lifestyle

ప్రేయ‌సి మాట్లాడే ప‌లు ప‌దాల‌ను గ‌మ‌నిస్తే ప్రియుడు ఆమె మ‌న‌సులో ఉన్న‌దేంటో తెలుసుకోవ‌చ్చ‌ట‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆడ‌వారిని అర్థం చేసుకోవ‌డం à°®‌గ‌వారికి సాధ్య‌à°®‌య్యే à°ª‌ని కాదు&period; ఈ మాట గురించి అందరికీ తెలిసిందే&period; ఎన్నో సినిమాల్లోనూ ఈ à°¤‌à°°‌హా సంభాష‌à°£‌లను à°®‌నం విన్నాం&period; అంటే ఆడ‌వారు అంత క‌ఠినంగా ఉంటార‌ని కాదు&comma; కాక‌పోతే వారి à°®‌à°¨‌స్త‌త్వాన్ని ఎవ‌రూ తెలుసుకోలేర‌న్న‌మాట‌&period; పైకి క‌నిపించే హావ‌భావాలు వేరు&period; లోప‌à°² వేరే విధంగా ఉంటార‌ని నానుడి&period; అయితే ఈ విష‌యం ఎలా ఉన్నా ప్రేయ‌సి మాట్లాడే à°ª‌లు మాట‌à°²‌ను జాగ్ర‌త్త‌గా à°ª‌రిశీలించ‌గ‌లిగితే ప్రియుడు ఆమె à°®‌à°¨‌సులో ఏముందో ఇట్టే తెలుసుకోవ‌చ్చ‌ట‌&period; ఆ మాట‌లు కామ‌న్‌గా ఏముంటాయో ఇప్పుడు చూద్దాం&period; ప్రేయ‌సి ముందుకు సాగిపో &lpar;Go Ahead&rpar; అంటే ఆ à°ª‌ని చేయ‌కూడ‌à°¦‌ట‌&period; అది ఇష్ట‌పూర్వ‌కంగా చెప్పిన మాట కాద‌ట‌&period; సో&comma; ప్రేయ‌సి ఆ మాట అంటే అందుకు సంబంధించిన à°ª‌నిని చేయ‌కూడ‌à°¦‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రియురాలు అంతా బాగానే ఉంది &lpar;Fine&rpar; అని అంటే ప్రియుడు ఏమీ మాట్లాడ‌కుండా ఉండాల‌ట‌&period; సాధార‌ణంగా ప్రియురాలు à°¤‌నకు తాను క‌రెక్ట్ అని భావించుకునే సంద‌ర్భంలో అలా అంటుంద‌ట‌&period; ప్రేయ‌సి ఏమీ లేదు &lpar;Nothing&rpar; అని అంటే ఏదో ఒక à°¸‌à°®‌స్య ఉంద‌ని ప్రియుడు అర్థం చేసుకోవాలి&period; ఆ క్ర‌మంలో నెమ్మ‌దిగా ఆ à°¸‌à°®‌స్య గురించి తెలుసుకునే ప్ర‌à°¯‌త్నం చేయాలి&period; ప్రియురాలు ఏమైనా కానీ &lpar;Whatever&rpar; అని అంటే ఆమెకు ప్రియుడంటే విసుగు పుడుతుంద‌ని అర్థం చేసుకోవాలి&period; అలాంటి సంద‌ర్భంలో వీలైనంత à°µ‌à°°‌కు ప్రియురాలికి కొద్దిగా దూరంగా ఉండేందుకు à°¯‌త్నించాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85106 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;lovers-talk&period;jpg" alt&equals;"boy friend can easily decode his girl friends words in this way " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°«‌ర్వాలేదు&comma; à°¸‌రేలే అయితే &lpar;Thats OK&rpar; అని ప్రియురాలు అంటే ప్రియుడు చేయ‌బోయే పొర‌పాటు కోసం&comma; అత‌నికి బుద్ధి చెప్ప‌డం కోసం ఆమె వేచి చూస్తుంద‌ని తెలుసుకోవాలి&period; ఎంత ఆనందంగా ఉందో &lpar;How Funny&rpar; అని ప్రియురాలు అంటే ఆమెను ప్రియుడు ఏదో ఒక సంద‌ర్భంలో వెక్కిరించాడ‌ని&comma; దాన్ని దృష్టిలో ఉంచుకునే ఆమె ఇంకా అదే భావ‌à°¨‌లో ఉంద‌ని&comma; దాన్నే à°®‌à°¨‌సులో పెట్టుకుంద‌ని తెలుసుకోవాలి&period; చాలా అద్భుతంగా ఉంది&comma; ఆశ్చ‌ర్యంగా ఉంది &lpar;Wow&rpar; అని ప్రేయ‌సి అంటే ప్రియుడు తాను ఓ మూర్ఖుడిన‌ని&comma; వెధ‌à°µ‌à°¨‌ని అర్థం చేసుకోవాలి&period; ఏదైన‌ప్ప‌టికీ &lpar;Anyway&rpar; అని ప్రేయ‌సి అంటే ఆమెకు ప్రియుడు మాట్లాడుతున్న అంశం à°¨‌చ్చ‌లేద‌ని అర్థం చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts