vastu

ఉప్పుతో బెడ్ రూమ్‌లో ఇలా చేయండి.. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు ఉండ‌వు..

<p style&equals;"text-align&colon; justify&semi;">భార్య భర్తల మధ్య గొడవలు వస్తుంటాయి&period; వాటిని ఒక్కసారి తొలగించడానికి కూడా కష్టమవుతుంది&period; అందుకోసం వాస్తు శాస్త్రం ప్రకారం జ్యోతిష్యులు కొన్ని విషయాలు చెప్పారు&period; వీటిని కనుక అనుసరించారు అంటే తప్పకుండా భార్య భర్తల మధ్య నెగిటివిటీ దూరం అయిపోతుంది&period; దానితో ప్రశాంతంగా ఉండొచ్చు&period; అయితే మరి ఈరోజు వాస్తు శాస్త్రం ప్రకారం ఏం చెప్పారో చూద్దాం&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో మీ భార్య తో లేదా మీ భర్త తో గొడవలు అవుతున్నాయా…&quest;&comma; మీ ఇద్దరి మధ్య సంబంధం అస్సలు బాలేదా&period;&period;&quest; అయితే ఇది మీకోసం&period; మీరు ఎటువంటి చింత పెట్టుకోకండి&period; ఈ చిన్న పద్ధతిని మీరు అనుసరించారు అంటే తప్పకుండా మీ మధ్య గొడవలు తొలగిపోతాయి&period; తద్వారా మీరిద్దరూ ప్రశాంతంగా ఉండడానికి కూడా వీలవుతుంది&period; అందుకే పండితులు ఉప్పుని ఉపయోగించ‌మంటున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82029 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;couple-1&period;jpg" alt&equals;"couple follow this vastu tip to reduce quarrels " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది&period; దీనితో ఎటువంటి చింత ఉండదు&period; వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు చిన్న చిన్న వాటిని తొలగించడానికి ఉపయోగపడుతుంది&period; ఇలా ఉప్పుని కనుక ఉపయోగించారంటే తప్పకుండా మీ మధ్య గొడవలు తొలగిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనికోసం మీరు ఏం చేయాలి అనే విషయానికి వస్తే… ఒక బౌల్ తీసుకుని దాని నిండా ఉప్పు వేయండి&period; ఇప్పుడు దానిని బెడ్రూం మూల పెట్టండి&period; ఇలా ఒక నెల పాటు ఉంచండి&period; నెల రోజుల తర్వాత పాతవి తొలగించి కొత్త దానితో నింపండి&period; అయితే ఇలా చేయడం వల్ల శాంతి ఉంటుంది&period; అలానే మీ ఇద్దరి మధ్య ఉండే గొడవలు తగ్గిపోయి మీరు ప్రశాంతంగా ఉండొచ్చు&period; అలానే మీ రిలేషన్ షిప్ కూడా బాగుంటుంది&period; నెగిటివిటీ పూర్తిగా తొలగిపోతుంది&period; మొత్తం ఇల్లు అంతా కూడా పాజిటివ్ గా ఉంటుంది&period; కాబట్టి ఈ విధంగా అనుసరించి చూడండి దీంతో మీకు మంచి జరుగుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts