lifestyle

Tourist Places In Munnar : మున్నార్ వెళ్తే ఈ ప్ర‌దేశాల‌ను త‌ప్ప‌క చూడండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tourist Places In Munnar &colon; మున్నార్‌&period;&period; కేర‌à°³‌లోని ముఖ్య‌మైన à°ª‌ర్యాటక ప్ర‌దేశాల్లో ఇది కూడా ఒక‌టి&period; à°ª‌చ్చ‌ని ప్ర‌కృతి అందాల‌తో ఎప్పుడూ అల‌రారుతూ ఉంటుంది&period; ఎటు చూసినా à°ª‌చ్చ‌ని చెట్లు&comma; ఆహ్లాద‌క‌à°°‌మైన వాతావ‌à°°‌ణం&comma; కొండ చ‌à°°à°¿à°¯‌లు&period;&period; à°ª‌ర్యాట‌కుల‌కు à°®‌ధుర‌మైన అనుభూతుల‌ను క‌లిగిస్తుంటాయి&period; కేర‌à°³ రాజ‌ధాని కొచ్చికి 130 కిలోమీట‌ర్ల దూరంలో మున్నార్ ఉంది&period; అయితే à°ª‌ర్యాట‌క ప్రేమికులు మున్నార్‌లో చూడ‌à°¦‌గిన అందాలు&comma; ఆస్వాదించ‌à°¦‌గిన అద్భుతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మున్నార్‌ను సంద‌ర్శించే à°ª‌ర్యాట‌కులు చాలా మంది అక్క‌à°¡à°¿ మౌంటేన్ బైకింగ్‌ను అనుభూతి చెందుతారు&period; à°ª‌చ్చ‌ని à°ª‌ర్వ‌తాల‌పై బైకింగ్ చేస్తే à°µ‌చ్చే కిక్కే వేరేగా ఉంటుంది&period; సాహిసికులు ఎక్కువ‌గా మున్నార్‌లో మౌంటేన్ బైకింగ్ అడ్వెంచ‌ర్ చేసేందుకు ఆస‌క్తి చూపిస్తుంటారు&period; క‌నుక మీరు కూడా ఎప్పుడైనా మున్నార్ వెళితే&period;&period; à°¤‌ప్ప‌క ఈ సాహ‌సాన్ని ట్రై చేయండి&period; మున్నార్‌లోని ఎర‌వికులం నేష‌à°¨‌ల్ పార్క్ 97 చ‌à°¦‌à°°‌పు కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో ఉంటుంది&period; ఏటా ఇక్క‌à°¡à°¿ వైల్డ్ లైఫ్ à°¸‌ఫారి కోసం ఎంతో మంది à°ª‌ర్యాట‌కులు విచ్చేస్తుంటారు&period; అనేక à°°‌కాల జీవ‌వైవిధ్యం ఉన్న ప్రాణుల‌కు ఈ పార్కు నిల‌యంగా మారింది&period; మున్నార్ లో ఉన్న చూడ‌à°¦‌గిన ప్ర‌దేశాల్లో ఇదొక‌టి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64266 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;munnar-1&period;jpg" alt&equals;"if you go to munnar you must visit these places " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కుంద‌à°² à°¸‌à°°‌స్సులో ఈ రైడ్ à°ª‌ర్యాట‌కుల‌కు అందుబాటులో ఉంది&period; à°ª‌చ్చ‌ని కొండ‌చ‌à°°à°¿à°¯‌లు&comma; à°¦‌ట్ట‌మైన చెట్లతో ఉన్న అర‌ణ్యం à°®‌ధ్య‌లో అత్యంత చీక‌ట్లో ఈ రైడ్ సాగుతుంది&period; సాహసికులు ఇక్క‌à°¡ గొప్ప అనుభూతి చెంద‌à°µ‌చ్చు&period; à°ª‌చ్చ‌ని ఆహ్లాద‌క‌à°°‌మైన ప్ర‌కృతి వాతావ‌à°°‌ణంలో గ‌డిపితే అన్ని ఆందోళ‌à°¨‌లు పోతాయి&period; ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; అందుకే మున్నార్ లో à°ª‌ర్యాట‌కుల‌కు ఆయుర్వేద స్పాలు స్వాగతం à°ª‌లుకుతుంటాయి&period; కేర‌à°³‌కు చెందిన సంప్ర‌దాయ నృత్యాల్లో క‌à°¥‌క‌ళి ఎంతో పేరుగాంచింది&period; నైపుణ్యం ఉన్న క‌ళాకారులు ప్ర‌దర్శించే నృత్యాన్ని క‌చ్చితంగా à°ª‌ర్యాట‌కులు చూడాల్సిందే&period; వారి లైవ్ ప్ర‌à°¦‌ర్శ‌à°¨‌లు à°ª‌ర్యాట‌కుల క‌ళ్ల‌ను క‌ట్టి à°ª‌డేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మున్నార్‌లో రాక్ క్లైంబింగ్ కూడా చాలా ఫేమ‌స్సే&period; ఇక్క‌డికి à°µ‌చ్చే అనేక మంది à°ª‌ర్యాట‌కులు à°ª‌చ్చని కొండ‌చ‌à°°à°¿à°¯‌à°²‌పైకి ట్రెక్కింగ్ చేస్తారు&period; సాహ‌సంతో కూడిన యాత్ర‌లు చేస్తారు&period; కార్మెల‌గిరిలో ఉన్న ఏనుగుల పార్క్ మున్నార్ à°¦‌గ్గ‌à°°‌ చాలా ప్ర‌సిద్ధి గాంచింది&period; à°¦‌ట్ట‌మైన అడ‌వుల్లో ఏనుగుల‌ను చూస్తూ విహ‌రించ‌à°µ‌చ్చు&period; మున్నార్‌లోని కొలుక్కుమ‌లై టీ ప్లాంటేషన్ చ‌క్క‌ని ప్ర‌కృతి à°°‌à°®‌ణీయ‌à°¤‌కు అద్దం à°ª‌డుతుంటుంది&period; ఇక్క‌à°¡à°¿ కొండ‌చ‌à°°à°¿à°¯‌à°²‌పై ఉండే తేయాకు తోట‌లు à°ª‌ర్యాట‌కుల చూపును తిప్పుకోనీయ‌కుండా చేస్తాయి&period; మున్నార్ లో టీ మ్యూజియం కూడా ఉంది&period; 2005 లో దీన్ని ప్రారంభించారు&period; ఇందులో టీ à°¤‌యారీ గురించి à°ª‌ర్యాట‌కులు తెలుసుకోవ‌చ్చు&period; అలాగే à°ª‌లు భిన్న‌మైన రకాల‌కు చెందిన టీ రుచుల‌ను కూడా ఇక్కడ ఆస్వాదించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts