lifestyle

Chanakya Niti : ఈ 5 అల‌వాట్లు మీకు ఉన్నాయా.. అయితే మీరు జీవితంలో ఫెయిల్ అవుతారు.. మీ ద‌గ్గ‌ర ఎవ‌రూ ఉండ‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chanakya Niti &colon; ఆచార్య చాణ‌క్యుడు గొప్ప జ్ఞానవంతుడు à°®‌రియు పండితుడు&period; చాణ‌క్యుడు చంద్ర‌గుప్త మౌర్యుని యొక్క గురువు&period; అత‌ను చాణ‌క్య నీతి అని పిల‌à°µ‌à°¬‌డే నీతి శాస్త్రాన్ని రచించాడు&period; నేటికి ప్ర‌జ‌లు à°¤‌à°® జీవితాల్లో ఈ విధానాన్ని అవలంబిస్తారు&period; చాణ‌క్యుడు ఇచ్చిన విధివిధానాలు ఒక à°®‌నిషిని వ్యక్తిగ‌తంగా&comma; సామాజికంగా&comma; రాజ‌కీయంగా à°¨‌డిపిస్తాయి&period; అలాగే చాణక్యుడు అత‌ని నీతి శాస్త్రంలో à°®‌నం ఎల్ల‌ప్పుడూ దూరంగా ఉండాల్సిన 5 అలవాట్ల గురించి కూడా చెప్పాడు&period; వీటికి దూరంగా ఉండ‌క‌పోతే à°®‌నం జీవితంలో వైఫ‌ల్యాల‌ను&comma; à°¸‌à°®‌స్య‌à°²‌ను ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంద‌ని కూడా అత‌ను చెప్పాడు&period; చాణ‌క్యుడి నీతిశాస్త్రం ప్ర‌కారం à°®‌నం దూరంగా ఉండాల్సిన అల‌వాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; à°®‌నం ఎప్పుడూ కూడా ఎవ‌à°°à°¿ గురించి చెడుగా మాట్లాడ‌కూడ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీని à°µ‌ల్ల ప్ర‌జ‌లు వారు చేసే à°¤‌ప్పుల‌ను à°®‌రిచిపోయి ఇత‌రుల à°¤‌ప్పుల‌పై దృష్టి ఎక్కువ‌గా పెడ‌తారు&period; మీ చుట్టూ అలాంటి వారు ఎవ‌రైనా ఉంటే వారికి దూరంగా ఉండ‌డం మంచిది&period; అలాగే à°®‌నం ఎప్పుడూ కూడా శుభ్ర‌మైన వాతావ‌à°°‌ణంలో ఉండాలి&period; à°®‌à°¨ చుట్టూ మురికిగా ఉంటే à°®‌à°¨ à°¦‌గ్గ‌à°° నెగెటివ్ ఎన‌ర్జీ ఉన్న‌ట్టే&period; అంతేకాకుండా అప‌రిశుభ్ర‌మైన చోట à°²‌క్ష్మీ దేవి ఉండ‌దు&period; క‌నుక ఎప్పుడూ స్వ‌చ్చ‌à°¤‌ను&comma; à°ª‌రిశుభ్ర‌à°¤‌ను పాటించాలి&period; à°®‌à°¨ చుట్టూ ఎవ‌రైనా మురికిగా ఉంటే వారికి దూరంగా ఉండ‌డం మంచిది&period; అలాగే à°®‌నం ఎప్పుడూ కూడా నిజాలే మాట్లాడాలి&period; అబ‌ద్దాలు చెప్ప‌కూడ‌దు&period; అబద్దాలు చెప్పే వారు ఎల్ల‌ప్పుడూ క‌ష్టాల‌ను ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంది&period; అంతేకాకుండా అబ‌ద్దాలు చెప్ప‌డం à°µ‌ల్ల à°®‌నం గౌర‌వాన్ని కూడా కోల్పోవాల్సి à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63252 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;chanakya-6&period;jpg" alt&equals;"if you have these 5 habits then you will fail in life " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే à°®‌నం ఎప్పుడూ కూడా చురుకుగా à°ª‌ని చేసుకోవాలి&period; à°¬‌ద్ద‌కంగా అస్స‌లు ఉండ‌కూడ‌దు&period; à°¬‌ద్ద‌కంగా ఉండ‌డం à°µ‌ల్ల à°®‌నం à°­‌విష్య‌త్తులో à°¸‌à°®‌స్య‌à°²‌ను ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంది&period; అలాగే చాణ‌క్య నీతి ఎప్పుడూ కూడా అత్యాశ మంచిది కాదు అని చెబుతుంది&period; అత్యాశ‌&comma; దురాశ రెండు కూడా మంచివి కావు&period; వీటి à°µ‌ల్ల à°®‌నం క‌ష్టాల‌ను&comma; అగౌర‌వాన్ని ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంది&period; ఈ విధంగా చాణ‌క్య‌నీతి à°®‌à°¨‌కు ఈ 5 చెడు అల‌వాట్ల‌కు దూరంగా ఉండాల‌ని చెబుతుంది&period; వీటికి దూరంగా ఉండ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు మంచి జ‌à°°‌గ‌డంతో పాటు గౌర‌వాన్ని కూడా పొంద‌గ‌లుగుతాము&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts