వైద్య విజ్ఞానం

Metformin Tablets : మెట్ ఫార్మిన్ ట్యాబ్లెట్ల‌ను వాడుతున్న‌వారు సైడ్ ఎఫెక్ట్స్ రావొద్దంటే ఇలా చేయాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Metformin Tablets &colon; మారిన జీవ‌à°¨ విధానం&comma; ఆహార‌పు అల‌వాట్ల కార‌ణంగా à°¤‌లెత్తుతున్న అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ల్లో షుగ‌ర్ వ్యాధి కూడా ఒక‌టి&period; ఈ వ్యాధితో బాధ‌à°ª‌డే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; ఒక్క‌సారి ఈ వ్యాధి బారిన à°ª‌డితే జీవితాంతం మందులు వాడాల్సిందే&period; షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల‌కు వైద్యులు ఎక్కువ‌గా సూచించే మందులల్లో మెట్ ఫార్మిన్ ఒక‌టి&period; దీనిని టైప్ 2 à°¡‌యాబెటిస్ లో ఔష‌ధంగా వాడ‌తారు&period; ఈ టాబ్లెట్ తెలియ‌ని షుగ‌ర్ పేషెంట్స్ ఉండ‌à°°‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; షుగ‌ర్ ను అదుపులో ఉంచ‌డంలో ఈ మెట్ ఫార్మిన్ చ‌క్క‌గా à°ª‌ని చేస్తుంది&period; అయితే ఈ మెట్ ఫార్మిన్ ను షుగ‌ర్ తో పాటు ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌కు కూడా వాడ‌తార‌ని à°®‌à°¨‌లో చాలా మందికి తెలియ‌దు&period; అలాగే దీనిని ఎక్కువ‌గా వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌డాల్సి à°µ‌స్తుంద‌ని దీని à°µ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భ్రావాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; మెట్ ఫార్మిన్ ను షుగ‌ర్ తో పాటు ఏ ఇత‌à°° à°¸‌à°®‌స్య‌à°²‌కు వాడ‌తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే దీని à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే దుష్ప్ర‌భావాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; మెట్ ఫార్మిన్ ను షుగ‌ర్ తో పాటు స్త్రీలల్లో వచ్చే పిసిఒడి à°¸‌à°®‌స్య‌à°²‌కు కూడా ఔష‌ధంగా ఇస్తూ ఉంటారు&period; అలాగే కొన్ని à°°‌కాల మాన‌సిక à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారికి కూడా ఔష‌ధంగా ఇస్తారు&period; అంతేకాకుండా à°®‌నం ఎక్కువ కాలం పాటు అనారోగ్య à°¸‌మస్య‌లు రాకుండా జీవించ‌డానికి&comma; à°®‌à°¨ జీవిత కాలాన్ని పెంచుకోవ‌డానికి కూడా మెట్ ఫార్మిన్ ఉప‌యోగ‌à°ª‌డుతుంద‌ని నిపుణులు తాజా à°ª‌రిశోధ‌à°¨‌à°² ద్వారా తెలియ‌జేసారు&period; కొంద‌రు అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉండ‌డానికి షుగ‌ర్ లేన‌ప్ప‌టికి రోజూ ఒక మెట్ ఫార్మిన్ టాబ్లెట్ ను వేసుకుంటున్నార‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఇక ఈ మెట్ ఫార్మిన్ ను అధికంగా వాడ‌డం à°µ‌ల్ల జీర్ణ à°¸‌à°®‌స్య‌లు ఎక్కువ‌గా à°µ‌స్తాయి&period; అలాగే వాంతులు&comma; విరోచ‌నాలు&comma; పొట్ట ఉబ్బ‌రం&comma; నీళ్ల విరోచ‌నాలు&comma; గ్యాస్ వంటి ఇత‌à°° à°¸‌à°®‌స్య‌à°²‌ను ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-62455 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;metformin&period;jpg" alt&equals;"stop side effects of metformin like this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే మెట్ ఫార్మిన్ ను వాడ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో విట‌మిన్ బి12 లోపం కూడా à°µ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఇలా మెట్ ఫార్మిన్ à°µ‌ల్ల à°µ‌చ్చే సైడ్ ఎఫెక్ట్స్ à°¤‌క్కువ‌గా ఉండాలంటే దీనిని భోజ‌నం à°¤‌రువాత తీసుకోవ‌డం మంచిది&period; అలాగే ఒకేసారి ఎక్కువ మోతాదు కాకుండా à°¤‌క్కువ మోతాదు నుండి తీసుకోవ‌డం ప్రారంభించి క్ర‌మంగా ఎక్క‌à°µ మోతాదు à°µ‌à°°‌కు తీసుకోవాలి&period; అలాగే దీనిని రోజుకు రెండుసార్లు తీసుకునే వారు కూడా ఉంటారు&period; అలాంటి వారు ఈ మెట్ ఫార్మిన్ టాబెట్ల‌ను ఎక్కువ వ్య‌à°µ‌ధితో తీసుకోవాలి&period; వీటి à°®‌ధ్య వ్య‌à°µ‌à°§à°¿ ఎక్కువ‌గా ఉండేలా చూసుకోవాలి&period; ఉదాహ‌à°°‌à°£‌కు ఉద‌యం తీసుకుంటే à°®‌à°°‌లా సాయంత్రం తీసుకునే ప్ర‌à°¯‌త్నం చేయాలి&period; అలాగే ఒక కంపెనీ టాబ్లెట్ à°²‌ను వాడిన‌ప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ‌గా ఉంటే వారు à°®‌రో కంపెనీ టాబ్లెట్ à°²‌ను వాడి చూడాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కూడా సైడ్ ఎఫెక్ట్ à°¤‌గ్గే అవ‌కాశం ఉంది&period; ఇలా మెట్ ఫార్మిన్ ను వాడి దాని à°µ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కోవ‌డానికి à°¬‌దులుగా చ‌క్క‌టి ఆహార నియ‌మాల‌ను&comma; జీవ‌à°¨‌శైలినిపాటిస్తూ అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉండ‌à°¡‌మే మంచిద‌ని కూడా నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts