Tea And Coffee : రోజూ టీ, కాఫీల‌ను అధికంగా తాగుతున్నారా.. అయితే త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన నిజాలివి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Tea And Coffee &colon; à°®‌à°¨‌లో చాలా మందికి ఉద‌యం లేవ‌గానే కాఫీ లేదా టీ తాగ‌డం à°¤‌ప్ప‌నిస‌à°°à°¿ అలవాటుగా ఉంటుంది&period; అవి లేనిదే కొంత‌మంది ఏ à°ª‌నీ చేయ‌లేరు&period; ఎంతో మందికి కాఫీ టీ à°²‌తోనే రోజు మొద‌à°²‌వుతుంది&period; కాఫీలో కెఫీన్ అనే à°ª‌దార్థం ఉంటుంద‌ని à°®‌నంద‌రికి తెలిసిందే&period; టీ లో కూడా కొంత మోతాదులో కెఫీన్ ఉంటుంది&period; అయితే కెఫీన్ ను రోజూ తీసుకోవ‌డం à°µ‌à°²‌à°¨ కొన్ని లాభాల‌తో పాటు à°¸‌à°®‌స్య‌లు కూడా ఉన్నాయ‌ని చెబుతున్నారు&period; కెఫీన్ అనేది à°®‌à°¨ à°¨‌రాల వ్య‌à°µ‌స్థ‌ను ప్ర‌భావితం చేస్తుంద‌ని à°ª‌రిశోధ‌à°¨‌à°² ద్వారా నిరూపించ‌à°¬‌డింది&period; కాబ‌ట్టి à°¤‌à°°‌చూ కెఫీన్ ను తీసుకోవ‌డం à°µ‌à°²‌à°¨ అది à°¶‌రీరానికి ఒక à°¬‌à°²‌హీన‌à°¤‌గా మారే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఒక్క‌సారిగా కాఫీ తాగ‌డం మానేయ‌డం à°µ‌à°²‌à°¨ à°¤‌à°²‌నొప్పి&comma; అల‌à°¸‌ట‌&comma; à°¨‌రాలు లాగ‌డం&comma; నీర‌సం&comma; ఒత్తిడి&comma; చిరాకు మొద‌లైన à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తి ఏకాగ్ర‌à°¤‌ను కోల్పోయే ప్ర‌మాదం ఉంది&period; కెఫీన్ ను à°®‌à°¨ à°¶‌రీరం త్వ‌à°°‌గా గ్ర‌హిస్తుంది&period; అందుకే కాఫీ లేదా టీ తాగిన‌ప్పుడు వెంట‌నే à°¶‌రీరానికి à°¶‌క్తి క‌లిగిన భావ‌à°¨ à°µ‌స్తుంది&period; ఒక్క‌సారి కెఫీన్ ను తీసుకుంటే అది కొన్ని గంట‌à°² పాటు à°®‌à°¨ à°¶‌రీరంలోనే ఉంటుంది&period; అందు à°µ‌à°²‌à°¨ నిద్ర‌పోవ‌డానికి ముందు కాఫీ టీ à°²‌ను తాగ‌డం ఆరోగ్యానికి మంచిది కాద‌ని వైద్యులు చెబుతారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20699" aria-describedby&equals;"caption-attachment-20699" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20699 size-full" title&equals;"Tea And Coffee &colon; రోజూ టీ&comma; కాఫీల‌ను అధికంగా తాగుతున్నారా&period;&period; అయితే à°¤‌ప్ప‌క తెలుసుకోవాల్సిన నిజాలివి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;tea-and-coffee&period;jpg" alt&equals;"if you are drinking Tea And Coffee daily then know these truths " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20699" class&equals;"wp-caption-text">Tea And Coffee<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజూ కాఫీ టీ à°²‌ను తాగేవారు కొన్ని విష‌యాల‌ను దృష్టిలో ఉంచుకోవాల‌ని న్యూట్రీష‌నిస్టులు సూచిస్తున్నారు&period; వాటిలో మొద‌టగా&comma; కెఫీన్ ను ఎట్టి à°ª‌రిస్థితుల్లోనూ ఖాళీ క‌డుపుతో తాగ‌కూడ‌దు&period; దీనికి ఉండే వేడి గుణం à°µ‌à°²‌à°¨ అది à°®‌à°¨ జీర్ణాశ‌యం ఇంకా పేగుల‌లోని ద్ర‌వాల‌ను ఎండి పోయేలా చేస్తుంది&period; దాంతో జీర్ణాశ‌యం ఇంకా పేగుల‌లో పుండ్లు ఏర్ప‌డం&comma; ఇన్ఫెక్ష‌న్లు మొద‌లైన à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతాయి&period; అంతే కాకుండా కాఫీ లేదా టీ à°²‌కు మంచి ఫ్యాట్ ఉండే సోయా పాలు&comma; ఓట్స్ పాలు&comma; ఆల్మండ్ పాలు అలాగే జంతువుల‌ను హింసించ కుండా తీసిన పాలను క‌లుపుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాల‌ను టీ లేదా కాఫీ తో క‌లిపి à°®‌రిగించకుండా నేరుగా వేడి పాల‌ను క‌లుపుకొని తాగాలి&period; అలా à°®‌రింగించిన‌ప్పుడు అది యాసిడిటి కి దారి తీసే అవ‌కాశం ఉంటుంది&period; అలాగే టీ పొడి లేదా కాఫీ పొడి మోత‌దుల‌ను à°¤‌గ్గించి వాటిలో దాల్చిన‌చెక్క‌&comma; యాల‌కులు&comma; అల్లం&comma; à°²‌వంగాలు&comma; మిరియాలు లేదా అశ్వ‌గంధ లాంటి మూలిక‌à°²‌ను క‌à°²‌à°ª‌à°µ‌చ్చు&period; à°¨‌రాల వ్య‌à°µ‌స్థ‌ను మెరుగుప‌à°°‌చ‌డంలో ఈ మూలిక‌లు కాఫీ టీ à°² కంటే మెరుగ్గా à°ª‌నిచేయ‌డంతో పాటు వీటి à°µ‌à°²‌à°¨‌ ఎటువంటి దుష్ప్ర‌భావాలు కూడా à°¦‌రిచేర‌వు&period; అంతిమంగా కెఫీన్ మోతాదును à°¤‌గ్గించడం à°µ‌à°²‌à°¨ దాని à°µ‌à°²‌à°¨ రాబోయే à°¸‌à°®‌స్య‌à°² నుండి కాపాడుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Prathap

Recent Posts