lifestyle

Chanakya : చాణక్య నీతి.. ఈ 3 పనులు చేశాక తప్పక స్నానం చేయాల్సిందే.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Chanakya &colon; హిందూ శాస్త్రం ప్రకారం మన పెద్దలు ఎన్నో నియమాలు చెబుతుంటారు&period; ముఖ్యంగా కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు లేదా కొన్ని పనులు చేసినప్పుడు కచ్చితంగా స్నానం చేయాలి అని చెబుతారు&period; అయితే కొన్ని పనులు చేస్తే మనం క‌చ్చితంగా స్నానం చేయాల్సి ఉంటుంది&period; ఆ పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం&period; ఏదైనా శుభకార్యాలు లేదా వివాహాలు జరిగినప్పుడు మనం ఆ కార్యక్రమాలకు హాజరు అవుతాము&period; సమయం లేకపోతే ఆ కార్యక్రమాలకు వెళ్లలేం&period; కానీ ఎవరైనా మరణిస్తే మనం క‌చ్చితంగా అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది&period; అయితే&period;&period; ఆ అంతక్రియలు అయిన అనంతరం మనం క‌చ్చితంగా స్నానం చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరణించిన వారి శరీరంలోని బ్యాక్టీరియాను ఎదిరించే శక్తి ఉండదు&period; అందుకే వారి వద్దకు వెళ్లినప్పుడు&period;&period; ఆ బ్యాక్టీరియా కారణంగా చుట్టుపక్కల వారికి కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి&period; క‌నుక అలాంటి ప్ర‌దేశాల‌కు వెళ్లి à°µ‌చ్చిన వెంట‌నే స్నానం చేయాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61699 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;chanakya-2&period;jpg" alt&equals;"according to chanakya you must bath after doing these 3 works " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒంటినిండా నూనె పట్టించుకున్నప్పుడు కూడా స్నానం చేయాలి&period; ఎందుకంటే ఆయిల్ మసాజ్ చేసుకోవడం వలన శరీరంలోని కొన్ని వ్యర్థాలు బయటకు వస్తాయి&period; ఆ వ్యర్ధాలను శుభ్రం చేయాలంటే చక్కగా స్నానం చేయడమే పరిష్కారం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హెయిర్ కటింగ్ చేయించుకున్న తర్వాత కూడా ఇంటికి వచ్చాక స్నానం చేయాలి&period; ఎందుకంటే హెయిర్ కట్ చేసేటప్పుడు ఆ హెయిర్ శరీరంపై అక్కడక్కడ పడుతుంది&period; దాని వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది&period; కాబట్టి క‌చ్చితంగా స్నానం చేయాలి&period; ఇక సాధార‌ణంగా బయ‌ట‌కు వెళ్లి à°µ‌చ్చిన అనంతం ఎవ‌రైనా à°¸‌రే ఇంట్లో అడుగు పెట్టేముందు కాళ్ల‌ను క‌చ్చితంగా శుభ్రం చేసుకోవాలి&period; లేదంటే బాక్టీరియా&comma; వైర‌స్‌లు ఇంట్లోకి ప్ర‌వేశిస్తాయి&period; క‌నుక ఈ విష‌యంలోనూ జాగ్ర‌త్త అవ‌à°¸‌à°°‌మే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts