Aloo Rice : అప్ప‌టిక‌ప్పుడు ఎంతో రుచిగా ఈ రైస్‌ను చేయండి.. లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Aloo Rice &colon; à°®‌నం వంటింట్లో à°°‌క‌à°°‌కాల పులావ్ వెరైటీల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; à°®‌నం సుల‌భంగా కేవ‌లం à°ª‌ది నిమిషాల్లోనే à°¤‌యారు చేసుకోగ‌లిగిన పులావ్ వెరైటీల‌లో ఆలూ పులావ్ కూడా ఒక‌టి&period; బంగాళాదుంప‌తో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది&period; లంచ్ బాక్స్ లోకి కూడా ఈ పులావ్ చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; అలాగే ఎవ‌రైనా దీనిని సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే ఈ ఆలూ పులావ్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ పులావ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బంగాళాదుంప &&num;8211&semi; పెద్ద‌ది ఒక‌టి&comma; నాన‌బెట్టిన బాస్మ‌తీ బియ్యం &&num;8211&semi; పావు కిలో&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 10 లేదా కారానికి à°¤‌గిన‌న్ని&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 10&comma; అల్లం &&num;8211&semi; రెండు ఇంచుల ముక్క‌&comma; నెయ్యి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్స్&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; చిన్న ముక్క‌&comma; అనాస పువ్వు &&num;8211&semi; 1&comma; à°¨‌ల్ల యాల‌కులు &&num;8211&semi; 2&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; స్టోన్ ప్ల‌à°µ‌ర్ &&num;8211&semi; కొద్దిగా&comma; à°®‌రాఠీ మొగ్గ &&num;8211&semi; చిన్న‌వి రెండు&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 2&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అరటీ స్పూన్&comma; పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నీళ్లు -ఒక‌టిన్న‌à°° గ్లాస్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; కొద్దిగా&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; అర చెక్క‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;34972" aria-describedby&equals;"caption-attachment-34972" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-34972 size-full" title&equals;"Aloo Rice &colon; అప్ప‌టిక‌ప్పుడు ఎంతో రుచిగా ఈ రైస్‌ను చేయండి&period;&period; లొట్ట‌లేసుకుంటూ మొత్తం తినేస్తారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;aloo-rice&period;jpg" alt&equals;"Aloo Rice recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-34972" class&equals;"wp-caption-text">Aloo Rice<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ పులావ్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా బంగాళాదుంప‌పై ఉండే చెక్కును తీసేసి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత జార్ లో à°ª‌చ్చిమిర్చి&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; అల్లం వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత కుక్క‌ర్ లో నూనె&comma;నెయ్యి వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°®‌సాలా దినుసులు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చి à°¬‌ఠాణీ వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు కొద్దిగా రంగు మారిన à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత బంగాళాదుంప ముక్క‌లు వేసి à°®‌రో నిమిషం పాటు వేయించాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; à°§‌నియాల పొడి&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నాన‌బెట్టుకున్న బియ్యం వేసి క‌à°²‌పాలి&period; వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత నీళ్లు&comma; కొత్తిమీర‌&comma; పుదీనా&comma; నిమ్మ‌à°°‌సం వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత కుక్క‌ర్ మూత పెట్టి పెద్ద మంట‌పై ఒక విజిల్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత కుక్క‌ర్ ఆవిరంతా పోయే à°µ‌à°°‌కు అలాగే క‌దిలించ‌కుండా ఉంచాలి&period; à°¤‌రువాత మూత తీసి అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి&period; దీనిని à°®‌రో 5 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ à°¤‌రువాత à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ పులావ్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని పెరుగుతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా 10 నిమిషాల్లోనే అప్ప‌టిక‌ప్పుడు ఆలూ పులావ్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts