హెల్త్ టిప్స్

Moong Dal Face Pack For Beauty : పెసర పప్పు ప్యాక్‌తో మొటిమలు, మచ్చలు మాయం.. ఫేషియల్ హెయిర్ కూడా…!

<p style&equals;"text-align&colon; justify&semi;">Moong Dal Face Pack For Beauty &colon; చాలామంది ఇళ్లల్లో పెసరపప్పుని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు&period; కందిపప్పు లానే పెసరపప్పుతో కూడా&comma; రకరకాల వంటకాలను తయారు చేసుకోవచ్చు&period; ఆరోగ్యాన్ని పెంపొందించడానికి&comma; పెసరపప్పు బాగా ఉపయోగపడుతుంది&period; క్వీన్ అఫ్ పల్సస్ అని పెసరపప్పుని అంటారు&period; ఇందులో ప్రోటీన్&comma; పొటాషియంతో పాటుగా ఐరన్&comma; విటమిన్స్ మొదలైన పోషకాలు కూడా ఉంటాయి&period; పెసరపప్పులో ఫ్లెవనాయిడ్స్&comma; ఫినోలిక్ యాసిడ్స్&comma; ఆర్గానిక్ ఆసిడ్స్ కూడా ఉంటాయి&period; లిపిడ్స్&comma; కార్బోహైడ్రేట్స్ కూడా ఇందులో ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెసరపప్పు తీసుకుంటే&comma; ఆరోగ్య ప్రయోజనాలతో పాటుగా సౌందర్యాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చు&period; పెసరపప్పులో యాంటీ ఆక్సిడెంట్స్&comma; యాంటీ మైక్రోబెల్ గుణాలు చర్మ సమస్యలను దూరం చేయడానికి&comma; బాగా ఉపయోగపడతాయి&period; పెసరపప్పు ద్వారా అందమైన చర్మాన్ని పొందవచ్చు&period; నాలుగు టీ స్పూన్లు పెసరపప్పు తీసుకుని&comma; రెండు గంటలు పాటు నానబెట్టి&comma; తర్వాత పెసరపప్పు పేస్ట్ చేసి&comma; ఇందులోనే కమల తొక్కల పొడి&comma; గంధం పొడి మిక్స్ చేసి&comma; పేస్ట్ లాగా చేసుకుని&comma; ముఖానికి పట్టించి&comma; 10 నిమిషాల పాటు అలా వదిలేయండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61696 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;moong-dal-facepack&period;jpg" alt&equals;"moong dal face pack gives wonderful beauty " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆరిపోయిన తర్వాత నీటితో కడిగేసుకుంటే&comma; కాంతివంతమైన చర్మాన్ని పొందొచ్చు&period; అదే డ్రై స్కిన్ ఉన్నవాళ్లు&comma; పెసరపప్పు ని పచ్చి పాలల్లో నానబెట్టి&comma; మరుసటి రోజు ఉదయం నానబెట్టిన పప్పుని గ్రైండ్ చేసి&comma; పేస్ట్ చేసుకోవాలి&period; ఈ పేస్ ని ముఖానికి బాగా పట్టించి&comma; 15 నిమిషాలు ఆరపెట్టి&comma; తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే&comma; ముఖం మృదువుగా మారిపోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెసరపప్పు చర్మ రంధ్రాల్లో ఉండే మురికిని&comma; నూనెని కూడా తొలగిస్తుంది&period; పెసరపప్పు ఫేషియల్ హెయిర్ ని కూడా తొలగించగలదు&period; పెసరపప్పు పేస్ట్ లో నారింజ తొక్కల పొడి&comma; గంధం పొడి వేసి కొంచెం పాలు కూడా వేసుకొని&comma; ముఖానికి పట్టించాలి&period; వారానికి రెండు మూడు సార్లు ఇలా చేయడం వలన ఫేషియల్ హెయిర్ తొలగిపోతుంది&period; ఇలా అందంగా మారవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts