lifestyle

హైదరాబాద్ లో చాలా మందికి తెలియని, మీరు సందర్శించిన ఆసక్తికరమైన ప్రదేశం ఏది ?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆనంద బుద్ధ విహార ట్రస్ట్&period; ఇది సికిందరాబాద్ మహేంద్ర హిల్స్ గుట్ట పై చివరన ఉంది&period; ఇది ఆదివారం సెలవు&period; శనివారం మధ్యాహ్నం నుండి కూడా తెరిచి ఉండదు&period; ఇతర సమయాల్లో దర్శించుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రశాంతమైన బుద్ధ విగ్రహం&comma; నిశ్శబ్దమైన పరిసరాలు&comma; రమణీయమైన ప్రకృతి ఈ చోట నెలకొని ఉన్నాయి&period; ఈస్ట్ మారేడ్ పల్లి మెయిన్ రోడ్డు నుంచి వీలైతే నడుచుకుని వెళితే ఆహ్లాదంగా ఉంటుంది&period; దార్లో ఓ అందమైన కోవెల ఏదో ఉంది&period; అలాగే ఈ దారిలో చిన్న చిన్న కొట్లలో దొరికే టీ చాలా బావుంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86621 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;budha-vihar-trust&period;jpg" alt&equals;"budha vihar trust in hyderabad" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక్కడ బౌద్ధ సాహిత్యానికి చెందిన అద్భుతమైన పుస్తకాలు కూడా దొరుకుతాయి&period; ఆసక్తి ఉన్నవారు కొంత డబ్బు ట్రస్ట్ కు వితరణ చేసి ఆ పుస్తకాలు తెచ్చుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుడి పై నుంచి నగరదర్శనం కూడా సుందరంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts