Aloo Mirchi Bajji : ఆలు మిర్చి బ‌జ్జీ ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో టేస్టీగా ఉంటాయి.. ఇలా చేయాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Aloo Mirchi Bajji &colon; à°®‌à°¨‌కు సాయంత్రం à°¸‌à°®‌యాల్లో బండ్ల మీద à°²‌భించే చిరుతిళ్ల‌ల్లో à°¬‌జ్జీలు కూడా ఒక‌టి&period; మిర్చి à°¬‌జ్జీలు చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మంది వీటిని ఇష్టంగా తింటార‌ని చెప్ప‌డంలో వీటిని రుచి చూడ‌ని వారు ఉండ‌à°°‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు&period; వీటిని ఇంట్లో కూడా à°®‌నం విరివిగా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; అలాగే à°®‌నం à°®‌à°¨ అభిరుచికి à°¤‌గిన‌ట్టు వివిధ రుచుల్లో ఈ à°¬‌జ్జీ మిర్చీల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; వాటిలో ఆలూ మిర్చి à°¬‌జ్జీలు కూడా ఒక‌టి&period; ఆలూ స్ట‌ఫింగ్ తో చేసే మిర్చి à°¬‌జ్జీలు కూడా చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; క్రిస్పీగా&comma; à°®‌రింత రుచిగా ఉండే ఈ ఆలూ మిర్చి à°¬‌జ్జీల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period;అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ మిర్చి à°¬‌జ్జీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌జ్జీ మిర‌à°ª‌కాయ‌లు &&num;8211&semi; 8&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; అర క‌ప్పు&comma; బియ్యంపిండి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; వంట‌సోడా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; వాము &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40508" aria-describedby&equals;"caption-attachment-40508" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40508 size-full" title&equals;"Aloo Mirchi Bajji &colon; ఆలు మిర్చి à°¬‌జ్జీ ఎప్పుడైనా తిన్నారా&period;&period; ఎంతో టేస్టీగా ఉంటాయి&period;&period; ఇలా చేయాలి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;aloo-mirchi-bajji&period;jpg" alt&equals;"Aloo Mirchi Bajji recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40508" class&equals;"wp-caption-text">Aloo Mirchi Bajji<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ మిక్స్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉడికించిన బంగాళాదుంప‌లు &&num;8211&semi; 2&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; కారం &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; వాము &&num;8211&semi; అర టీ స్పూన్&comma; చాట్ మసాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ మిర్చి à°¬‌జ్జీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముంద‌గా ఒక గిన్నెలో బంగాళాదుంప‌à°²‌ను మెత్త‌గా చేసి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో మిగిలిన à°ª‌దార్థాలు వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¬‌జ్జీ మిర్చిల‌ను తీసుకుని వాటికి గాట్లు పెట్టి లోప‌à°² ఉండే గింజ‌à°²‌ను తీసివేయాలి&period; à°¤‌రువాత à°¤‌యారు చేసుకున్న ఆలూ మిశ్ర‌మాన్ని మిర్చిలల్లో స్ట‌ఫ్ చేసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో à°¶‌à°¨‌గ‌పిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి క‌లపాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ పిండిని క‌లుపుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక స్ట‌ఫ్ చేసుకున్న మిర‌à°ª‌కాయ‌à°²‌ను పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ మిర్చి à°¬‌జ్జీలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని ట‌మాట కిచ‌ప్ తో తింటే చాలారుచిగా ఉంటాయి&period; à°¤‌రుచూ ఒకేర‌కం బజ్జీలు కాకుండా ఇలా వెరైటీగా కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts