jobs education

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోస్టల్ శాఖలో 344 ఖాళీలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఏదైనా మంచి జాబ్ కోసం చూస్తున్నారా&period;&period;&quest; అయితే మీకు గుడ్ న్యూస్&period; భారతీయ పోస్టల్ డిపార్ట్మెంట్ కొత్త నోటిఫికేషన్ ని రిలీజ్ చేసింది&period; దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడే చూసేద్దాం&period; ఆసక్తి&comma; అర్హత ఉన్న వాళ్ళు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు&period; గ్రామీణ డాక్ సేవక్ లేదా ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి&period; మొత్తం 344 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు భారతీయ పోస్టల్ డిపార్ట్మెంట్ చెప్పింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మంచి జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు ఈ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు&period; ఇక వివరాల్లోకి వెళితే మొత్తం&period;&period; 344 పోస్టులు ఖాళీగా ఉన్నాయి&period; ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి&period; కనీసం రెండు సంవత్సరాలు గ్రామీణ డాక్ సేవక్ లో పని చేసిన అనుభవం ఉండాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53062 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;vacancy&period;jpg" alt&equals;"vacancy in postal department " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సెప్టెంబర్ 1&comma; 2024 కి 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నవాళ్లు ఈ పోస్టులకి అర్హులు&period; జీతం వచ్చేసే నెలకి రూ&period;30&comma;000 వరకు ఉంటుంది&period; అప్లికేషన్ ఫీజు వచ్చేసి రూ&period; 750&period; ఆసక్తి&comma; అర్హత ఉన్నవాళ్లు అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు&period; దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 31&comma; 2024 ఆఖరి తేదీ&period;<&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts