వినోదం

Sudheer : సుడిగాలి సుధీర్ అసలు పేరు ఏంటో తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Sudheer &colon; బుల్లితెరపై జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు&period; జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుధీర్ ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకొని వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సుధీర్ తన నటనతో కేవలం బుల్లి తెరపై మాత్రమే కాకుండా వెండితెరపై అవకాశాలను కూడా అందుకున్నాడు&period; ఈ క్రమంలోనే త్రీ మంకీస్&comma; సాఫ్ట్‌వేర్‌ సుధీర్ సినిమాలలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు&period; ఇదిలా ఉండగా సినిమా ఇండస్ట్రీలో సుడిగాలి సుధీర్ గా అందరికీ సుపరిచితమైన సుధీర్ అసలు పేరు ఏంటో తెలుసా &quest; నిజానికి సుధీర్ అసలు పేరు సుధీర్ కాదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64207 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;sudigali-sudheer&period;jpg" alt&equals;"do you know about sudigali sudheer real name " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సుడిగాలి సుధీర్ గా పేరు సంపాదించుకున్న ఇతనిని ఇంట్లో సుధీర్ అనే పేరుతో కాకుండా తన ఒరిజినల్ పేరుతో మాత్రమే పిలుస్తారు&period; సుధీర్ అసలు పేరు సిద్దు&period;&period; ఇంట్లో సుధీర్ ని అందరూ కూడా సిద్దు అనే పేరుతో పిలుస్తారు&period; కేవలం బయట మాత్రమే ఇతడు సుడిగాలి సుధీర్ గా అందరికీ పరిచయం&period; అయితే ఈ క్రమంలోనే సుడిగాలి సుధీర్ అక్క కెనడా నుంచి వచ్చి ఓ కార్యక్రమంలో భాగంగా స్టేజిపై నుంచి సిద్ధూ అని పిలవగా అందరూ సిద్దు ఎవరాని ఆశ్చర్యంగా చూడగా ఆ సిద్ధూ మన సుడిగాలి సుధీర్ అని తెలియడంతో సుధీర్ అసలు పేరు సుధీర్ కాదని&period;&period; సిద్ధూ అని&period;&period; అందరికీ తెలిసింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts