కేక్ తిని బాలుడు మృతి.. తల్లిదండ్రుల పరిస్థితి విషమం..!

<p>ఐదేళ్ల బాబు తండ్రి తెచ్చిన కేక్ తినడం వలన చనిపోయాడు&period; బాబు తండ్రి బాలరాజు స్విగ్గి డెలివరీ ఎగ్జిక్యూటివ్ గా బెంగళూరు భువనేశ్వరి నగర్ లో పని చేస్తున్నారు&period; ఒక కస్టమర్ కేక్ ని క్యాన్సిల్ చేసిన తర్వాత&comma; ఆ కేక్ ని బాలరాజు ఇంటికి తీసుకువచ్చారు&period; అయితే&comma; ఆ కేక్ ని తిని బాలుడు చనిపోయాడు&period; ఆ బాలుడు పేరు ధీరజ్ అని తెలుస్తోంది&period; క్యాన్సిల్ చేస్తున్న కేక్ ని వీరి కుటుంబం ఇంటికి తెచ్చాక తిన్నారు&period;<&sol;p>&NewLine;<p>ధీరజ్ అనారోగ్యానికి గురయ్యారు&period; తర్వాత బాలరాజు తన భార్య నాగలక్ష్మి కూడా అనారోగ్యానికి గురయ్యారు&period; చుట్టుపక్కల వాళ్ళు వారి కుటుంబాన్ని కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు&period; ఈ సంఘటనకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది&period; ఇది చూసిన వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు&period; స్విగ్గి టీం వాళ్లు ఆసుపత్రికి వెళ్లి కావాల్సినంత సపోర్ట్ అందించినట్లు చెప్పారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"alignnone size-full wp-image-50206" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;Untitled-design-3&period;png" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p>ఇన్వెస్టిగేషన్ చేయడానికి పూర్తిగా సహకరిస్తున్నట్లు కూడా చెప్పారు&period; ఫుడ్ సేఫ్టీ మొదటి ప్రయారిటీ అని FSSAI లైసెన్స్ ఉన్నచోట నుంచి మాత్రమే ఫుడ్ డెలివరీ చేస్తామని చెప్పారు&period; ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఇలా జరిగి ఉండొచ్చని పోలీసులు చెప్తున్నారు&period; ఒకవేళ కుటుంబమంతా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేశారేమో అని కూడా ఆరా తీస్తున్నారు&period; ఇన్వెస్టిగేషన్ తర్వాత దీనికి సంబంధించి పూర్తి వివరాలు బయటికి వస్తాయి&period; ఒకసారి తల్లిదండ్రులు రికవరీ అయిన తర్వాత పూర్తి సమాచారం బయటకు వస్తుందని పోలీసులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Peddinti Sravya

Recent Posts