వినోదం

సర్కారు వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!

<p style&equals;"text-align&colon; justify&semi;">సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమా సర్కార్ వారి పాట&period; ఈ సినిమా భారీ అంచనాల ప్రకారంప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది&period; యువ దర్శకుడు పరశురాం పెట్ల దర్శకత్వం వహించగా&comma; కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించారు&period; తమన్ సంగీతం అందించారు&period; మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు&period; à°¸‌ర్కారు వారి పాట సినిమా విజ‌à°¯‌వంతంగా ప్ర‌à°¦‌ర్శించ‌à°¬‌డింది&period; అంతేకాదు ఓటిటిలో కూడా అద్భుత‌మైన రెస్పాన్స్ తెచ్చుకుంది&period; కొన్ని సినిమాలు థియేటర్లో బోర్ కొట్టినా ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా పరిస్థితి కూడా అలానే ఉంది&period; అయితే థియేటర్లో సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులు పెద్దగా గమనించ‌రు&period; కానీ ఓటీటీ లో సినిమా చూసేటప్పుడు మాత్రం ప్రతి సీను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు&period; అంతేకాకుండా మిస్టేక్ లను గుర్తించి ట్రోల్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90694 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;sarkaru-vari-pata&period;jpg" alt&equals;"have you identified this small mistake in sarkaru vari pata movie " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక సర్కార్ వారి పాట సినిమాలో మహేష్ బాబు జైల్లో ఉన్న బ్యాంక్ ఉద్యోగిని నదియా వద్దకు విలన్ ను తీసుకువెళ్లే సీన్ ఉంటుంది&period; వచ్చేటప్పుడు పండ్లు కూడా తీసుకురావాలని విలన్ కు మహేష్ బాబు ఫోన్లో చెబుతాడు&period; ఇక విలన్ పండ్లు తీసుకురాగా మహేష్ బాబు&comma; నదియా ను తీసుకోవాలని జైలు కిటికీ వద్ద పెడతారు&period; కానీ ఆ కిటికీ వద్ద అసలు పండ్లు తీసుకునేందుకు స్పేస్ లేదు&period; దాంతో అక్కడ స్పే స్ లేదు పండ్లను ఎలా తీసుకుంటారు అంటూ నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts