mythology

క‌లియుగం గురించి వేదాలు ఏం చెబుతున్నాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుతం à°®‌నం అంద‌రం ఉన్న‌ది క‌లియుగంలోనేన‌ని అంద‌రికీ తెలిసిందే&period; అయితే ఈ యుగంలోనే యుగాంతం à°µ‌స్తుంద‌ని కూడా పురాణాలు చెబుతున్నాయి&period; ఈ క్ర‌మంలోనే క‌లియుగంలో మనుషులు ఉన్నతస్థానానికి చేరుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తారని&comma; అందుకు అవ‌à°¸‌à°°‌మైతే అడ్డదారులు కూడా తొక్కుతారని&comma; వయసు&comma; ఎత్తు&comma; బలం&comma; జ్ఞానం&comma; ఆకర్షణ వంటివన్నీ రానురాను కలియుగంలో తగ్గిపోతాయని పురాణాలు చెబుతున్నాయి&period; అవ‌న్నీ జ‌à°°‌గ‌డం కూడా à°®‌నం చూస్తున్నాం&period; అయితే వేదాలు కూడా క‌లియుగం గురించిన కొన్ని నిజాల‌ను à°®‌à°¨‌కు చెబుతున్నాయి&period; అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period; క‌లియుగంలో నిజం అనేది చ‌నిపోతుంది&period; à°®‌నుషులు నిజం చెప్ప‌డం అనేది మానేస్తారు&period; అబ‌ద్దాల మీద‌నే ప్ర‌పంచం à°¨‌డుస్తుంది&period; నిజం చెప్పే ఏ à°®‌నిషి కూడా క‌లియుగంలో ఉండ‌లేడు&period; ఉండ‌డు కూడా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నుషుల్లో మంచిత‌నం అనేది అస్స‌లు ఉండ‌దు&period; అది చూద్దామ‌న్నా ఏ కోశానా క‌నిపించదు&period; ఎక్కడో కోటికొక్క‌రు మంచి మాన‌à°µ‌త్వం ఉన్న‌వారు ఉంటారు&period; ఒక మనిషికి ఉన్న గుణ గ‌ణాలు&comma; పేరు గాక అత‌నికి ఉండే ఆస్తి అంటేనే ఇత‌రులు ఎక్కువ‌గా విలువ‌నిస్తారు&period; à°¡‌బ్బును à°¬‌ట్టే à°®‌నిషి గుణ గ‌ణాలు నిర్ణ‌యిస్తారు&period; ఆలు&comma; à°®‌గ‌à°² à°®‌ధ్య నిజ‌మైన ప్రేమ కొర‌వడుతుంది&period; వారి à°®‌ధ్య ఉండేది కేవ‌లం ఆక‌ర్ష‌à°£ మాత్ర‌మే&period; ఇది వారి à°®‌ధ్య ఉన్న సంబంధాల‌ను దెబ్బ తీస్తుంది&period; à°¤‌ల్లిదండ్రుల‌ను మోసం చేసే పిల్ల‌లు&comma; పిల్ల‌à°²‌ను మోసం చేసే à°¤‌ల్లిదండ్రులు ఉంటారు&period; à°®‌తాలు&comma; కులాలు&comma; à°µ‌ర్గాల పేరుతో మోసాలు జ‌రుగుతాయి&period; వాటిని అడ్డం పెట్టుకుని కొంద‌రు ఎంత‌టి దుర్మార్గానికైనా పాల్ప‌డుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73254 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;kali-yugam&period;jpg" alt&equals;"do you know what vedas told about kali yugam " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¡‌బ్బే ప్ర‌పంచంగా మారుతుంది&period; మనుషులు తోటి à°®‌నుషుల క‌న్నా డబ్బుకే ఎక్కువ విలువనిస్తారు&period; అందులోనే à°¬‌తుకుతారు&period; à°¡‌బ్బున్న వారిదే రాజ్యం అవుతుంది&period; à°¡‌బ్బు కోసం బంధువులను&comma; తోటి కుటుంబ à°¸‌భ్యుల‌ను చంపేందుకు కూడా వెనుకాడ‌రు&period; దొంగ‌లు&comma; దోపిడీదారులు&comma; మోసాలు చేసేవారు&comma; రౌడీలు&comma; గూండాలు రాజ్య‌మేలుతారు&period; పాల‌కులుగా మారి ప్ర‌జ‌à°²‌ను à°ª‌ట్టి పీడిస్తారు&period; వారు తాము చేసిందే శాస‌నం అన్న‌ట్టుగా నియంతృత్వ పాల‌à°¨ సాగిస్తారు&period; వృద్ధులైన అమ్మానాన్న‌à°²‌ను పిల్ల‌లు à°ª‌ట్టించుకోరు&period; వారిని నిర్ల‌క్ష్యం చేస్తారు&period; అస్స‌లు లెక్క చేయ‌రు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌లియుగం అంతం అవుతుంద‌à°¨‌డానికి సంకేతాలు ఇవే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌లియుగం అంతం అవుతుంద‌à°¨‌గా ఆవులు ఉండ‌వు&period; చ‌నిపోతాయి&period; ఎవ‌రికీ క‌రుణ ఉండ‌దు&period; ఒక‌రినొకరు చంపుకునేదాకా à°µ‌స్తుంది&period; అంద‌రూ చేప‌లు మాత్ర‌మే తింటారు&period; à°®‌హిళ‌లు చాలా క్రూరంగా ప్ర‌à°µ‌ర్తిస్తారు&period; ఎక్క‌à°¡ చూసినా వ్య‌భిచారం&comma; à°¹‌త్య‌లు జ‌రుగుతాయి&period; à°®‌నిషి జీవిత కాలం 15 ఏళ్ల‌కు à°ª‌డిపోతుంది&period; చిన్న à°µ‌à°¯‌స్సులోనే పిల్ల‌à°²‌ను కంటారు&period; ఎక్క‌à°¡à°¾ ఆల‌యాలు ఉండ‌వు&period; క‌నుమ‌రుగైపోతాయి&period; భూమిపై వేడి పెరిగిపోతుంది&period; అందుకు జీవ‌రాశులు à°¤‌ట్టుకోలేక చ‌నిపోతాయి&period; దుర్మార్గులంద‌రూ à°¹‌à°¤‌à°®‌వుతారు&period; ప్ర‌à°³‌యం à°µ‌చ్చి భూమిపై అంతా ఎటు చూసినా నీరే à°¦‌ర్శ‌à°¨‌మిస్తుంది&period; తిరిగి à°¸‌త్య యుగం ప్రారంభ‌à°®‌వుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts