ప్ర‌శ్న - స‌మాధానం

Meals : మనం తినే ఆహారాన్ని నెమ్మదిగా తినడం మంచిదా.. లేక వేగంగా తినడం మంచిదా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Meals &colon; ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఆహారపు అలవాట్లు చాలా మారిపోయాయి&period; వీలు కుదిరినప్పుడే తినడం&comma; జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని తమ చేజేతులా ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు&period; ఆహారం తినడమంటే కేవలం కడుపు నింపుకోవడమే కాదు&period; మనసునిండా తినాలని నిపుణులు వెల్లడిస్తున్నారు&period; అప్పుడే శరీరానికి అవసరమైన శక్తిని ఆహారం ద్వారా పొందగలమని అంటున్నారు&period; మరి అందుకు ఏం చేయాలి&period;&period;&quest; ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు ఎలాంటి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన ఆరోగ్యం నిజానికి సరైన జీవన శైలిపై ముడిపడి ఉంటుంది&period; మరి సరైన జీవనశైలి అనేది ఆహారం&comma; వ్యాయామం మరియు శుభ్రత మీద ఆధారపడి ఉంటుంది&period; సరిగ్గా నమలకుండా భోజనం చేసేవారు తినే ఆహారాన్ని వేగాన్ని విధానాన్ని కంట్రోల్లో ఉంచలేరు&period; ఒక్కోసారి తక్కువగా తింటే కొన్నిసార్లు పరిమితికి మించి తినేస్తూ ఉంటారు&period; ఇలా చేయటం అనేది జీవక్రియలు అస్తవ్యస్తం అవ్వడమే కాకుండా ఈ ప్రభావం హార్మోన్ల మీద కూడా చూపడం జరుగుతుంది&period; ఈ పరిస్థితులన్నీ మీ బరువు మీద ప్రభావితం చూపుతాయి&period; అంతేకాకుండా వేగంగా ఆహారం తినే వాళ్లకి ఊబకాయం&comma; టైప్ 2 డయాబెటిస్ రోగాల బారిన పడినట్టుగా కొన్ని అధ్యయనాల ద్వారా వెల్ల‌డయ్యింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-62459 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;foods-7&period;jpg" alt&equals;"how to take foods quickly or slowly " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆహారాన్ని సరిగా నమలకుండా తినేవాళ్ళు రెండు రకాలుగా ఉంటారు&period; కడుపునిండటానికి భోజనం అనుకునేవాళ్ళు కొందరైతే&period;&period; భోజనం కోసమే జీవితమా అనుకునేవారు మరికొందరు&period; మంచి ఆహారాన్ని కోరుకునేవారు ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినాలి&period; అంటే భోజనాన్ని మింగటానికి ముందు కనీసం ఒక 15 సెకన్లు అయినా నమిలి మింగాలి&period; ఆహారం వేగంగా తినడం కన్నా రోజు వారి అలవాట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి&period; మీ ఆహారపు అలవాట్లు ఆలోచనా విధానాలు అన్నీ ముఖ్యమైనవే&period; ఒక భోజనం చేసే సమయం కనీసం 20 నిమిషాలు తక్కువ కాకుండా చూసుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు ఆహారం నెమ్మదిగా తినడానికి సహాయడే కొన్ని చిట్కాలు ఏమిటో చూద్దాం&period; మీరు తినే ఆహారం గురించి పూర్తిగా తెలుసుకోండి&period; కొద్దికొద్దిగా ఎక్కువ సేపు తినడానికి ప్రయత్నించండి ఇది నెమ్మదిగా నమిలి తినటంలో సహాయం చేస్తుంది&period; మీరు తినే గదిలో కొన్ని ఆంక్షలను పెట్టుకోండి&period; భోజనం చేసే సమయంలో ఫోన్లను టీవీలను గాడ్జెట్లను దూరంగా ఉంచండి&period; పూర్తిగా ఆహారాన్ని నమిలి మింగిన తర్వాతే మరొక ముద్ద తీసుకునేలా టైమింగ్ మెయింటెయిన్ చేయండి&period; హైడ్రేటెడ్ గా ఉండడం మంచిదే&period; కానీ చాలామంది భోజనంతో పాటు ఎక్కువ నీటిని తాగుతూ ఉంటారు&period; ఇది మంచి పద్ధతి కాదు&period; ఆహారం సక్రమంగా నమిలి తినడం వల్ల లాలాజలం ద్వారా మనకి కావలసిన ఆమ్లాలు పొట్టలోకి వెళ్లి ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి తోడ్పడుతుంది&period; ఏదైనా ఆహారం మింగలేని సమయంలో కొద్దిపాటి నీళ్ళు త్రాగడం మంచిదే కానీ ఆహారంతో పాటు ఎక్కువ నీరు తీసుకోవడం అంతా సరైన పద్ధతి కాదు&period; కాబట్టి ఎలాంటి ఆర్భాటము లేకుండా నెమ్మదిగా ఆహారం తినడం ద్వారా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts