food

Veg Manchuria : ఫాస్ట్‌ఫుడ్ బండ్ల‌పై ల‌భించే వెజ్ మంచూరియా.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Veg Manchuria &colon; à°®‌à°¨‌కు ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో à°²‌భించే ఆహారాల్లో మంచురియా కూడా ఒక‌టి&period; మంచురియా చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు&period; స్నాక్స్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; అయితే à°¬‌à°¯‌ట à°¤‌యారు చేసే మంచురియాలో సాసెస్ ను ఎక్కువ‌గా వేస్తూ ఉంటారు&period; సాసెస్ వేయ‌కుండా రుచిగా కూడా à°®‌నం మంచురియాను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వీకెండ్స్ లో&comma; స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా మనం మంచురియాను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; సాసెస్ లేకుండా రుచిగా మంచురియాను ఇంట్లోనే ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మంచురియా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాబేజి తురుము – ఒక క‌ప్పు&comma; ఉప్పు – à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు – పావు టీ స్పూన్&comma; కారం – అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి – అర టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా – పావు టీ స్పూన్&comma; మిరియాల పొడి – చిటికెడు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్&comma; మైదాపిండి – అర క‌ప్పు&comma; కార్న్ ఫ్లోర్ – 3 టీ స్పూన్స్&comma; నూనె – డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64260 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;veg-manchurian&period;jpg" alt&equals;"street style veg manchurian recipe in telugu " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టాసింగ్ కు కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె – 2 టేబుల్ స్పూన్స్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి – 2&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ – 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన క‌రివేపాకు – 2 రెమ్మ‌లు&comma; à°ª‌సుపు – పావు టీ స్పూన్&comma; కాశ్మీరి కారం – ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా – పావు టీ స్పూన్&comma; ట‌మాట – 1&comma; ఉప్పు – కొద్దిగా&comma; కార్న్ ఫ్లోర్ – ఒక టీ స్పూన్&comma; నిమ్మ‌à°°‌సం – కొద్దిగా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మంచురియా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో క్యాబేజి తురుమును తీసుకోవాలి&period; à°¤‌రువాత నూనె à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాలు వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ క‌లుపుకోవాలి&period; పిండి à°®‌రీ à°ª‌లుచ‌గా కాకుండా ఉండేలా చూసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక పిండిని తీసుకుంటూ చిన్న చిన్న ఉండ‌లుగా వేసుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత టాసింగ్ కు ఇనుమ క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; ఉల్లిపాయ ముక్క‌లు వేసి పెద్ద మంట‌పై వేయించాలి&period; à°¤‌రువాత క‌రివేపాకు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌సుపు&comma; కాశ్మీరి కారం&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ట‌మాటాను ఫ్యూరీలాగా చేసి వేసుకోవాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించిన à°¤‌రువాత కార్న్ ఫ్లోర్ లో నీళ్లు పోసి క‌లిపి వేసుకోవాలి&period; à°¤‌రువాత ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు ముందుగా వేయించిన మంచురియా వేసి క‌à°²‌పాలి&period; దీనిని అంతా క‌లిసేలా బాగా క‌లుపుకున్న à°¤‌రువాత చివ‌à°°‌గా నిమ్మ‌à°°‌సం వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మంచురియా à°¤‌యార‌వుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; ఇలా చాలా సుల‌భంగా ఇంట్లోనే à°®‌నం మంచురియాను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts