information

డెబిట్‌, క్రెడిట్ కార్డుల్లో ఏది బెట‌ర్‌..? దేన్ని ఎప్పుడు వాడాలి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">డిజిటల్ రూపంలో సుల‌భంగా à°¡‌బ్బులు చెల్లించేందుకు ఉప‌యోగ‌పడేవి డెబిట్&comma; క్రెడిట్ కార్డులు&period; పెద్ద మొత్తంలో à°¡‌బ్బులు తీసుకెళ్లి చెల్లింపులు చేయ‌డం క‌న్నా చాలా మంది ఈ రెండు à°°‌కాల కార్డులను తీసుకెళ్లి à°¡‌బ్బు చెల్లిస్తుంటారు&period; అయితే దాదాపుగా బ్యాంక్ ఖాతా ఉన్న ప్ర‌తి ఒక్క‌à°°à°¿ à°¦‌గ్గ‌à°° డెబిట్ కార్డు క‌చ్చితంగా ఉంటుంది కానీ&comma; క్రెడిట్ కార్డు అంద‌à°°à°¿ వద్దా ఉండ‌దు&period; ఈ క్ర‌మంలో డెబిట్ కార్డుతోపాటు క్రెడిట్ కార్డు కూడా ఉన్న‌వారు ఎప్పుడు ఏ కార్డుతో పేమెంట్స్ చేస్తే మంచిదో&comma; అస‌లు ఈ రెండు కార్డుల à°®‌ధ్య ఉన్న తేడా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏదైనా బ్యాంక్‌లో ఖాతా ఓపెన్ చేయ‌గానే వారు డెబిట్ కార్డు ఇచ్చేస్తారు&period; దీనివ‌ల్ల వినియోగ‌దారులు à°¤‌à°® à°¤‌à°® ఖాతాల్లో ఉన్న à°¡‌బ్బుకు అనుగుణంగా ఈ డెబిట్ కార్డుల ద్వారా డిజిట‌ల్ చెల్లింపులు చేయ‌à°µ‌చ్చు&period; అయితే కొన్ని పాత à°¤‌రం కార్డులు ఏటీఎం à°² నుంచి à°¨‌గ‌దు విత్ డ్రా చేసుకునేందుకు మాత్ర‌మే à°ª‌నిచేస్తాయి&period; అయితే ఇప్పుడు అందిస్తున్న కార్డులు ఏటీఎం క‌మ్ డెబిట్ కార్డులు అవుతుండ‌డం à°µ‌ల్ల వాటితో ఏటీఎంల‌లో à°¡‌బ్బు విత్ డ్రా చేసుకోవ‌à°¡‌మే కాదు&comma; డిజిట‌ల్ చెల్లింపులు కూడా చేయ‌à°µ‌చ్చు&period; అయితే ఏ చెల్లింపు చేసినా ఖాతాలో à°¡‌బ్బు ఉన్నంత à°µ‌à°°‌కే డెబిట్ కార్డు వాడ‌గ‌à°²‌రు&period; అయిపోతే వాడ‌లేరు&period; ఈ క్ర‌మంలో డెబిట్ కార్డుల నిర్వ‌à°¹‌à°£‌కు బ్యాంకులు ఏడాదికి రూ&period;250 à°µ‌à°°‌కు à°µ‌సూలు చేస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73260 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;credit-and-debit-cards&period;jpg" alt&equals;"credit or debit card which one is better which one to use when " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక క్రెడిట్ కార్డుల విష‌యానికి à°µ‌స్తే ఆదాయం బాగా ఉన్న‌వారికి&comma; బిజినెస్ చేసే వారికి మాత్ర‌మే బ్యాంకులు ఈ కార్డుల‌ను ఇస్తుంటాయి&period; ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను సెక్యూరిటీగా పెట్టుకుని కూడా ఎస్‌బీఐ వంటి బ్యాంకులు క్రెడిట్ కార్డుల‌ను అందిస్తున్నాయి&period; అయితే ఏ బ్యాంకు క్రెడిట్ కార్డు ఇచ్చినా ఒక్కో కార్డుకు దాని à°°‌కాన్ని బట్టి ఒక్కో విధంగా వార్షిక ఫీజు ఉంటుంది&period; అది క‌నీసం రూ&period;250 నుంచి గ‌రిష్టంగా రూ&period;10వేల à°µ‌à°°‌కు కూడా ఉండ‌à°µ‌చ్చు&period; కొన్ని బ్యాంకులు వినియోగ‌దారులు మొద‌టి సంవ‌త్స‌రం క్రెడిట్ కార్డులు వాడే విధానాన్ని à°¬‌ట్టి రెండో ఏడాది ఫీజును కూడా à°°‌ద్దు చేస్తుంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే క్రెడిట్ కార్డు మాత్రం డెబిట్ కార్డులా కాదు&period; బ్యాంకు à°®‌à°¨‌కు కొంత à°¨‌గ‌దును అప్పు రూపంలో ఇస్తుంద‌న్న‌మాట‌&period; అంటే… మీకు ఏదైనా బ్యాంకు క్రెడిట్ కార్డు ఇచ్చింద‌నుకోండి&comma; దానికి క్రెడిట్ లిమిట్ ఇంత మొత్తం అని సెట్ చేసి ఇస్తుంది&period; ఈ క్రెడిట్ లిమిట్‌ను కార్డులు ఇచ్చే ఆయా బ్యాంకులే సెట్ చేస్తాయి&period; ఉదాహ‌à°°‌à°£‌కు రూ&period;50వేల క్రెడిట్ లిమిట్‌తో మీకు ఏదైనా బ్యాంకు నుంచి క్రెడిట్ కార్డు à°µ‌చ్చింద‌నుకోండి&period; అంత మొత్తం à°µ‌à°°‌కు మీకు బ్యాంకు అప్పు ఇచ్చిన‌ట్టు లెక్క‌&period; అందుకే దాన్ని క్రెడిట్ కార్డు అంటారు&period; ఈ క్రమంలో ప్ర‌తి నెలా మీరు కార్డును వినియోగించిన ప్రతిసారి అయ్యే మొత్తాన్నంతా క‌లిపి ఒకేసారి నెల చివ‌à°°‌à°¨ à°¸‌à°¦‌రు బ్యాంకు బిల్ పంపిస్తుంది&period; దాన్ని 10 రోజుల్లో చెల్లించాలి&period; లేదంటే ఫైన్ బాగా à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-73259" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;credit-and-debit-cards-3&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఇక్క‌à°¡ క్రెడిట్ కార్డు à°µ‌ల్ల ఉన్న బెనిఫిట్ ఏంటంటే… ఉదాహ‌à°°‌à°£‌కు మీరు నెల‌లో 1à°µ తేదీన రూ&period;20వేలకు ఏదైనా కొన్నార‌నుకోండి&period; మీకు బిల్ à°µ‌చ్చే తేదీ 30 అనుకుంటే… à°®‌రుస‌టి నెల‌లో 10à°µ తేదీ à°µ‌à°°‌కు ఆ రూ&period;20వేల‌ను చెల్లించాలి&period; అంటే మొత్తం… 30 &plus; 10 &equals; 40 రోజుల à°µ‌à°°‌కు మీరు ఆ రూ&period;20వేల‌కు à°µ‌డ్డీ చెల్లించాల్సిన à°ª‌నిలేదు&period; కానీ… ఆ 10 రోజుల గ్రేస్ పీరియ‌డ్‌ను దాట‌క ముందే బిల్ క‌ట్టాలి&period; లేదంటే… à°µ‌డ్డీతోపాటు ఫైన్ కూడా à°ª‌డుతుంది&period; క‌నుక ఈ ఒక్క విషయం గ‌à°®‌నించి వాడుకుంటే క్రెడిట్ కార్డుతో లాభ‌మే గానీ à°¨‌ష్టం ఉండ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధార‌ణంగా ఏ బ్యాంకు అయినా డెబిట్ కార్డుల‌ను అంత‌ర్జాతీయ లావాదేవీల‌కు వీలు లేకుండా బ్లాక్ చేస్తాయి&period; దీన్ని బ్యాంకుకు వెళ్లి లేదంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా యూజ‌ర్ స్వ‌యంగా అన్ బ్లాక్ చేసుకోవచ్చు&period; ఆ à°¤‌రువాత à°¸‌à°¦‌రు డెబిట్ కార్డును అంత‌ర్జాతీయ సైట్ల‌లోనూ వాడ‌à°µ‌చ్చు&period; అయితే క్రెడిట్ కార్డులు అలా కాదు&comma; డిఫాల్ట్‌గా అంత‌ర్జాతీయ సైట్ల‌లో వాడుకునే విధంగానే à°µ‌స్తాయి&period; దాన్ని à°µ‌ద్ద‌నుకుంటే యూజ‌ర్ స్వ‌యంగా బ్లాక్ చేసుకోవ‌చ్చు&period; అయితే దేశీయ‌&comma; విదేశీయ సైట్లు ఏవైనా ఇప్పుడు 3డీ సెక్యూర్ పిన్‌ను క‌చ్చితంగా ఎంట‌ర్ చేసేలా ఏర్పాట్లు చేశాయి కాబ‌ట్టి ఆయా లావాదేవీల‌కు ఏ కార్డునైనా నిర్భ‌యంగా వాడ‌à°µ‌చ్చు&period; కాక‌పోతే à°¸‌à°¦‌రు సైట్లు అస‌లువా&comma; à°¨‌కిలీవా అన్న‌ది మాత్రం యూజ‌ర్లు నిర్దారించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-73258" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;credit-and-debit-cards-2&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా à°µ‌à°°‌కు ప్రైవేటు బ్యాంకుల‌తోపాటు ఎస్‌బీఐ వంటి బ్యాంకులు కూడా ఇప్పుడు à°¤‌à°® à°¤‌à°® డెబిట్ కార్డుల‌ను వాడుతున్న వినియోగ‌దారుల‌కు క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్లు&comma; సినిమా టిక్కెట్లు&comma; రివార్డు పాయింట్ల‌ను అందిస్తున్నాయి&period; ఇక క్రెడిట్ కార్డుల్లో ఇవి ఎప్ప‌టి నుంచో యూజర్ల‌కు అందుబాటులో ఉన్నాయి&period; క‌నుక ఇలాంటి ఆఫ‌ర్లు&comma; పాయింట్ల‌ను అందించేలా వినియోదారులు తమ‌కు à°¨‌చ్చిన‌ కార్డుల‌ను ఎంచుకుని తీసుకుంటే ఉత్త‌మం&period; దీని à°µ‌ల్ల ఎంతో కొంత à°¡‌బ్బు ఆదా అవుతుంది&period; అయితే పెట్రోల్ బంక్‌à°²‌లో కార్డుల‌ను వినియోగించాల‌నుకుంటే అందుకు ఫ్యుయ‌ల్ à°¸‌ర్‌చార్జి వీవ‌ర్ అనే ఆప్ష‌న్ ఉన్న క్రెడిట్ కార్డుల‌ను తీసుకోవాలి&period; దీంతో కేవ‌లం ఫ్యుయ‌ల్‌కు మాత్ర‌మే à°¡‌బ్బులు చెల్లిస్తే చాలు&period; à°¸‌ర్‌చార్జి à°ª‌à°¡‌దు&period; à°ª‌డినా వెంట‌నే రిడీమ్ అవుతుంది&period; అయితే డెబిట్ కార్డుల ద్వారా ఈ à°¸‌దుపాయం లేదు&period; ట్యాక్స్ à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈఎంఐ విధానంలో à°µ‌స్తువుల‌ను కొన‌à°¡‌మంటే à°®‌à°¨ ఇండియ‌న్స్ à°¤‌రువాతే ఎవ‌రైనా&period; అందుకే ఇప్పుడు బ్యాంకులు&comma; ఫైనాన్స్ సంస్థ‌లు జీరో డౌన్ పేమెంట్‌&comma; జీరో ప్రాసెసింగ్ ఫీ వంటి ఆక‌ర్ష‌ణీయ‌మైన ఆఫ‌ర్ల‌తో వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకుంటూ వారికి కావల్సిన à°µ‌స్తువుల‌ను ఈఎంఐల‌లో అందిస్తున్నాయి&period; అయితే క్రెడిట్ కార్డు ఉన్న వారికి అలా ఫైనాన్స్ సంస్థ‌à°² వెనుక తిర‌గాల్సిన à°ª‌నిలేదు&period; à°¨‌చ్చిన à°µ‌స్తువు కొనుక్కుని దానికి ఈఎంఐ పెట్టుకుంటే చాలు&period; ఎంచ‌క్కా నెల నెలా à°¡‌బ్బు క‌ట్టుకోవ‌చ్చు&period; బిల్లులో ఈఎంఐ క‌లిపి à°µ‌స్తుంది&period; ఈ క్ర‌మంలో à°µ‌స్తువును కొనుగోలు చేసేట‌ప్పుడు à°®‌ర్చంట్ à°¦‌గ్గ‌à°° లేదంటే కొన్నాక à°¸‌à°¦‌రు క్రెడిట్ కార్డుకు చెందిన బ్యాంకింగ్ సైట్‌లో… రెండు విధాలుగా ఈఎంఐ ను పెట్టుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-73257" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;credit-and-debit-cards-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లేదంటే క‌స్ట‌à°®‌ర్ కేర్‌కు కాల్ చేసినా వారు మీ à°ª‌ర్చేజ్‌ను ఈఎంఐగా మారుస్తారు&period; అయితే మీరు కొన్న తేదీకి à°¸‌రిగ్గా నెల రోజుల‌కు à°®‌ళ్లీ ఈఎంఐ మొత్తం క్రెడిట్ కార్డు బిల్లులో యాడ్ అవుతుంది&period; క‌నుక ఆ రోజున క్రెడిట్ లిమిట్ ఈఎంఐ మొత్తానికి అనుగుణంగా ఉండేలా చూడాలి&period; క్రెడిట్ లిమిట్ ఏమీ లేకుండా ఈఎంఐ మొత్తం బిల్లులో à°ª‌డితే అప్పుడు ఛార్జి… మీరు ఊహించ‌నంత à°µ‌సూలు చేస్తారు&period; క‌నుక అలాంటి à°¨‌ష్టం జ‌à°°‌గ‌కుండా చూసుకుంటే చాలు&comma; క్రెడిట్ కార్డే ఉత్త‌à°®‌మంటారు&period; ఓవ‌రాల్‌గా చూసుకుంటే… డెబిట్&comma; క్రెడిట్ కార్డు ఏది వాడినా&comma; à°¬‌డ్జెట్‌కు అనుగుణంగా వాటిని వాడితే మంచిది&period; లేదంటే ఇబ్బందులు à°ª‌à°¡‌క à°¤‌ప్ప‌దు&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక చివ‌రిగా à°¨‌గ‌దు విత్ డ్రా&period; డెబిట్ కార్డుల‌తో ఏ ఏటీఎంలోనైనా à°¨‌గ‌దు విత్ డ్రా చేస్తే ఎలాంటి చార్జి ఉండ‌దు&period; అయితే గ‌తంలో ఒక బ్యాంకు ఖాతాదారుడికి ఒక కార్డుకు నెల‌కు 5 విత్ డ్రాలు ఉచితంగా ఉండేవి&period; అంతకు మించితే స్వ‌ల్ప చార్జి వేసేవారు&period; కానీ క్రెడిట్ కార్డుల‌తో à°¨‌గ‌దు విత్ డ్రా చేస్తే మాత్రం గూబ వాచి పోతుంది&period; ఎందుకంటే à°µ‌డ్డీ రూ&period;2&period;50 లు ఆ పైనే à°ª‌డుతుంది&period; అది బిల్ పీరియడ్‌లోగా చెల్లించ‌క‌పోతే ఇక ఆ à°¤‌రువాత à°ª‌డే ఫైన్‌ను చెప్ప‌లేం&period; క‌నుక à°¨‌గ‌దు విత్ డ్రా కోస‌మైతే డెబిట్ కార్డే బెట‌ర్‌&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts