mythology

లక్ష్మీదేవి తామర పువ్వు పై కొలువై ఉండటానికి కారణం ఏమిటో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మనం లక్ష్మీదేవి ఫోటోను గమనిస్తే మనకు అమ్మవారు తామర పువ్వు పై ఆసీనురాలై మనకు దర్శనం కల్పిస్తుంటారు&period; అయితే లక్ష్మీదేవి కేవలం తామరపువ్వు పై కూర్చుని మాత్రమే మనకు దర్శనం కల్పించడానికి గల కారణం ఏమిటి అనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు&period; అయితే లక్ష్మీదేవి తామర పువ్వు పై కొలువై ఉండటానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా తామరపువ్వు బురదలో నుంచి బయటకు వస్తుంది&period; కానీ తామర పువ్వుకు మాత్రం ఎటువంటి బురద అంటుకొని ఉండదు&period; అదేవిధంగా మన మనసులో కూడా ఎటువంటి కల్మషం లేకుండా ఇతరులు అనే మాటలు పట్టించుకోకుండా స్వచ్ఛమైన మనసుతో మెలగాలని తామర పువ్వు మనకు సూచిస్తుంది&period; మన మనస్సు ఎంతో అలజడిగా ఉన్నప్పుడు తామర పువ్వు ని చూస్తే మనసు ప్రశాంతంగా కనిపిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64203 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;lakshmi-devi-11&period;jpg" alt&equals;"why lakshmi devi sits on lotus flower" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తామర పువ్వు ఎల్లప్పుడు సరస్సులలో&comma; కొలనులలో&comma; నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాలలో వికసిస్తుంది&period; తామర పువ్వు నీటి ప్రవాహం ఎటువైపు ఉంటే అటువైపు కదులుతూ ఒకచోట నిలకడ లేకుండా ఉంటుంది&period; అదేవిధంగా లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో నిలకడగా ఉండకుండా కొన్ని రోజులు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటే మరికొన్ని రోజులు ఆర్థిక సమస్యలను కలిగిస్తూ ఉంటుంది&period; ఈ విధమైనటువంటివిషయాలను మనకు తెలియజేయడానికి లక్ష్మీదేవి తామర పువ్వు పై కొలువై ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts