వైద్య విజ్ఞానం

డ‌యాబెటిస్ కార‌ణంగా ట్యాబ్లెట్ల‌ను వాడుతున్నారా..? అయితే ఇది చ‌ద‌వండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మధుమేహం ఘ‌à°² వారందరూ టాబ్లెట్లు వాడవచ్చా&quest; సాధారణంగా టైప్ 2 డయాబెటిస్ గ‌à°² వారందరూ టాబ్లెట్లతోనే ఆ వ్యాధిని నియంత్రించుకుంటుంటారు&period; సర్జరీ చేసే సమయాలలోను&comma; లేదా తీవ్రమైన ఇన్ఫెక్షన్ కు గురైనా లేక ఏదేని కారణాల వలన టాబ్లెట్ వేసుకోలేకపోతే ఇన్సులిన్ వాడాలి&period; టైప్ 1 డయాబెటిస్ వారు ఇన్సులిన్ తప్పక ఉపయోగించాలి&period; వీరు టాబ్లెట్లు ఎప్పటికీ వాడరాదు&period; మధుమేహానికి టాబ్లెట్లు ఎప్పటినుండి వాడాలి &quest; వైద్యులు టైప్ 2 డయాబెటిస్ వున్నదని పరీక్షలు చేసి నిర్ధారించిన తర్వాత కొంతకాలంపాటు అంటే సుమారు మూడు నెలలపాటు ఆహారం మార్చి మధుమేహ స్ధాయిలను పరిశీలించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చర్య మధుమేహ రోగులు ఏ రకమైన ఆహారాన్ని భుజించాలనేది కూడా రోగులకు సూచిస్తుంది&period; ఆహారం మార్చినప్పటికి షుగర్ లెవెల్స్ లో మార్పు లేనపుడు ఇక తప్పనిసరిగా మార్పు చేయబడిన ఆహారంతోపాటు టాబ్లెట్లను వాడటం మొదలుపెట్టాలి&period; మధుమేహానికి వాడే టాబ్లెట్లన్ని ఒకటిగానే వుంటాయా&quest; క‌చ్చితంగా ఒకటిగా వుండవు&period; ఇవి వివిధ రకాల పవర్ ను కలిగి వుంటాయి&period; దేశంలో అనేక కంపెనీలు వివిధ రకాల పేర్లతో టాబ్లెట్లను తయారు చేస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75204 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;diabetes-medicine&period;jpg" alt&equals;"if you are taking diabetes medicine know this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సుమారుగా వీటిలో 50 పేర్ల వరకు కూడా వున్నాయి&period; వైద్యులు రాసిన పేరుకు మీరు కొన్న టాబ్లెట్ పేరుకు సరిపడినదా లేదా చూడాలి&period; కొన్ని కంపెనీలు టాబ్లెట్లకు ఇన్సులిన్ పేర్లను కూడా పెడతాయి&period; కనుక రోగులు ఏ రకమైన డయాబెటిస్ కలిగి వున్నప్పటికి వైద్యులు రాసిన మందు చీటీలతో తాము కొన్న మందులను తప్పక సరిచూసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts