lifestyle

బైక్ ట్యాక్సీ నడుపుతున్న ఇన్ఫోసిస్ ఉద్యోగి… ఎందుకంటే…?

<p style&equals;"text-align&colon; justify&semi;">బెంగళూరులో ఒక మహిళ ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు తనకు ఎదురైన ఒక ఘటన గురించి లింక్‌డ్ఇన్ ద్వారా షేర్ చేసుకున్నారు&period; దాంతో ఒక ఇన్ఫోసిస్ ఉద్యోగికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ స్టోరీ వెలుగులోకి రావడమే కాదు&&num;8230&semi; సోషల్ మీడియాలో సొల్లు వీడియోలు చూసుకుంటూ కూర్చొనే వారికి సమయం విలువ కూడా తెలియజెప్పేందుకు ఆ స్టోరీ హెల్ప్ అయింది&period; చార్మిఖ నాగళ్ల అనే ఒక మహిళ తన పోస్టులో రాసిన కథనం ప్రకారం ఆ డీటేల్స్ ఇలా ఉన్నాయి&period; తను బుక్ చేసుకున్న బైక్ ట్యాక్సి రైడర్ తన లొకేషన్ కు వచ్చి కాల్ చేశారు&period; యామ్ ఐ ఆడిబుల్&quest; అని ఒక కార్పొరేట్ ఎంప్లాయి స్టైల్లో మాట్లాడారు&period; అతడి మాట తీరు&comma; ఉత్సాహం చూసి ఆశ్చర్యం వేసింది&period; ఆఫీసుకు వెళ్లేటప్పుడు బైక్ పై మాటలు కలిపాను&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అతను ఇన్ఫోసిస్ కంపెనీ కాంట్రాక్ట్ టీమ్ లో పనిచేస్తున్నారని మాట్లాడుతుంటే తెలిసింది&period; మరి ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తూ ఈ బైక్ ట్యాక్సీ ఏంటని అడిగాను&period; అందుకు ఆ వ్యక్తి స్పందిస్తూ&&num;8230&semi; వీకెండ్స్ లో సోషల్ మీడియాలో వీడియోలు&comma; పోస్టులు చూస్తూ మొబైల్ స్క్రీన్ స్క్రోల్ చేస్తూ కూర్చోవడం నాకు ఇష్టం లేదు&period; అందుకే నా సమయం వృధా కాకుండా ప్రతీ రోజూ ఉదయం&comma; వీకెండ్స్ లో ఇలా బైక్ ట్యాక్సీ నడిపిస్తుంటా&period; ఆ డబ్బులు ఏదో ఒక ఖర్చుకు పనికొస్తాయి అని సింపుల్ గా సమాధానం ఇచ్చారని చార్మిఖ తన పోస్టులో పేర్కొన్నారు&period; ఇలా తను రోజూ ఆఫీసుకు వెళ్లేటప్పుడు&comma; వచ్చేటప్పుడు బైక్ ట్యాక్సీ బుక్ చేసుకునే వస్తానని చెబుతూ తనకు ఎదురైన మరో సంఘటన గురించి కూడా చార్మిఖ ఈ పోస్టులో రాశారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82361 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;infosys&period;jpg" alt&equals;"infosys employee riding a bike taxi interesting story " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉబర్ రైడ్ బుక్ చేసుకోగా ఒక ఖరీదైన ప్రీమియం బైక్ రైడర్ వచ్చారు&period; ఆ బైక్&comma; అతడి లగ్జరీ చూస్తే ఆశ్చర్యపోయాను&period; ఉండబట్టలేక అడిగితే తన స్టోరీ ఏంటో చెప్పారు&period; ఒక B2B ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పనిచేస్తున్నానని&comma; ఆఫీసు నుండి ఇంటికి వెళ్తూ ఇలా బైక్ ట్యాక్సీ నడిపిస్తున్నట్లు ఆ వ్యక్తి చెప్పారు&period; ఒంటరిగా వెళ్లే కంటే ఇలా బైక్ ట్యాక్సీ నడిపిస్తే ప్రయాణంలో ఒక కంపెనీ దొరుకుతుంది&comma; అలాగే రైడ్ కూడా పూర్తి అవుతుంది అని ఆ వ్యక్తి చెప్పుకొచ్చారు&period; ఇలా బెంగళూరు ఎప్పటికప్పుడు తనను ఆశ్చర్యంలో ముంచెత్తుతూనే ఉందని ఛార్మిఖ తన పోస్టులో పేర్కొన్నారు&period; అంతేకాదు&&num;8230&semi; గతంలో ఒక మైక్రోసాఫ్ట్ ఉద్యోగి వీకెండ్స్‌లో ఒంటరిగా ఉండలేక ఆటో నడిపిస్తున్నానని చెప్పిన విషయం తెలిసిందే&period; ఆ విషయాన్ని కూడా ఛార్మిఖ గుర్తుచేసుకుంటూ ఒంటరితనమే ఇప్పుడు పెద్ద సమస్యగా మారుతోందా అనే సందేహాన్ని వ్యక్తంచేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా నిత్యం ఎంతోమంది ఒక పాసివ్ ఇన్‌కమ్ సోర్స్ కోసం బైక్ ట్యాక్సీలు నడిపిస్తుండటం మీరు కూడా చూసే ఉంటారు కదా&period; ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు తీరిక వేళల్లో లేదా వీకెండ్స్‌లో బైక్ ట్యాక్సీలు నడుపుకుంటూ తమ విలువైన సమయాన్ని ఆదాయ మార్గంగా మలుచుకుంటున్నారు&period; తద్వారా ఏవో ఒక ఖర్చులు వెళ్లదీసుకుంటున్నారు&period; ఢిల్లీ&comma; బెంగళూరు&comma; ముంబై&comma; చెన్నై&comma; హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో ఎంత సంపాదించినా నెలవారీ ఖర్చులకే సరిపోవడం లేదనేది జగమెరిగిన సత్యం&period; భార్య&comma; భర్త ఇద్దరూ ఉద్యోగం చేసే కుటుంబాల్లో ఎంతో కొంత ఆర్ధిక వెసులుబాటు ఉంటోంది&period; కానీ తక్కువ జీతంతో ఒక్కరే ఉద్యోగం చేసే కుటుంబాలను ద్రవ్యోల్బణం తినేస్తోంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts