mythology

ఒక భర్త నుండి ఇంకో భర్త దగ్గరకి వెళ్లేముందు “ద్రౌపది” కన్యత్వాన్ని తిరిగి పొందడానికి ఏం చేసేదో తెలుసా.?

<p style&equals;"text-align&colon; justify&semi;">హిందూ పురాణాల్లో మహాభారతానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు&period; మనం చిన్నప్పటి నుంచి మహాభారతాన్ని అనేక సందర్భాల్లో తెలుసుకుంటూనే ఉన్నాం&period; మహాభారత గాథకు చెందిన పుస్తకాలను చదువుతున్నాం&period; టీవీల్లో సీరియల్స్‌&comma; థియేటర్స్‌లో సినిమాలు చూస్తున్నాం&period; అయితే ఎన్ని చూసినా&comma; చదివినా మనకు ఇంకా మహాభారతం గురించి తెలియని అనేక విషయాలు ఉన్నాయి&period; వాటిల్లో ఒక విషయం గురించే ఇప్పుడు మేం చెప్పబోయేది&period; అది కూడా ద్రౌపదికి సంబంధించినది&period; ఆమెకు సంబంధించి చాలా మందికి తెలియని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం&period; పురాణ కాలంలో ఒక స్త్రీ తనకు అన్యాయం జరిగితే నోరెత్తి అడిగేది కాదు&period; మౌనంగా దాన్ని భరించేది&period; కానీ ద్రౌపది మాత్రం అలా కాదు&period; తనకు అన్యాయం జరిగిన ప్రతి సందర్భంలోనూ ఆమె గొంతెత్తి తన వాణిని వినిపించింది&period; ఎవరికీ&comma; ఎప్పుడూ&comma; ఎక్కడా ఆమె భయపడలేదు&period; ఇది ఆమెలో ఉన్న ధైర్య గుణానికి నిదర్శనం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ద్రౌపదికి యజ్ఞసేని అనే మరో పేరు ఉంది&period; అది ఎందుకు వచ్చిందంటే&period;&period; ఆమె అందరూ జన్మించినట్టుగా తల్లి కడుపులో పెరిగి జన్మించలేదు&period; ఆమె యుక్త వయస్సులో ఉన్న కన్యగా నేరుగా అగ్ని నుంచి జన్మించింది&period; కనుకనే ఆమెను యజ్ఞసేని అని పిలుస్తారు&period; మహా కలి తన తరువాతి జన్మలో ద్రౌపదిగా జన్మించాడని దక్షిణ భారత దేశంలో చాలా మంది నమ్ముతారు&period; అలా జన్మించి ద్రౌపది కౌరవులను నాశనం చేయడానికి&comma; శ్రీకృష్ణునికి సహాయం చేయడానికే వచ్చిందని చెబుతారు&period; ఒక రోజు ధర్మరాజు తన పాదరక్షలను గది బయట వదలగా వాటిని ఓ కుక్క నోట కరుచుకుని పారిపోయిందట&period; దీంతో ఆగ్రహించిన ద్రౌపది కుక్కలకు శాపమిస్తుంది&period; ఇకపై ఎప్పుడు శృంగారం చేసుకున్నా కుక్కలు బహిరంగంగా ప్రజలందరూ చూస్తుండగానే శృంగారంలో పాల్గొంటాయని శాపం పెట్టింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70350 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;draupadi&period;jpg" alt&equals;"10 important facts about draupadi " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ద్రౌపది పాండవులతో కలిసి చక్కని గృహిణిగా మెలిగేదట&period; ఆమె వంట గదిలో వస్తువులను ఎప్పుడూ నిండుగా ఉంచుకునేదట&period; దీంతో అతిథులు ఎందరు వచ్చినా&comma; ఎప్పుడు వచ్చినా వంట చేసి పెట్టేదట&period; అలా ఆమె చక్కని గృహిణిగా ఉండేదట&period; ద్రౌపదికి ఒక వరం ఉంది&period; అదేమిటంటే&period;&period; ఆమె తన భర్తలతో సంభోగించినా ఎప్పటికీ కన్యగానే ఉంటుందట&period; ఒక భర్తను వదిలి మరో భర్త వద్దకు వెళ్లేటప్పుడు ఆమె అగ్ని నుంచి నడుస్తుందట&period; దీంతో మళ్లీ ఆమె కన్యగా మారేదట&period; నిండు సభలో ద్రౌపదికి కౌరవుల చేతిలో వస్త్రాపహరణం జరగడం&comma; విరాట రాజు కొలువులో ఉన్నప్పుడు కీచకుని చేతిలో భంగ పడడం వంటి సంఘటనల వల్ల ద్రౌపదికి తన ఐదుగురు భర్తలపై నమ్మకం పోయిందట&period; దీంతో ఆ రెండు ఘటనల తరువాత ద్రౌపది తన భర్తలను అంతగా నమ్మడం మానేసిందట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భీముడి భార్య హిడింబకు జన్మించిన పుత్రుడు ఘటోత్కచుడు&period; అతనిపై ఓ సారి ద్రౌపది ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతన్ని శపిస్తుందట&period; దీంతో అది చూసిన హిడింబ తన కుమారుడికి శాపం పెడుతావా అని చెప్పి ద్రౌపదికి ఆమె శాపం పెడుతుందట&period; అలా పాండవుల పతనం ప్రారంభమవుతుందట&period; ద్రౌపది పాండవులు 5 మందిని చేసుకున్నప్పుడు వారికి ఒక షరతు పెడుతుందట&period; అదేమిటంటే&period;&period; తన భర్తలు వేరే ఇతర స్త్రీలు ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోకూడదని చెప్పిందట&period; అయినప్పటికీ పాండవులు ఐదుగురు తమ భార్య ద్రౌపది కాకుండా ఇతర స్త్రీలతోనూ సంబంధాలు పెట్టుకుని పిల్లల్ని కంటారు&period; ద్రౌపది ఎవరితోనూ స్నేహం చేసేది కాదట&period; కేవలం కృష్ణుడితోనే స్నేహంగా ఉండేదట&period; ఎందుకంటే&period;&period; కృష్ణుడు వస్త్రాపహరణంలో ద్రౌపదికి చీరలను అందించి సహాయం చేస్తాడు కదా&period; దీంతో ఆమె కృష్ణున్ని బాగా నమ్మేదట&period; అతనితోనే స్నేహంగా సోదరిలా ఉండేదట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts