వైద్య విజ్ఞానం

బ‌ట్ట‌త‌ల ఉన్న పురుషుల‌కు శృంగార సామర్థ్యం ఎక్కువ‌గా ఉంటుందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">బట్టతల ఉన్న పురుషులు మానసికంగా చాలా వేదనకు గురవుతారు&period; కానీ ఇప్పుడు ఒక వార్త తెగవైరల్‌ అవుతోంది&period; బట్టతల ఉన్న పురుషులు బెడ్‌రూమ్‌లో రతిలో బాగా పాల్గొంటారని&comma; వారికి లైంగిక సామార్థ్యం ఎక్కువగా ఉంటుందని ప్రచారం సాగుతుంది&period; బట్టతల ఉంటే బెడ్ రూమ్‌లో తమ పార్టనర్‌తో బాగా రాణిస్తారట&period; ఇంతకీ బట్టతలకు&comma; మగతనానికి లింకేమిటీ&quest; బట్టతల ఉంటే నిజంగానే బెడ్ రూమ్‌లో రెచ్చిపోతారా&quest; దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారో చూద్దామా&period; బట్టతల పురుషులకు వరమని&comma; పడక గదిలో తమ పార్టనర్‌ను బాగా సుఖపెడతారనే విషయం ఇప్పటిది కాదు&period;&period; కొన్ని శతాబ్దాలుగా దీనిపై చర్చ నడుస్తోంది&period; బట్టతల గలవారిలో టెస్టోస్టేరోన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయని&comma; అందుకే బట్టతల ఉన్నవారు ఆ విషయంలో మెరుగ్గా ఉంటారట&period; ఈ నేపథ్యంలో పరిశోధకులు ఇది ఎంతవరకు నిజమో తెలుసుకొనే ప్రయత్నం చేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బట్టతలకు లైంగిక శక్తికి అస్సలు సంబంధమే లేదని పరిశోధకులు అధ్యయనం ద్వారా స్పష్టం చేశారు&period; జుట్టు కోల్పోతే మగతనం పెరగదని తేల్చి చెప్పారు&period; యూకేకు చెందిన ఓ వైద్యుడు మీడియాతో మాట్లాడుతూ బట్టతలకు&comma; పురషత్వానికి చాలామంది లింకు పెడుతున్నారు&period; వాస్తవానికి పురషత్వం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది&period; ఇందులో లైంగిక ఆరోగ్యం&comma; సంతానోత్పత్తి సామర్థ్యం వంటివి ఉంటాయి&period; ఇవన్నీ మెరుగ్గా ఉండాలంటే&period;&period; భౌతిక&comma; మానసిక&comma; లైఫ్‌స్టైల్ అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి&period; అయితే&comma; బట్టతల ఉంటే పురుషత్వం మెరుగ్గా ఉంటుందనే విషయాన్ని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవన్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91641 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;bald-head&period;jpg" alt&equals;"what is the relation between bald head and sexual stamina " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటీవల మెడికల్ జర్నల్ ఆఫ్ ఆస్ట్రేలియాలో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో కూడా బట్టతల గల పురుషుల్లో లైంగికశక్తి అంశాన్ని ప్రస్తావించింది&period; బట్టతలకు&comma; పురుషత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు&period; బట్టతల కలిగిన పురుషులు&period;&period; తమ జీవితంలో నలుగురి కంటే ఎక్కువ మంది మహిళలతో లైంగిక సంబంధం కలిగి ఉండే అవకాశాలు చాలా తక్కువ అని తాజా అధ్యయనం పేర్కొంది&period; మరో చిత్రమైన విషయం ఏమిటంటే&period;&period; 18 నుంచి 20 ఏళ్ల వయస్సులోనే అతిగా లైంగిక కార్యకలాపాలకు పాల్పడే యువతకు బట్టతల వచ్చే అవకాశాలు పెరుగుతాయని ఓ సర్వే పేర్కొంది&period; ఈ సర్వే వల్లనే బట్టతల గల పురుషులు ఎక్కువ లైంగిక శక్తిని కలిగి ఉంటారనే ప్రచారం జోరుగా సాగుతుంది తప్ప అందులో ఎలాంటి నిజం లేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts