lifestyle

Birth Mark : ఇక్కడ పుట్టుమచ్చ ఉంటే ధన లాభం కలుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Birth Mark &colon; శరీరం మీద ఉండే పుట్టుమచ్చల ఆధారంగా&comma; మనం కొన్ని విషయాలని చెప్పచ్చు&period; ముక్కు మీద కనుక ఎవరికైనా పుట్టుమచ్చ ఉంటే&comma; వాళ్ళకి కోపం బాగా ఎక్కువ ఉంటుంది&period; ఎడమ తొడ మీద కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే&comma; ఆకస్మిక ధన లాభం కలుగుతుంది&period; ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్న వాళ్ళు వ్యాపారంలో కూడా బాగా సంపాదిస్తారు&period; పొట్ట మీద పుట్టుమచ్చ ఉంటే&comma; వారికి భోజనం మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది&period; వాళ్ళు ఎక్కువగా తినడానికి ఆసక్తి చూపుతారు&period; కుడి తొడ మీద పుట్టు మచ్చ ఉన్నట్లయితే కచ్చితంగా ధనవంతులు అవుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకవేళ కనుక స్త్రీలకి తొడల మీద కానీ మర్మస్థానం మీద కానీ ఉంటే అక్రమ సంబంధాలు వారికి ఏర్పడతాయి&period; దాంపత్యాన్ని కోల్పోతారు&period; పొట్ట కింద కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే అనారోగ్యం కలుగుతుంది&period; కుడి కన్ను మీద పుట్టుమచ్చ ఉంటే&comma; అనుకూలమైన దాంపత్యాన్ని పొందుతారు&period; పుట్టుమచ్చలు పురుషులకి కుడివైపు&comma; స్త్రీలకి ఎడమ వైపు ఉంటే ఎక్కువ ఫలితాలు కనపడతాయట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-59112 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;birth-mark-1&period;jpg" alt&equals;"if you have birth mark on this place then you are lucky " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బొటనవేలు మీద పుట్టుమచ్చ ఉంటే చేతి విద్యలో&comma; వ్యాపారంలో సంపాదిస్తారు&period; నుదుటి మీద కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే&comma; ధనవంతులు అవుతారు&period; అలానే మేధావులు అవుతారు&period; కుడి చేయి చూపుడు వేలు మీద పుట్టుమచ్చ ఉంటే ధన లాభం కలుగుతుంది&period; కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గడ్డం మధ్యలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే ధన లాభం కలుగుతుంది&period; కుడి భుజం మీద పుట్టుమచ్చ ఉంటే&comma; త్యాగబుద్ధి&comma; కీర్తి ఉంటుంది&period; మెడ మీద కుడి వైపు పుట్టుమచ్చ ఉంటే భార్య తరపున ధన లాభం&period; మోచేయి మీద పుట్టుమచ్చ ఉన్నట్లయితే&comma; వ్యవసాయంలో కలిసి వస్తుంది&period; అదే బొడ్డు లోపల ఉన్నట్లయితే&comma; ధన లాభం కలుగుతుంది&period; పురుషుడి కి పురుషాంగం మీద పుట్టు మచ్చ ఉంటే పర స్త్రీ వ్యామోహం&comma; కష్టనష్టాలు ఎదుర్కొంటాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts