lifestyle

మీకు తెలుసా.. ఈ ట్రెయిన్‌లో ఫ్రీగా వెళ్ల‌వ‌చ్చు.. టిక్కెట్ అక్క‌ర్లేదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది సులువుగా ఉంటుందని తక్కువ ధరకే ప్రయాణం చేయొచ్చని ట్రైన్స్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు&period; మన భారతీయ రైల్వే 13&comma;000 కంటే ఎక్కువ రైళ్లను నడుపుతుంది&period; అయితే&comma; ఒక ట్రైన్ మాత్రం మన భారతదేశంలో ఫ్రీగా నడుస్తుందట&period; డబ్బులు చెల్లించకుండానే మనం ప్రయాణం చేయొచ్చుట&period; ఇప్పుడే కాదు గత 75 ఏళ్ల నుంచి కూడా ఫ్రీగా ఈ సర్వీస్ ని నడుపుతోంది&period; మామూలుగా మనం రైలులో ప్రయాణం చేయాలంటే&comma; ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో టికెట్లను కొనుగోలు చేసుకుంటుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకవేళ టికెట్ లేకుండా ఎవరైనా ప్రయాణం చేసినట్లయితే&comma; వాళ్లకు ఫైన్ వేస్తారు&period; కానీ ఈ రైలులో మాత్రం అసలు టికెట్ లేకుండానే ప్రయాణం చేయొచ్చు&period; షాకింగ్ గా ఉంది కదా&period;&period;&quest; నిజమే బాక్రా నంగల్ రైల్వే సర్వీస్ 1948లో మొదలయ్యింది&period; ముందు ఇక్కడ రైల్వే ఫెసిలిటీ ఉండేది కాదు&period; తర్వాత నెమ్మదిగా తీసుకువచ్చారు&period; స్టీమ్ ఇంజన్స్ ని మొదట తీసుకువచ్చారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50100 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;train-1&period;jpg" alt&equals;"do you know you can travel for free in this train " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1953లో మూడు రకాల మోడరన్ ఇంజన్ ని తీసుకొచ్చారు&period; అది అమెరికా నుంచి తీసుకురావడం జరిగింది&period; ప్రతి రోజు ఉదయం 07&colon;05 గంటలకు నంగల్ రైల్వేస్టేషన్లో మొదలై బాక్రా 08&colon;20 కి చేరుకుంటుంది&period; మళ్లీ రిటర్న్ లో నంగల్ 03&colon;05 కి వచ్చి ప్యాసింజర్ లోని మళ్లీ 4&colon;20కి బాక్రాలో దింపేస్తుంది&period; మొత్తం ఇలా ఈ రైలు అటు ఇటు ట్రావెల్ చేసి ప్యాసింజర్లు దింపుతుంది&period; 75 ఏళ్ల నుంచి చాలా మంది కుటుంబాలు కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారు&period;<&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts