ఆధ్యాత్మికం

ప‌సుపుతో ఈ ప‌రిహారాల‌ను చేయండి.. దోషాల‌న్నీ పోతాయి.. ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి గ‌ట్టెక్కుతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">వంటగదిలో ఉండే పసుపు లక్ష్మీదేవితో సమానం&period; ఆయుర్వేదంలో పసుపును దివ్యఔషధంగా పరిగణిస్తారు&period; పూజల్లో పసుపు కచ్చితంగా కావాలి&period; పసుపు అనారోగ్య సమస్యలను నివారిస్తుంది&period; పసుపుతో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు&period; సౌందర్యానికి &comma;సౌభాగ్యానికి చిహ్నంగా భావించే పసుపు ఐశ్వర్యానికి కూడా చిహ్నం అని మీకు తెలుసా&quest; ఇంట్లో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి పసుపుతో కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు&period;&period; ఇక లైఫ్‌లో దేనికి కొరత ఉండదు&period; వాస్తు ప్రకారం&period;&period; ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే&period;&period; పసుపుతో ఏం చేయొచ్చో తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పుడు ఎరుపు రంగు వస్త్రంలో పసుపు ముద్దను మూట కట్టి లాకర్‌లో ఉంచాలి&period; ఇలా చేయడం వల్ల మన లైఫ్ లో అనవసరపు ఖర్చులు చాలా వరకు తగ్గుతాయట&period; అయితే పసుపు ముద్ద తడిగా ఉన్నప్పుడు లాకర్లో ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి&period; ముందుగా పసుపు ముద్దను ఎర్రగుడ్డలో పెట్టి పూజా మందిరంలో ఉంచండి&period;&period; పసుపు ముద్ద బాగా గట్టిపడిన తర్వాత వస్త్రానికి ముడివేసి లాకర్లో పెట్టుకోండి&period; లేకపోతే లాకర్ లోపల బూజు పడుతుంది&period; ఈ పసుపు ముద్దను లాకర్ యొక్క ఈశాన్య దిశలో ఉంచాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91634 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;turmeric&period;jpg" alt&equals;"do these remedies with turmeric for luck and wealth " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా పసుపు ముద్ద లాకర్లో ఉంచినప్పుడు నర దిష్టి చాలా వరకు తగ్గుతుంది&period; మీరు సంపాదించే మార్గాలు కూడా ఎక్కువవుతాయి&period; అలాగే ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత పసుపు నీటిని ఇల్లంతా చిలకరించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగడమే కాక ఇంటికి నర దిష్టి ఉండదు&period; తరచూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు ప్రతిరోజు పూజకి ముందు పసుపు నీళ్లు ఇల్లంతా చల్లుకోవడం ఎంతో మంచిది&period; అలాగే శుక్రవారం పూట వీలైనంత వరకు పసుపు బట్టలను ధరించడానికి ప్రాధాన్యత ఇవ్వండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిపై నమ్మకం లేనివాళ్లు లైట్‌ తీసుకోవచ్చు&period; కానీ ఎవరైతే వాస్తు&comma; శాస్త్రాలను నమ్ముతారు వాళ్లు నిండుమనసుతో వీటిని అనుసరిస్తే&period;&period; మీ ఆర్థిక పరిస్థితిలో మార్పు కచ్చితంగా ఉంటుందని పండితులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts