lifestyle

కొంద‌రు స్త్రీలు బొడ్డు కిందకి చీర ఎందుకు కడుతారు?

మగవారి ప్యాంట్ కట్టుకునే స్టైల్ మూడు విధాలుగా వుంటుంది. Mid – బొడ్డుకి ఒక అంగుళం కిందకి. Low Mid – బొడ్డుకి రెండు అంగుళాలు కిందకి. High Mid – కరక్టుగా బొడ్డు లెవెల్ కి. శరీర ఆకృతి, పొట్ట సైజు బట్టి టైలరు కొలతలు తీసుకుంటాడు. ఒకవేళ రెడీమేడ్ ఆర్డర్ చేయాలంటే కొన్ని బ్రాండెడ్ కంపెనీలు ఈ మూడింటిలో మన ఆప్షన్ అడుగుతాయి.

ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మనం కట్టుకున్న innerwear యే లేవల్ కి వుంటుందో అదే లెవెల్ కి ప్యాంట్ కూడా వుంటే సౌకర్యంగా వుంటుంది. లేదంటే పొట్టని మూడు భాగాలుగా విభజించినట్లు అవుతుంది.

why some women wear saree below navel

ఇదే పరిస్థితి స్త్రీలకు చీర కట్టుకునే విధానంలో ఉంటుంది. ప్యాంటీ, లంగా, చీర ఒకే లెవెల్ లో కట్టుకుంటే అవి బాడీకి మంచి గ్రిప్ తో పట్టినట్లు వుంటాయి. శరీర ఆకృతి బాగున్న వాళ్ళకి చీర బొడ్డు కిందకి కట్టుకుంటే అన్ని దుస్తులు ఒకే లెవెల్ లో వుండి సౌకర్యంగా వుంటుంది.

అలా బొడ్డు కిందకి చీర కట్టుకుంటే సౌకర్యంతో పాటు అందంగా వుండడమే కాకుండా భోజనం చేయక ముందు చేసిన తర్వాత కూడా కట్టుకున్న దుస్తుల మూలంగా ఇబ్బందిగా వుండదు.

Admin

Recent Posts