mythology

Yama Dharma Raju : మ‌నిషి చ‌నిపోయాక అత‌ని ఆత్మ య‌మ‌ధ‌ర్మరాజు ద‌గ్గ‌రికి ఎలా వెళ్తుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Yama Dharma Raju &colon; à°®‌నిషి చ‌నిపోయాక ఏం జ‌రుగుతుంది&period;&period;&quest; అత‌ని à°¶‌రీరాన్న‌యితే ఖ‌à°¨‌నం చేస్తారు&period; à°®‌à°°à°¿ ఆత్మ సంగ‌తి&period;&period;&quest; అది ఎక్క‌డికి వెళ్తుంది&period;&period;&quest; ఎన్ని రోజుల పాటు భూమిపై ఉంటుంది&period;&period;&quest; మీకు తెలుసా&period;&period;&quest; ఆ&period;&period; అయినా ఈ రోజుల్లో ఆత్మ‌లు&comma; ప్రేతాత్మ‌లు ఏంటి అంటారా&period;&period;&quest; అలా అనుకునే వారు ఉంటే ఉంటార‌నుకోండి&period; వారి సంగ‌తి à°ª‌క్క‌à°¨ పెడితే అస‌లు చనిపోయిన వారి గురించి హిందూ పురాణాలు ఏం చెబుతున్నాయి&period;&period;&quest; à°®‌నిషి à°®‌à°°‌ణించాక అత‌ని ఆత్మకు ఏమ‌వుతుంది&period;&period;&quest; à°¯‌à°®‌à°§‌ర్మ రాజు à°¦‌గ్గ‌రికి ఎలా వెళ్తారు&period;&period;&quest; à°¤‌దిత‌à°° విష‌యాల‌ను గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నిషి à°®‌à°°‌ణానంత‌రం జ‌రిగే à°ª‌రిణామాల గురించి హిందూ శాస్త్రం ప్ర‌కారం గ‌రుడ పురాణంలో వివ‌రించ‌à°¬‌డింది&period; à°®‌రికొద్ది సెక‌న్ల‌లో చ‌నిపోతాడ‌à°¨‌గా à°®‌నిషికి సృష్టి అంతా క‌నిపిస్తుంద‌ట‌&period; à°¤‌నకు ఆ à°¸‌మయంలో దివ్య దృష్టి లాంటిది à°µ‌స్తుంద‌ట‌&period; దీంతో అత‌ను ప్ర‌పంచాన్నంత‌టినీ అర్థం చేసుకుంటాడ‌ట&period; కానీ ఆ క్ష‌ణంలో ఏమీ మాట్లాడ‌లేడ‌ట‌&period; అయితే ఆ à°¸‌à°®‌యంలోనే à°®‌నిషి à°¯‌à°®‌దూత‌à°²‌ను చూస్తాడ‌ట‌&period; వారు అత్యంత వికారంగా&comma; à°¨‌ల్ల‌గా&comma; à°¤‌à°² అనేది ఒక à°¸‌రైన ఆకారం లేకుండా ఆయుధాల వంటి పెద్ద పెద్ద గోళ్ల‌తో అత్యంత à°­‌యంక‌రంగా వారు క‌నిపిస్తార‌ట‌&period; దీంతో à°®‌నిషికి నోటి నుంచి ఉమ్మి à°µ‌స్తూ దుస్తుల్లోనే మూత్ర లేదా à°®‌à°² విసర్జ‌à°¨ చేస్తాడ‌ట‌&period; అనంత‌రం అన్ని స్పృహ‌à°²‌ను కోల్పోయి చివ‌రికి ప్రాణం పోతుంద‌ట‌&period; దీంతో ఆ ప్రాణాన్ని &lpar;ఆత్మ‌ను&rpar; à°¯‌à°®‌దూత‌లు à°¨‌à°°‌కానికి తీసుకువెళ్తార‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57081 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;lord-yama&period;jpg" alt&equals;"how our soul goes to lord yama " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¯‌à°®‌దూత‌లు ఆత్మ‌à°²‌ను à°¨‌రకానికి తీసుకువెళ్లేందుకు దాదాపు 47 రోజుల à°¸‌à°®‌యం à°ª‌డుతుంద‌ట‌&period; ఈ క్ర‌మంలో దారిలో ఆత్మ‌à°²‌ను à°¯‌à°®‌దూత‌లు అనేక చిత్ర‌హింస‌లు పెడ‌తార‌ట‌&period; à°¤‌à°®‌ను చూసి à°­‌à°¯‌à°ª‌డినా&comma; ఎక్క‌డైనా ఆగినా ఆత్మ‌à°²‌ను కొర‌డాల వంటి ఆయుధాల‌తో చిత‌క్కొడుతూ à°¯‌à°®‌దూత‌లు తీసుకెళ్తార‌ట‌&period; దీంతోపాటు à°¨‌రకంలో విధించే శిక్ష‌à°²‌ను గురించి à°¯‌à°®‌దూత‌లు ఆత్మ‌à°²‌కు క‌à°¥‌లు క‌à°¥‌లుగా చెబుతార‌ట‌&period; దీంతో ఆత్మ‌లు ఏడుస్తాయ‌ట‌&period; à°¤‌à°®‌ను అక్క‌డికి తీసుకువెళ్ల‌à°µ‌ద్ద‌ని ప్రార్థిస్తాయ‌ట‌&period; అయినా à°¯‌à°®‌దూత‌లు క‌నిక‌రించ‌రు à°¸‌à°°à°¿ కదా&comma; ఇంకాస్త క‌ఠినంగా ప్ర‌à°µ‌ర్తిస్తూ ఆత్మ‌à°²‌ను à°¯‌à°®‌à°§‌ర్మ రాజు ముందు ప్ర‌వేశ‌పెడ‌తార‌ట‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¨‌à°°‌కంలో à°¯‌à°®‌à°§‌ర్మ‌రాజు à°®‌నుషుల ఆత్మ‌à°²‌కు వారు చేసిన పాప‌&comma; పుణ్యాల ప్ర‌కారం శిక్ష‌లు వేస్తాడ‌ట‌&period; చిన్న చిన్న à°¤‌ప్పులు చేసి à°ª‌శ్చాత్తాప à°ª‌డుతూ దైవాన్ని ప్రార్థిస్తే వాటిని పాపాల కింద à°¯‌à°®‌à°§‌ర్మ రాజు చూడ‌à°¡‌ట‌&period; కానీ దొంగ‌à°¤‌నం&comma; à°¹‌త్య వంటి నేరాల‌కు మాత్రం à°¤‌ప్ప‌నిస‌రిగా శిక్ష à°ª‌డే తీరుతుంద‌ట‌&period; అబ‌ద్దాన్ని కూడా పాపం గానే à°ª‌రిగ‌ణిస్తార‌ట‌&period; అయితే పాప‌&comma; పుణ్యాల‌ను లెక్కించ‌డానికి ముందు à°¯‌ముడు ఆత్మ‌à°²‌ను à°®‌రోసారి భూలోకానికి వారి బంధువుల à°µ‌ద్ద‌కు పంపిస్తాడ‌ట‌&period; à°ˆ క్ర‌మంలో ఆత్మ‌కు చెందిన వారు హిందూ à°§‌ర్మ శాస్త్రం ప్ర‌కారం క‌ర్మ‌కాండ‌లు&comma; పిండ ప్ర‌దానాలు అన్నీ చేయాల్సి ఉంటుంద‌ట‌&period; ఇవ‌న్నీ à°®‌నిషి చ‌నిపోయిన 10 రోజుల్లో పూర్తి చేయాల‌ట‌&period; లేదంటే à°¯‌à°®‌లోకం నుంచి à°µ‌చ్చిన ఆత్మ అక్క‌డే చెట్ల‌పై తిరుగుతుంద‌ట‌&period; ఈ క‌థంతా విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉంటుంది కానీ&comma; గ‌రుడ పురాణంలో దీన్ని చెప్పారు&period; అది చ‌దివితే ఇంకా à°®‌రిన్ని విష‌యాలు తెలిసేందుకు అవ‌కాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts