mythology

పాండ‌వులు ద్రౌప‌దిని పెళ్లి చేసుకోవ‌డం వెనుక ఉన్న అస‌లు క‌థ ఇదా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మహాభారతంలో ద్రౌపదికి అయిదుగురు భర్తలున్నరనే విషయం తెలిసినదే&period; అయితే&comma; ద్రౌపదికి అయిదుగురు భర్తలు ఉండటం వెనుక అసలు కారణం మీకు తెలుసా&quest; అయితే&comma; ఈ ఆర్టికల్ చదవండి&period; మహాభారతం మొత్తం పాండవులు&comma; కౌరవుల చుట్టూనే తిరుగుతుంది&period; ఈ ఎపిక్ లో మహాభారత యుద్ధం ముగిసే వరకు వివిధ సంఘటనలన్నీ పాండవులు&comma; కౌరవులపైనే కేంద్రీకరించబడి ఉన్నాయి&period; మహాభారత యుద్ధంలో పాల్గొని గెలుపొందిన&comma; ఓడిన పురాణ పురుషులపైనే మహాభారత ఇతిహాసం పరిభ్రమిస్తుంది&period; అసలు ఈ యుద్ధానికి ప్రధాన కారణమైన ఓ మహిళ&period; ఆ మహిళ వల్లే మహాభారత యుద్ధం జరిగిందని నానుడి&period; అవునండి&comma; మనం ద్రౌపది గురించే మాట్లాడుకుంటున్నాం&period; ఈ ఇతిహాసంలో ద్రౌపదిది చాలా శక్తివంతమైన పాత్ర&period; పాంచాల రాజ్య యువరాణి ద్రౌపది&period; పాండవుల ధర్మపత్ని&period; చాలా తెలివితేటలు&comma; అణుకువ కలిగిన ద్రౌపది భర్తలపై అపారమైన గౌరవ మర్యాదలు కలిగినది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ద్రౌపది గురించి విషయాలన్నీ అసక్తికరమైనవే&period; ఆమె అపారమైన సౌందర్యం&comma; ఆమె దర్జా&comma; ఆమె భక్తి ప్రపత్తులు&comma; ఆమె ప్రేమ&comma; ఆమె అవమానం&comma; ఆమె ప్రతిజ్ఞ వీటికి సంబంధించి మహాభారతంలో చెప్పబడిన కథలన్నీ అబ్బురపరుస్తాయి&period; అన్నదమ్ములైన అయిదుగురుకి భార్యగా ఉండవలసిన పరిస్థితి ఎదురైన‌ మహిళల ఆలోచనా స్థితి ఎలా ఉంటుందో ఉహించగలరా&quest; కాని&comma; ఇక్కడ ద్రౌపది విషయంలో అయితే మునుపటి జన్మ వరం కారణంగా ఆమె అయిదుగురు భర్తలకు భార్యగా ఉండవలసి వచ్చింది&period; ద్రౌపదికి అయిదుగురు భర్తలు పొందడానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం&period; మహాశివుడి వరం గత జన్మలో ద్రౌపది ఒక మునికి జన్మించింది&period; ఆమెకు వివాహం జరగడం లేదని తీవ్రంగా దుఃఖించింది&period; ఆమెకు ఎంతకూ వివాహం కాకపోవడంతో జీవితంపై నిరాశ చెంది మహాశివుడి కోసమై తపస్సు ప్రారంభించింది&period; దీర్ఘకాల తపస్సు తరువాత మహా శివుడు ఆమె తపస్సుకు మెచ్చి దర్శనమిచ్చి ఒక వరాన్ని ప్రసాదించాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89116 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;darupadi&period;jpg" alt&equals;"do you know the real story of draupadi " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆమె అయిదు లక్షణాలు కలిగిన వరుడిని భర్తగా ప్రసాదించమని మహాశివుడిని వేడుకుంది&period; తనకు కాబోయే భర్తకు అయిదు లక్షణాలు ఉండాలని ద్రౌపది వేడుకుంది&period; నీతి&comma; ధైర్య సాహసాలు&comma; అందమైన&comma; విజ్ఞానం కలిగిన&comma; అమితమైన ప్రేమ కురిపిస్తూ దయా హృదయం కలిగిన వ్యక్తిని భర్తగా ప్రసాదించమని కోరుకుంది&period; ఆమె కోరిక విన్న మహాశివుడు ఒక్క క్షణం అలోచించి ఈ అయిదు లక్షణాలు కలిగిన వరుడు దొరకడం కష్టమని భావించాడు&period; అందువల్ల ఆమె మరుజన్మలో విడివిడిగా ఈ అయిదు లక్షణాలు కలిగిన అయిదుగురు పురుషులు ఆమెకు భర్తగా లభిస్తారని వరమిచ్చాడు&period; అందువల్ల ద్రుపద రాజుకు ద్రౌపది జన్మించినప్పుడే ఆమెకు అయిదుగురు భర్తలుంటారని అప్పటికే విధి నిర్ణయించింది&period; పురాణాలలో అప్పట్లో బహు భార్యత్వం&comma; బహు భర్తృత్వం అనే ఆచారాలున్నట్లు చెప్పబడింది&period; ఈ అంశాన్నిమనం విస్మరించకూడదు&period; భారత్ లోని ఉత్తర-పశ్చిమ ప్రాంతాలలోని అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉన్నచోట ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పటికీ ఉత్తర ప్రదేశ్&comma; రాజస్థాన్&comma; హర్యానా వంటి ప్రాంతాల్లో అమ్మాయిల సంఖ్య అబ్బాయిల సంఖ్యతో పోలిస్తే చాలా తక్కువ&period; పురాణాలలో చెప్పబడే హస్తినాపురమనే ప్రదేశం ఈ ప్రాంతాలకు దగ్గరగానే ఉండేది&period; అందువల్ల&comma; ద్రౌపది అయిదుగురు భర్తలను కలిగి ఉండడానికి గల కారణాలలో అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉండేదన్న అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి&period; స్వయంవరంలోని ద్రౌపదిని గెలుచుకుని ఇంటికి వచ్చిన అర్జునుడు తన తల్లి వద్దకు వచ్చి అమ్మా&comma; చూడు నేనేం తెచ్చానో అనంటాడు&period; కుంతీ దేవి ఏదో ఆలోచిస్తూ అర్జునుడు దేని గురించి చెప్తున్నాడో చూడకుండా ఎం తెచ్చినా అన్నదమ్ములతో పంచుకోమని ఆదేశిస్తుంది&period; అలా తల్లి మాటకు విలువిస్తూ అయిదుగురు అన్నదమ్ములు ద్రౌపదిని వివాహమాడతారు&period; మహాభారత యుద్ధాన్ని ఐకమత్యంతో ఎదుర్కొనమని కుంతీ దేవి తన పుత్రులకు సలహా ఇచ్చిందనే భావించవచ్చు&period; త్వరలో యుద్ధం రాబోతుందన్న విషయం కుంతీకి తెలిసే ఉండుంటుంది&period; ద్రౌపాది అపార సౌందర్యం అన్నదమ్ముల వల్ల కలహాలను సృష్టిస్తుదని కుంతీ భావించి ఉండవచ్చు&period; అందరూ ద్రౌపదిపై ఆశపడ్డారన్న విషయాన్ని కుంతీ గ్రహించి ఈ విధమైన సలహా ఇచ్చి ఉంటుందని అంటారు&period; వ్యూహాత్మకంగా కుంతీ ఆదేశం వల్ల అన్నదమ్ములు ఐకమత్యంతోనే కలిసున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts