Salt In Dishes : కూర‌లో ఉప్పు ఎక్కువైందా.. అయితే ఇలా చేయండి.. సెట్ అవుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Salt In Dishes &colon; à°®‌నం వంటింట్లో అనేక à°°‌కాల వంట‌కాలు à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; అవి రుచిగా ఉండ‌డానికి అనేక à°°‌కాల à°ª‌దార్థాల‌ను వాటిలో వేస్తూ ఉంటాము&period; వంట‌ల్లో వేసే వాటిల్లో ఉప్పు కూడా ఒక‌టి&period; à°®‌నం చేసే వంట‌à°²‌కు చ‌క్క‌టి రుచిని తీసుకు రావ‌డంలో ఉప్పు ముఖ్య పాత్ర పోషిస్తుంది&period; ఉప్పు లేని కూర‌à°²‌ను à°®‌నం ఊహించ‌లేమ‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; అయితే కొన్ని సార్లు à°®‌నం చేసే కూర‌à°²‌ల్లో ఉప్పు ఎక్కువవుతుంది&period; ఉప్పు ఎక్కువైన కూర‌à°²‌ను తిన‌లేము&period; అలా అని ఈ కూర‌à°²‌ను పాడేయ‌లేము&period; ఇలాంటి à°ª‌రిస్థితిలో ఏం చేయాలో తోచ‌దు&period; అయితే కొన్ని చిట్కాల‌ను వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా కూర‌ల్లో ఎక్కువైన ఉప్పును à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; ఈ చిట్కాలను వాడ‌డం à°µ‌ల్ల కూర‌à°² రుచి పెరుగుతుంద‌ని కూడా చెప్ప‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కూర‌ల్లో ఎక్కువైన‌ ఉప్పును à°¤‌గ్గించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; కూర‌ల్లో ఎక్కువైన ఉప్పును à°¤‌గ్గించ‌డంలో కొబ్బ‌రిపాలు చ‌క్క‌గా ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; చిక్క‌టి కొబ్బ‌à°°à°¿ పాల‌ను కూర‌లో పోసి చిన్న‌మంట‌పై ఉడికించాలి&period;ఇలా చేయ‌డం à°µ‌ల్ల కూర‌ల్లో ఎక్కువైన ఉప్పు à°¤‌గ్గుతుంది&period; అలాగే కూర‌ల్లో ఉప్పు ఎక్కువైన‌ప్పుడు ఒక ఉల్లిపాయ‌ను&comma; ఒక టమాటాను పేస్ట్ గా చేసి కూర‌లో క‌లిపి ఉడికించాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎక్కువ‌గా ఉన్న ఉప్పు à°¤‌గ్గ‌డంతో పాటు కూర రుచి కూడా పెరుగుతుంది&period; అలాగే ఉడికించిన బంగాళాదుంప‌ను ముక్క‌లుగా చేసి కూర‌ల్లో వేయాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;40502" aria-describedby&equals;"caption-attachment-40502" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-40502 size-full" title&equals;"Salt In Dishes &colon; కూర‌లో ఉప్పు ఎక్కువైందా&period;&period; అయితే ఇలా చేయండి&period;&period; సెట్ అవుతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;salt-in-dish&period;jpg" alt&equals;"kitchen hacks to reduce excessive Salt In Dishes" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-40502" class&equals;"wp-caption-text">Salt In Dishes<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎక్కువ‌గా ఉన్న ఉప్పును బంగాళాదుంప ముక్క‌లు పీల్చుకుంటాయి&period; దీంతో కూర‌ల్లో ఎక్కువ‌గా ఉన్న ఉప్పు à°¤‌గ్గుతుంది&period; ఇక గోధుమ‌పిండిని తీసుకుని నీళ్లు పోసి చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత చిన్న చిన్న ఉండలుగా చేసి కూర‌లో వేయాలి&period; ఉడికిన à°¤‌రువాత ఈ ఉండ‌à°²‌ను తీసి వేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎక్కువ‌గా ఉండే ఉప్పును గోధుమ‌పిండి ఉండ‌లు పీల్చుకుంటాయి&period; కూర‌ల్లో ఉప్పు à°¤‌గ్గుతుంది&period; ఈ చిట్కాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల కూర‌ల్లో ఎక్కువైన ఉప్పును చాలా సుల‌భంగా à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts