ఆధ్యాత్మికం

ఎలాంటి వినాయ‌కుడి విగ్ర‌హాన్ని ఇంట్లో పెడితే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">హిందువులు ఆరాధించే దేవుళ్లలో వినాయకుడు ప్రముఖుడు&period; తొలి పూజ అందుకునే దైవం&comma; మొదలుపెట్టే కార్యానికి ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా చూసేవాడు వినాయకుడే&period; సాధారణంగా ఏ పూజ&comma; వ్రతం అయినా మొదట వినాయకుడి పూజతోనే మొదలవుతుంది&period; అలాంటిది ఏకంగా వినాయకుడికే పూజ&comma; వ్రతం అంటే దానికి ఉన్న ప్రాముఖ్యత&comma; ప్రాశ‌స్త్యం అంతా ఇంతా కాదు&period; భారతదేశంలో చాలా చోట్ల వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటారు&period; కొన్నిచోట్ల వినాయకుడి నవరాత్రులను కూడా చేస్తారు&period; అయితే వినాయక చవితికి ఇంట్లో ప్రతిష్టించే వినాయకుడి విగ్రహం ఎలా ఉంటే బాగుంటుంది&quest; సాధారణంగా ఇంట్లో ఉంచుకునే వినాయక విగ్రహాలు&comma; పటాలు ఎలా&quest; ఏ దిక్కున ఉండాలి&quest; ఏ వినాయకుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు&period; వాస్తు&comma; జ్యోతిష్క శాస్త్రం ఏం చెబుతోంది&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంట్లో వినాయకుడిని పశ్చిమం&comma; ఉత్తరం&comma; ఈశాన్యం దిశలలో ఉంచవచ్చు&period; దక్షిణ దిశలో మాత్రం ఉంచకూడదు&period; వినాయకుడి విగ్రహాం లేదా పటాన్ని ఇంటి ప్రవేశ ద్వారం&comma; గది&comma; పూజ గదిలో ఉంచవచ్చు&period; బెడ్ రూమ్&comma; మెట్ల కింద&comma; స్టోర్ రూమ్ లేదా గ్యారేజ్&comma; యాటిలిటీ ఏరియా&comma; ఇంటి వెలుపల మాత్రం అస్సలు ఉంచకూడదు&period; వినాయకుడి రంగు తెలుపు రంగు&comma; వెర్మిలియన్ రంగు&comma; బంగారు రంగులో ఉంటే మంచిది&period; ఇలాంటి వినాయకుడి విగ్రహాలు ఇంట్లో ఉంచితే ఇంటికి శ్రేయస్సు&comma; అదృష్టం&comma; ఆరోగ్యం చేకూరతాయి&period; ఇక వినాయకుడిని తయారు చేసే పదార్థాన్ని బట్టి దాని ఫలితాలు కూడా ఉంటాయి&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89597 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;lord-ganesha-1&period;jpg" alt&equals;"which type of lord ganesh idol gives which results " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెండి వినాయకుడు&period;&period; కీర్తిని తెస్తాడు&period; ఇత్తడి వినాయకుడు&period;&period; శ్రేయస్సు&comma; ఆనందం ఇస్తాడు&period; చెక్క వినాయకుడు&period;&period; మంచి ఆరోగ్యం&comma; ఆయుష్షును ఇస్తాడు&period; స్ఫటిక వినాయకుడిని ఇంట్లో ఉంచితే&period;&period; వాస్తు దోషం తొలగిపోతుంది&period; పసుపు రంగు వినాయకుడి విగ్రహం&period;&period; అదృష్టాన్ని తెస్తుంది&period; శుభాలు చేకూరుస్తుంది&period; రాగి లోహంతో చేసిన వినాయకుడిని ఇంటికి తెస్తే&period;&period; కుటుంబాన్ని ప్రారంభించాలనుకునే జంటలకు అదృష్టాన్ని తెస్తుంది&period; మామిడి&comma; రావి&comma; వేప వంటి కలపతో చేసిన వినాయక విగ్రహాలు ఆ ఇంటికి శక్తిని&comma; అదృష్టాన్ని తెచ్చిపెడతాయి&period; ఆవు పేడతో తయారుచేసిన వినాయకుడు అదృష్టాన్ని&comma; పాజిటివ్ వైబ్రేషన్ ను ఇస్తాడు&period; దుఃఖాన్ని నిర్మూలిస్తాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts