mythology

జీవితం గురించి కర్ణుడికి చ‌క్క‌గా వివ‌రించిన శ్రీ‌కృష్ణుడు.. ఏమ‌ని చెప్పాడంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">హిందూ సనాతన ధర్మంలో కర్మం సిద్ధాంతాన్ని నమ్ముతారు&period;&period; రాముడుగా వాలిని చంపిన పాపం&period;&period; కృష్ణుడుగా అనుభవించడానికి&period;&period; దేవుళ్ళకే వారి చేసిన పనులతో కష్టాలు బాధలు తప్పలేదని&period;&period; మానవులం మనము ఎంత అనుకుంటారు&period; అందుకనే చేసే పనిని&period;&period; మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలని పురాణాలు పేర్కొన్నాయి&period; మనం చేసే మంచి కర్మలకి మంచి ప్రతిఫలం&comma; చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి&period; కర్మ &lpar;Karma Siddhanta&rpar; అంటే మానసికంగా గాని&comma; శారీరకంగా గాని చేసింది&period; ఈ ప్రపంచములో ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే అని హిందూమతంలో విశ్వాసం&period; ఇదే విషయాన్నీ మహాభారతంలోని ఇద్దరు మహోన్నతులైన శ్రీకృష్ణుడు &lpar;Sri Krishna&rpar;&comma; కర్ణుడి&lpar;Karnudu&rpar; మధ్య చర్చ జరిగినప్పుడు&period;&period; తనకు కర్ణుడు చెప్పిన కర్మ సిద్ధాంతానికి శ్రీకృష్ణుడు చెప్పిన పాజిటివ్ థింకింగ్ గురించి ఈరోజు తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మహాభారతంలో మహోన్నత వ్యక్తులు శ్రీష్ణుడు&comma; కర్ణుడు మధ్యన ఒకసారి మంచి చర్చ జరిగింది&period; అప్పుడు కర్ణుడు&period;&period; శ్రీ కృష్ణుడిని తన జన్మ గురించి తన కష్టాలు గురించి ప్రస్తావించాడు&period; కృష్ణా&period;&period; నేను పుట్టీపుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది&period;&period; అశాస్త్రీయమైన జన్మను పొందడం అనేది నా తప్పుడు కాదు&period; అయితే నేను క్షత్రియుని కాను అన్న కారణంతో&period;&period; విద్య నేర్చుకునే అర్హత లేదంటూ ద్రోణాచార్యులు నాకు విద్య నేర్పేటందుకునిరాకరించారు&period; పరశురాముడు గురువై నాకు విద్యనైతే నేర్పారు&period; కానీ నేను క్షత్రియుడి గుర్తింపబడిన అనంతరం ఆ విద్యనంతా మరిచిపోయేలా నాకు శాపం పెట్టారు&period; పొరపాటున నా బాణం ఒక ఆవుకి తగిలితే ఆ ఆవు యజమాని నా తప్పు లేకున్నా నన్ను నిందించారు&period; ద్రౌపదీ స్వయంవరంలో నాకు పరాభవం జరిగింది&period; అప్పుడు నా తల్లి ఎప్పుడూ లోకానికి నిజం చెప్పడానికి ముందుకురాలేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89600 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;lord-krishna-1&period;jpg" alt&equals;"lord krishna told this to karna about human life " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే కురుక్షేత్ర యుద్ధ సమయంలో కుంతీమాత వచ్చి నేను తన పుత్రుడిని అని నాకు నిజం చెప్పింది&period; దీని వెనకనున్న కారణం కేవలం తన వేరే పుత్రులను కాపాడుకోవటం కోసమే&period; అయితే నేను ఏదైనా పొందాను అంటే అది దుర్యోధనుని దయాధర్మం వల్లనే&period;&period; అందుకనే దుర్యోధనుని పక్షాన ఉండటం తప్పెలా అవుతుంది అని కర్ణుడు&period;&period; శ్రీకృష్ణ పరమాత్ముడిని అడిగాడు&period; దీనికి కృష్ణుడు ఇలా అన్నాడు&period;&period; కర్ణా నేను పుట్టటమే కారాగారంలో పుట్టాను&period; నా జన్మ కంటే ముందే నా చావు నాకోసం కాచుకుని కూర్చుంది&period; పుట్టిన వెంటనే తల్లిదండ్రుల నుంచి వేరు చేయబడ్డాను&period; నువ్వు చిన్నతనంలో నువ్వు కత్తులు &comma; రధాలు&comma; బాణాలు&comma; గుర్రాలు ఇలాంటి శబ్దాల మధ్య పెరిగావు… కానీ నేను గోశాలలో పేడ వాసనల మధ్యన జీవించాను&period; నా చిన్నప్పుడు&period;&period; నన్ను చంపేందుకు ఎన్నో ప్రయత్నాలు&period;&period; వాటన్నిటిని ఎదుర్కొన్నాను&period; నా చుట్టూ ఏ సమస్య ఏర్పడినా నేనే కారణం అని నన్ను నిందించేవారు&period;&period; నాకు సైన్యమూ లేదు&comma; విద్య కూడా లేదు&period; మీరందరూ మీ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని మీ ప్రతిభలకు మీ గురువుల నుంచీ అభినందనలు పొందే వయసుకి నేను విద్య నేర్చుకునేందుకు నోచుకోలేదు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేను 16ఏళ్ల వయసప్పుడు సాందీపుని రుషి వద్ద విద్య నేర్చుకోవడం ప్రారంభించాను&period; నువ్వు నీకు ఇష్టమైన అమ్మాయిని వివాహం చేసుకోగలిగావు&period; నేను నాకిష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయాను&period; అంతేకాదు నన్ను వివాహం చేసుకున్నవారు&period;&period; వారు నన్ను కోరుకుని కొందరూ&comma; నేను రాక్షసుల నుండీ కాపాడబడినవారు కొందరూనూ&period;&period; జరాసంధుని బారి నుంచీ కాపాడుకోవటానికి నా గోకులాన్నంతా నేను యమున ఒడ్డునుంచీ దూరంగా తీసుకెళ్ళాల్సివచ్చింది&period; ఆ సమయంలో అందరూ నన్ను పిరికివాడు అన్నారు&period; అదంతా సరే&period;&period; దుర్యోధనుడు కురుక్షేత్ర యుద్ధంలో గెలిస్తే&period;&period; నీకు మంచి పేరు వస్తుంది&period; కానీ నాకు ధర్మరాజు గెలిస్తే&period;&period; ఏమీ రాదు&period; ఈ యుద్ధానికి సంబంధించిన సమస్యలకూ నేనే కారణం అన్న నిందలు నా సొంతం&period;&period; కనుక కర్ణా ఒకటి గుర్తు పెట్టుకో&period;&period; ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు&comma; సవాళ్ళు ఉంటాయి&period; ఏ ఒక్కరి జీవితం పూలబాట కాదు&period;&period;అన్నివేళలా అంతా సవ్యంగా సాగాదు&period; ఏది సరైనదో ఏది ధర్మమో నీ మనసుకి నీ బుద్ధికి తెలుసు&period;&period; మనకు ఎంత అన్యాయం జరిగినా&period;&period;ఎన్ని అవమానాలు ఎదురైనా మనకు దక్కాల్సింది దక్కకపోయినా&period;&period; ఏ సందర్భంలోనైనా మనం ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వం&period; ఇదే మనిషికి చాలా ముఖ్యమైంది&period; ఎన్ని బాధలు పడ్డా&comma;&period;&period; ధర్మాన్ని వదులుకోకూడదని కర్ణునికి&period;&period; జీవిత సారం కృష్ణుడు బోధించాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts