lifestyle

అర్జెంట్ గా టాయిలెట్ వచ్చేటైమ్ లో బాత్రూమ్ లు లేకుంటే ఏంచేయాలో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">మనిషి శరీరం అంత క్లిష్టమైంది వేరేది ఉండదు&period;ఎంత తెలుసుకున్న ఏదో క్వశ్చన్ మార్క్ మిగులుతూనే ఉంటుంది&period;&period;ఎదో కొత్త విషయం తెలుస్తూనే ఉంటుంది&period; కొన్ని విషయాలకు అసలు సంబంధమే ఉండదు&period;ఉదాహరణకు ఈ 6 లైఫ్ హ్యాక్స్ ను చూడండి&period; సమస్యను అధిగమించిడానికి చేసే చిన్న చిన్న ప్రయత్నాలే మనల్ని ఆ సమస్య నుండి దూరం చేసేస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దోమ కుట్టిన చోట డియోడ్రెంట్ ను స్ప్రే చేసినట్లయితే దురద తగ్గుతుంది&period; నాలుకను మడిచి పళ్లకి వ్యతిరేకంగా పెట్టినట్లయితే తుమ్ముని ఆపవచ్చట&period; కొందరు పగలబడి నవ్వుతుంటారు&period;నవ్వాపుకోవడం వాళ్ల వల్ల కాకపోవచ్చు&period;అలాంటప్పుడు తమని తాము గిల్లుకున్నట్టయితే నవ్వు చాలా సింపుల్ గా ఆగిపోతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60920 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;holding-urine&period;jpg" alt&equals;"you should definitely know about these 6 life hacks " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనకి అర్జెంటుగా టాయిలెట్ వస్తుంది&comma; చుట్టుపక్కల ఎక్కడా బాత్రూంస్ లేవు&period; నో ప్రాబ్లెం ఇప్పుడు మీరు చేయాల్సింది సెక్స్ గురించి ఆలోచించడం&period; అలా చేస్తే మీకు à°µ‌చ్చే టాయిలెట్‌ను ఎంత సేపు అయినా à°¸‌రే ఆపుకోగ‌à°²‌రు&period; కళ్లు పెద్దగా తెరిచి కనురెప్పలు కదపడాన్ని కంట్రోల్ చేస్కోగలిగతతే ఏడుపు రాకుండా చేయొచ్చు&period; పంటినొప్పితో బాధ‌పడేప్పుడు చిన్న ఐస్ ముక్క తీస్కుని బొటనవేలికి చూపుడు వేలు మద్య రుద్దిన్నట్టయితే పంటినొప్పి నుండి ఉపశమనం à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts