lifestyle

సైకాల‌జిస్టులు చెబుతున్న ప్ర‌కారం 7 ర‌కాల ల‌వ్‌లు ఉంటాయ‌ట‌.. అవేమిటో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎవ‌రైనా ఒక వ్య‌క్తి ఇంకొక‌ర్ని ప్రేమించాడు అంటే&period;&period; ఆ ప్రేమ‌ను వ్య‌క్తం చేయ‌డానికి ఎన్నో విధానాలు ఉంటాయి&period; కానీ ప్రేమ అంటే ఏమిటో ఒక క‌చ్చిత‌మైన నిర్వ‌చ‌à°¨‌నాన్నిమాత్రం ఇప్ప‌టి à°µ‌à°°‌కు à°¤‌త్వ‌వేత్త‌లు గానీ&comma; సైంటిస్టులు కానీ చెప్ప‌లేక‌పోయారు&period; అయితే ప్రేమ‌ను 3 à°°‌కాల అంశాలు మాత్రం బాగా ప్ర‌భావితం చేస్తాయట‌&period; అవేమిటంటే&period;&period; అభిరుచులు&comma; సాన్నిహిత్యం&comma; నిబ‌ద్ద‌à°¤‌&period; ఇవే మూడు అంశాల చుట్టూ ప్రేమ తిరుగుతుంద‌ట‌&period; వీటిని ఆధారంగా చేసుకునే పాట‌లు&comma; పుస్త‌కాలు పుట్టుకొస్తున్నాయ‌ట‌&period; ఇదే విష‌యాన్ని రాబ‌ర్ట్ స్టెర్న్‌à°¬‌ర్గ్ అనే అమెరిక‌న్ సైకాల‌జిస్టు చెబుతున్నారు&period; ఇక ఆయ‌à°¨ 7 à°°‌కాల ప్రేమ‌లు కూడా ఉంటాయ‌ని చెబుతున్నారు&period; à°®‌à°°à°¿ అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period;ఇన్‌ఫ్యాచుయేష‌న్&colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక వ్యక్తిని చూడ‌గానే à°®‌à°¨‌లో క‌లిగే ఇష్ట‌à°¤‌నే ఇన్‌ఫ్యాచుయేష‌న్ అంటారు&period; ఇలాంటి రిలేష‌న్‌షిప్‌లో ఉన్న ఇద్ద‌రిలో ఏ ఒక్క‌రికీ ఒక‌à°°à°¿ గురించి పూర్తిగా తెలియాల్సిన à°ª‌నిలేదు&period; అలాగే ఇద్ద‌à°°à°¿ అభిప్రాయాలు కూడా క‌à°²‌వాల్సిన à°ª‌నిలేదు&period; కానీ ఇద్ద‌రూ ఒక‌రితో ఒక‌రు క‌à°²‌సి జీవించేందుకు సుముఖంగా ఉంటారు&period; అదే ఇన్‌ఫ్యాచుయేష‌న్‌లో మార్పు à°µ‌స్తే అలాంటి జంట‌à°² à°®‌ధ్య ప్రేమ à°¤‌క్కువ‌గా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period;లైకింగ్&colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది ఇలాంటి రిలేష‌న్‌షిప్‌లో ఉండేందుకు ఇష్ట‌à°¤‌ను ప్ర‌à°¦‌ర్శిస్తారు&period; ఇలాంటి రిలేష‌న్‌షిప్‌లో ఉన్న‌వారు à°¤‌à°® అభిప్రాయాలు&comma; అభిరుచుల‌ను పంచుకుంటారు&period; అయితే ఇలాంటి రిలేష‌న్‌షిప్‌లో ఒక్కోసారి à°²‌వ్ సాధ్యం కాక‌పోతే ఇద్ద‌రు వ్య‌క్తులు మంచి ఫ్రెండ్స్‌గానైనా ఉంటార‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61113 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;love&period;jpg" alt&equals;"there are 7 loves according to psychologists " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period;ఎంప్టీ à°²‌వ్ &colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°¤‌à°°‌హా à°²‌వ్‌లో జంట‌à°² మధ్య క‌మిట్‌మెంట్ మాత్ర‌మే ఉంటుంది&period; కానీ వారి అభిరుచులు కుద‌à°°‌వు&period; వారి à°®‌ధ్య సాన్నిహిత్యం అంత‌గా ఉండ‌దు&period; కానీ ప్రేమ ఉంటుంది&period; అయితే ఒక‌à°°à°¿ అభిప్రాయాల‌ను à°®‌రొక‌రు గౌర‌వించుకుంటే ఇద్ద‌à°°à°¿ à°®‌ధ్య ప్రేమ à°®‌రింత à°¬‌à°²‌à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period;ఫ్యాచుయ‌స్ à°²‌వ్&colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°¤‌à°°‌హా ప్రేమ‌లో ఇద్ద‌à°°à°¿ అభిరుచులు ఒకేలా ఉంటాయి&period; క‌మిట్‌మెంట్ క‌లిగి ఉంటారు&period; ఒక‌రంటే ఒక‌రికి ఇష్టం ఏర్ప‌à°¡à°¿à°¨‌ప్పుడు ఈ à°²‌వ్‌లో ఉన్న‌వారు పెళ్లి చేసుకునేందుకు ఆస‌క్తిని చూపిస్తారు&period; అయితే జంటల à°®‌ధ్య సాన్నిహిత్యం ఉండ‌దు&period; కానీ సంతోషంగా మాత్రం ఉంటారు&period; ఇలాంటి రిలేష‌న్ షిప్‌లను జంట‌లు ఎక్కువ కాలం కొన‌సాగిస్తారు&period; అయితే à°¤‌à°® జీవిత భాగ‌స్వామిని మాత్రం వీరు ఫ్రెండ్ గా చూడ‌లేరు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period;రొమాంటిక్ à°²‌వ్&colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°²‌వ్‌లో జంట‌à°² అభిరుచులు&comma; సాన్నిహిత్యం తదిత‌à°° అంశాల‌ను à°¬‌ట్టి వారి à°®‌ధ్య బంధం ఏర్ప‌డుతుంది&period; ఒక‌రంటే ఒక‌రికి ఇష్టం ఉంటుంది&comma; ఒక‌à°°à°¿ à°¦‌గ్గ‌à°° ఒక‌రు ఉండేందుకు ఆస‌క్తి చూపిస్తారు&period; కానీ క‌మిట్‌మెంట్ ఉండ‌దు&period; అయితే ఈ రిలేష‌న్‌షిప్‌లో ఉన్న‌వారు వివాహాలు చేసుకునేందుకు ఆస‌క్తిని చూపించ‌రు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; కంపానియ‌నేట్ &colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°²‌వ్‌లో ఇద్ద‌à°°à°¿ à°®‌ధ్య సాన్నిహిత్యం&comma; క‌మిట్‌మెంట్ ఉంటుంది&period; ఒక‌రికి ఒక‌రు మంచి ఫ్రెండ్ లా ఫీల‌వుతారు&period; ఇద్ద‌à°°à°¿ à°®‌ధ్య ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఏర్ప‌డుతుంది&period; అయితే ఈ à°²‌వ్‌లో ఒక‌à°°à°¿ అభిరుచులు à°®‌రొక‌à°°à°¿ అభిరుచుల‌తో క‌à°²‌à°µ‌వు&period; చాలా సంవ‌త్స‌రాల పాటు క‌à°²‌సి ఉంటే గానీ ఈ à°¤‌à°°‌హా à°²‌వ్ జంట‌à°² à°®‌ధ్య ఏర్ప‌à°¡‌దు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-61112" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;love-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; క‌న్‌జ్యుమేట్ à°²‌వ్ &colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°²‌వ్‌లో సాన్నిహిత్యం&comma; అభిరుచులు క‌à°²‌à°µ‌డం&comma; క‌మిట్‌మెంట్ అన్నీ ఉంటాయి&period; అయితే ఈ అంశాల à°®‌ధ్య à°¸‌à°®‌తుల్య‌à°¤ ఉండ‌దు&period; ఇలాంటి రిలేష‌న్‌షిప్‌లో ఉండే వారు à°®‌à°¨‌కు చాలా à°¤‌క్కువ‌గా క‌నిపిస్తారు&period; కానీ ఇదే రిలేష‌న్‌షిప్‌ను ట్రూ à°²‌వ్‌గా చెప్ప‌à°µ‌చ్చు&period; ఈ à°²‌వ్‌లో ఉన్న‌వారి à°®‌ధ్య అంతులేని ప్రేమ ఉంటుంది&period; ఈ à°²‌వ్‌లో ఉన్న జంట‌లు సంతోషంగా క‌à°²‌క‌లాం జీవిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే సైకాల‌జిస్టులు చెబుతున్న ప్ర‌కారం&period;&period; à°²‌వ్ ను జీవితంలో ఎవ‌రైనా ఒకేసారి అనుభ‌విస్తార‌ట‌&period; అది కేవ‌లం ఒక పార్ట్‌à°¨‌ర్‌తో మాత్ర‌మే విజ‌à°¯‌వంతం అవుతుంద‌ట‌&period; అది కూడా చాలా భారీ స్థాయిలో ఉంటుంది&period; కానీ అదే à°²‌వ్ ఇత‌రుల‌పై అంత‌గా ఉండ‌దు&period; అయితే చాలా మంది రిలేష‌న్ షిప్స్ పైన చెప్పిన 7 రిలేష‌న్ షిప్స్‌లో దేనికి కూడా మ్యాచ్ అవ‌క‌పోవ‌చ్చు&period; కానీ వాటికి చెందిన à°²‌క్ష‌ణాలు మాత్రం ఆయా రిలేష‌న్ షిప్‌à°²‌లో ఉంటాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts