వైద్య విజ్ఞానం

మ‌హిళ‌ల్లో ఛాతి నొప్పి వ‌స్తుంది అంటే గుండె పోటు వ‌చ్చిన‌ట్లేనా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఛాతీ నొప్పి అంటే గుండె పోటుకు సూచన అంటారు&period; అయితే కొంతమంది విషయంలో ఇది సరికాదు&period; అలాగని అశ్రద్ధ కూడా చేయరాదు&period; మహిళలలో ఛాతీ నొప్పి వస్తోందంటే&comma; అది ఛాతీ వరకే కాదు&comma; ఇతర అనారోగ్యాల కారణంగా కూడా వస్తోందని చెప్పాలి&period; ఛాతీ నొప్పి గల మహిళలకు ముందుగా కరోనరీ ఆర్టరీ &lpar;హృదయ ధమని వ్యాధి&rpar; వ్యాధి కొరకు స్క్రీనింగ్ చేస్తారు&period; తరచుగా ఇది గుండె పోటు వంటిది కాదని తెలుపుతుంది&period; కనుక మహిళలలో ఛాతీ నొప్పి అంటే రోగనిర్ధారణ కష్టతరమే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుండెకు సంబంధంలేని కారణాలుగా కూడా మహిళలలో ఛాతీ నొప్పి వస్తుందని పరిశోధకులు అనేక పరిశోధనలలో తెలిపారు&period; సాధారణంగా మహిళ మెనోపాజ్ దశకు వచ్చిన తర్వాత ఈస్ట్రోజన్ స్ధాయి తగ్గి గుండె పోటు వచ్చే అవకాశం వుంది కాని మెనోపాజ్ దశ ముందు ఇట్టి అవకాశం లేదు&period; గుండెకు లేదా ఊపిరితిత్తులకు రక్తం తీసుకు వెళ్ళే రక్తనాళాలలో అడ్డంకులు ఏర్పడటం వలన గుండె జబ్బు వచ్చే అవకాశం వుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89226 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;heart-attack-in-women-2&period;jpg" alt&equals;"what are the reasons for chest pain in women " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మహిళలలో వచ్చే ఛాతీ నొప్పి ఒత్తిడి&comma; ఆందోళనల కారణంగా కూడా ఏర్పడే అవకాశం వుందని వైద్య పరిశోధనలు చెపుతున్నాయి&period; సాధారణంగా ఈ నొప్పి వీరికి మెనోపాజ్ ముందు దశలో వచ్చే అవకాశాలుంటాయి&period; కనుక మహిళలలో వచ్చే ఛాతీ నొప్పికి ప్రత్యేకమైన రోగ నిర్ధారణ పరీక్షలు జరిపి వాస్తవాలను వైద్యులు అతికష్టంపై నిర్ధారిస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts