ఆధ్యాత్మికం

హిందూ ఆల‌యాల విష‌యంలో ఇంత‌టి సైన్స్ దాగి ఉందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">విశిష్టమైన సంస్కృతీ సాంప్రదాయాలకి భారత దేశం ప్రసిద్ది&period; అన్నిటికంటే ముఖ్యంగా విభిన్నమైన సంస్కృతుల కలయిక భారత దేశంలో కనిపిస్తుంది&period; తినే ఆహారం&comma; ధరించే దుస్తులు&comma; నమ్మకం ఇలా ఎన్నో అంశాలపై భారతీయ సంస్కృతి ప్రతిబింబిస్తుంది&period; నమ్మకం విషయాన్ని ప్రస్తావించేటప్పుడు భారత దేశం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది&period; ఎన్నో నమ్మకాలు భారత దేశంలో ఉన్నాయి&period; ఆ నమ్మకాలూ నానాటికీ పెరుగుతున్నాయి కూడా&period; ఈ నమ్మకాలన్నిటికీ మూలం హిందూ మతం&period; ఇవే నమ్మకాలు ప్రపంచంలోని మిగతా ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయి&period; ప్రతి ఉదయం ప్రజలు ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవడం ఇండియాలో సాధారణంగా కనిపించే దృశ్యం&period; ఆలయాలలో ప్రార్థిస్తే కోరికలు త్వరగా తీరతాయన్నది ఇక్కడి వారి నమ్మకం&period; అందువల్ల&comma; భారతీయ సంస్కృతిలో ఆలయాలకు విశిష్ట స్థానం ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పర్యాటక రంగంలో కూడా ఆలయాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది&period; ఇక నమ్మకాల విషయానికి వస్తే&comma; ఆలయ సందర్శన చేస్తే కోరికలు తీరతాయని మీరు నమ్ముతున్నారా&quest; కాదు అనడానికి కారణం ఉండవచ్చు&period; అయితే అవును అనడానికి నమ్మకం ఉంది&period; మీ నమ్మకం మీ కారణంపై ప్రభావం చూపిస్తుంది అని మేమంటే మీరేమంటారు&quest; ఆది నుంచి హిందూ మతంలో సైన్స్ కనిపిస్తూనే ఉంది&period; నమ్మకానికి ప్రతిబింబమైన ఆలయాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు&period; హిందూ ఆలయాల నిర్మాణాల వెనుక సైన్స్ దాగి ఉందన్న విషయం హిందూ మతంతో సైన్స్ కున్న అనుబంధాన్ని నిరూపిస్తుంది&period; ఆలయాల వెనుకనున్న సైన్స్ మిమ్మల్ని తప్పక ఆశ్చర్యానికి గురి చేస్తుంది&period; మరి ఆలయాల వెనుకనున్న రహస్యాలు అలాగే ఆలయ సందర్శనం వెనుకనున్న సైన్స్ ను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా&quest; అయితే చదవండి మరి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89112 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;hindu-temple&period;jpg" alt&equals;"there is lot of science behind hindu temples " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాజిటివ్ ఎనర్జీకి నిలయం నార్త్&sol;సౌత్ పోల్స్ పీడనం యొక్క మ్యాగ్నెటిక్ అలాగే ఎలెక్ట్రిక్ వేవ్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఎక్కడైతే సమృద్ధిగా లభ్యమవుతాయో అటువంటి ప్రదేశంలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా లభ్యమవుతుందని అంటారు&period; అలాంటి ప్రదేశాలలో ఆలయాల నిర్మాణం జరుగుతుంది&period; ఆలయ గర్భగుడిలో మూల విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు&period; ఆ ప్రదేశాన్ని గర్భాగృహం లేదా మూలస్థానమని అంటారు&period; నిజానికి గర్భగృహం చుట్టూ ఆలయాల నిర్మాణం జరుగుతుంది&period; విగ్రహాన్ని దేవుడికి ప్రతిరూపంగా భావిస్తారు&period; దివ్యశక్తికి భౌతిక రూపమే విగ్రహం&period; విగ్రహం అనేది మానవులలో ఏకాగ్రతను పెంచడానికి అలాగే దేవుడిని గుర్తించడానికి తోడ్పడుతుంది&period; విగ్రహాన్ని పూజించడం ద్వారా మానవులు ప్రార్థనలలో మరొక అడుగు ముందుకేసినట్లవుతుంది&period; దివ్యత్వాన్ని అర్థం చేసుకోవడానికి విగ్రహపూజ మానవులకు తోడ్పడుతుంది&period; అందువల్ల&comma; విగ్రహాన్ని ఆరాధించడమనే ప్రక్రియ మానవులలో ఏకాగ్రతను పెంపొందించడానికి తోడ్పడుతుందని చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలయాన్ని సందర్శించిన ప్రతి సారి మూల విగ్రహం చుట్టూ మూడు సార్లు తిరగడమనే ఆచారం ఉంది&period; ఈ ఆచారాన్ని ప్రదక్షిణం అని అంటారు&period; పరిక్రమ అని కూడా అంటారు&period; సానుకూల శక్తితో నిండిన విగ్రహం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేయడం వల్ల ఆ శక్తి ప్రదక్షిణం చేస్తున్న వారికి చేరుతుంది&period; పాజిటివ్ ఎనర్జీతో నిండిన విగ్రహ పరిసరాల్లోకి వచ్చిన వారిపై ఆ శక్తి ప్రసరణ కాబడుతుంది&period; అందువల్ల&comma; మూలవిగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆ విగ్రహం నుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది&period; తద్వారా&comma; ఎన్నో రకాల రుగ్మతలను దూరం చేసి మనస్సుకు ఉత్సాహం కలుగుతుంది&period; సాధారణ లోహాలతో ఆలయంలోని గంటలను తయారు చేయరు&period; కాడ్మియం&comma; జింక్&comma; సీసం&comma; రాగి&comma; నికెల్&comma; క్రోమియం&comma; మాంగనీస్&period; అనే వివిధ రకాల లోహాల మిశ్రమంతో గంటలను తాయారు చేస్తారు&period; ఏ ఏ మోతాదులో ఏఏ లోహాలను ఉపయోగిస్తారు అనే దానిలోనే సైన్స్ దాగుంది&period; గంట కొట్టినప్పుడు ధ్వనించే శబ్దం ఎడమ&comma; కుడి మెదడుల మధ్య ఐక్యతను పెంపొందించే విధంగా ఉండేలా లోహాల మోతాదును ఎంచుకుంటారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-89111" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;hindu-temple-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకే&comma; గంట కొట్టినప్పుడు వచ్చే శబ్దం చాలా పదనుగా ఉంటుంది&period; దాదాపు ఏడు సెకండ్ల పాటు వినిపిస్తుంది&period; శరీరంలో నున్న ఏడు ముఖ్యమైన చక్రాలకు గంట కొట్టిన శబ్దం యొక్క ప్రతిధ్వని వినిపిస్తుంది&period; అందువల్ల గంట కొట్టిన క్షణం నుండి కొద్ది క్షణాల వరకు మెదడు ఖాళీగా మారుతుంది&period; ఒక రకమైన ట్రాన్స్ లో కి వెళ్ళడం జరుగుతుంది&period; అటువంటి ట్రాన్స్ లో ఉన్నప్పుడు మెదడు సానుకూల శక్తితో నిండుతుంది&period; ఆలయాలలో విగ్రహాలకు తరచూ కొన్ని రకాల జలాలతో అభిషేకం చేయడం అనే సంప్రదాయం వెనుక కూడా ఆసక్తికరమైన సైన్స్ ఉంది&period; దీనినే చరణామృతంగా భక్తులకు అందిస్తారు&period; అభిషేకంలో వాడే మిశ్రమం సాధారణమైనది కాదు&period; తులసి&comma; కుంకుమ పూవు&comma; కర్పూరం&comma; ఏలకులు&comma; లవంగాలను నీటితో కలిపిన‌ మిశ్రమ జలాన్ని అభిషేకానికి ఉపయోగిస్తారు&period; ఈ పదార్థాలన్నీఔషద గుణాలను అమితంగా కలిగినవి&period; ఈ నీటితో విగ్రహాన్ని అభిషేకించడం వలన మ్యాగ్నెటిక్ రేడియేషన్స్ ఆ నీటిలో నున్న ఔషద గుణాలను మరింత పెంచుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భక్తులందరికీ ఈ పవిత్ర జలాన్ని మూడు చెంచాలు ఇస్తారు&period; మ్యాగ్నెటొ థెరపీగా ఈ ప్రక్రియను అభివర్ణించవచ్చు&period; అన్నిటికీ మించి&comma; లవంగాలకు దంత క్షయం నుంచి రక్షించే గుణం ఉంది&period; కుంకుమ పూవు&comma; తులసికి సాధారణ జలుబు&comma; జ్వరం నుంచి రక్షించే శక్తి ఉంది&period; ఏలకులు&comma; కర్పూరం సహజసిద్ధమైన మౌత్ ఫ్రెషనర్స్ గా తోడ్పడతాయి&period; హిందూ మతంలో శంఖారావానికి ఓంకారమనే పవిత్రమైన చిహ్నంతో అనుసంధానమై ఉంది&period; అత్యంత ప్రాధాన్యత కలిగిన ఓంకారాన్ని ఈ సృష్టిలో మొదటి శబ్దమని భావిస్తారు&period; శంఖారావాన్ని ఏదైనా ప్రారంభించడానికి ముందు సూచికగా పరిగణిస్తారు&period; ఈ శంఖారావంతో ఏదైనా పనిని ప్రారంభిస్తే&comma; ఆ పని ఏ ఆటంకాలు లేకుండా సుజావుగా పూర్తవుతుందని నమ్ముతారు&period; సానుకూల శక్తిని పెంపొందించడంలో శంఖారావం ప్రధాన పాత్ర పోషిస్తుంది&period; శక్తి చేకూరుతుంది శక్తి సృష్టించబడదు&comma; నాశనం చేయబడదు&period; శక్తి కేవలం ఒకరి నుంచి ఒకరికి చేకురుతుందన్న విషయం అందరికీ తెలిసిందే&period; ఆలయాల విషయంలో కూడా అదే వాస్తవం&period; భూమి ఉపరితలంమీదున్న సానుకూల శక్తిని ఆలయాలు స్వీకరించి వివిధ మాధ్యమాల ద్వారా ఆలయ సందర్శనలోనున్న భక్తులకు ఆ శక్తిని చేకూరుస్తాయి&period; అందువల్ల&comma; తరుచూ ఆలయ సందర్శనలు చేస్తే సానుకూల శక్తి లభిస్తుంది&period; అందువల్ల&comma; ఆలయంలో కొద్దిసేపు కూర్చోవడమనే ఆచారం ఉంది&period; ఆలయంలో కూర్చోకుండా ఆలయ సందర్శన చేసినా ఫలితం ఉండదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts