lifestyle

ఉప్పుతో ఇలా చేస్తే ఆర్థిక సమస్యలన్నీ చిటికెలో మాయం.. ఇంట్లో ఇంక డబ్బే డబ్బు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి ఒక్కరికీ ఆర్థిక కష్టాలుంటాయి&period; అప్పులు&comma; వడ్డీలు కట్టుకోలేక మానసికంగా&comma; శారీరకంగా ఇబ్బది పడుతుంటారు&period; అయితే అలా కష్టాలు పుడుతున్న వారు ఉప్పుతో ఈ చిట్కా పాటిస్తే కచ్చితంగా కొంత మేర ఉపశమనం పొందగలుగుతారని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు&period; మనందరం ఇంట్లో ఆహారపు రుచిని పెంచడానికి కచ్చితంగా ఉప్పును ఉపయోగిస్తాం&period; అయితే ఉప్పు ఆహారపు రుచిని పెంచడమే కాకుండా ప్రతికూల శక్తుల నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుందని మీకు తెలుసా&period; ఉప్పుతో కింద చెప్పిన విధంగా చేయడం వల్ల రుణ బాధలు&comma; ఆర్థిక సమస్యలు తొలగి ధనవంతులు అవుతారని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు&period; అందుకోసం ఇలా చేయండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉప్పంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమని వారు చెబుతున్నారు&period; ఎంతో కష్టపడి సంపాదించినా చేతిలో డబ్బు నిలవడం లేదని చాలామంది చెబుతుంటారు&period; ఉప్పును ఉపయోగించి మనం సంపాదించిన డబ్బు ఖర్చు కాకుండా చేయవచ్చు&period; దీని కోసం ఒక కుండలో రాళ్ల ఉప్పును తీసుకుని అందులో డబ్బును ఉంచాలి&period; ఈ విధంగా డబ్బును ఒక రోజంతా ఉంచి మరుసటి రోజూ బీరువాలో పెట్టాలి&period; ఈ విధంగా చేయడం వల్ల ఆ డబ్బుకు ఉన్న నెగెటివ్ ఎనర్జీని ఉప్పు గ్రహిస్తుందని పండితులు చెబుతున్నారు&period; అలాగే మంగళవారం రాత్రి పూట ఒక ఎరుపు వస్త్రంలో రాళ్ల ఉప్పును ఉంచి మూట కట్టి ఆ మూటను ఇంటి ప్రధాన ద్వారానికి కట్టాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57077 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;salt-3&period;jpg" alt&equals;"do like this with salt to remove all your problems " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరుసటి రోజు అనగా బుధవారం ఆ మూట విప్పి అందులో ఉన్న ఉప్పును ఏదైనా చెట్టు మొదల్లో పోయాలి&period; ఇలా చేసిన వారికి ఆ వారమంతా పట్టిందల్లా బంగారమే అవుతుందని పండితులంటున్నారు&period; ఉప్పుతో ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీ దేవి ఇంట్లో నుండి వెళ్లిపోకుండా స్థిరంగా ఉంటుంది&period; అలాగే ఒక గాజు గిన్నెలో 2 చెంచాల ఉప్పు&comma; నాలుగైదు లవంగాలు వేసి ఇంట్లో ఎవరికీ కనిపించని మూలలో ఉంచండి&period; ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు రాక సజావుగా ప్రారంభమై ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది&period; రుణ బాధలు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పైన చెప్పినవి పాటించి ధనలాభం పొంది ఆనందంగా ఉండండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts