడ్డుమీద ట్రాఫిక్‌ జామ్ కారణంగా మనకి అసహనం రావడం కాదు&&num;8230&semi; అలాంటి పరిస్థితిలో మనం మనసును నిలుపుకోలేకపోవడమే నిజమైన ఇబ్బంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91281 size-full" src&equals;"http&colon;&sol;&sol;139&period;59&period;43&period;173&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;sundar-pichai&period;jpg" alt&equals;"story of a cockroach incident inspiration to sundat pichai " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీవితం గందరగోళంగా మారిపోవడానికి కారణం – సమస్యలు కావు&period; మన స్పందనే అసలైన సమస్య&period; ఈ కథ ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది&period; స్పందించవద్దు – అధిగమించండి&period; భయపడవద్దు – ఆలోచించండి&period; నిగ్రహంతో ప్రతి సమస్యను ఎదుర్కొనండి&period; బొద్దింకను చూసిన వారు భయపడ్డారు&period; కానీ అదే సమస్యను సర్వర్ ప్రశాంతంగా పరిష్కరించాడు&period; స్పందనలు ఎప్పుడూ ఉద్రేకంతో కూడి ఉంటాయి&period; అధిగమించడం మాత్రం నిశ్చల ఆలోచనల ఫలితం&period; ఇది అర్థం చేసుకున్నప్పుడే జీవితం సులభంగా అనిపిస్తుంది&period; ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడంటే&comma; అతని జీవితం ముసలిపోయేలా సజావుగా సాగుతోందన్న అర్ధం కాదు… కాని ఎదురైన ప్రతి పరిస్థితిని సరైన మనోభావంతో చూసే కళ్లుండడం – అదే నిజమైన విజయ రహస్యము&excl; ఇప్పుడు మీరు స్పందిస్తారా&quest; లేక సమస్యను అధిగమిస్తారా&quest; జీవితం నడిచే దారిని మీరు ఎంచుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts