Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

కేక్ తిని బాలుడు మృతి.. తల్లిదండ్రుల పరిస్థితి విషమం..!

Peddinti Sravya by Peddinti Sravya
October 9, 2024
in వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఐదేళ్ల బాబు తండ్రి తెచ్చిన కేక్ తినడం వలన చనిపోయాడు. బాబు తండ్రి బాలరాజు స్విగ్గి డెలివరీ ఎగ్జిక్యూటివ్ గా బెంగళూరు భువనేశ్వరి నగర్ లో పని చేస్తున్నారు. ఒక కస్టమర్ కేక్ ని క్యాన్సిల్ చేసిన తర్వాత, ఆ కేక్ ని బాలరాజు ఇంటికి తీసుకువచ్చారు. అయితే, ఆ కేక్ ని తిని బాలుడు చనిపోయాడు. ఆ బాలుడు పేరు ధీరజ్ అని తెలుస్తోంది. క్యాన్సిల్ చేస్తున్న కేక్ ని వీరి కుటుంబం ఇంటికి తెచ్చాక తిన్నారు.

ధీరజ్ అనారోగ్యానికి గురయ్యారు. తర్వాత బాలరాజు తన భార్య నాగలక్ష్మి కూడా అనారోగ్యానికి గురయ్యారు. చుట్టుపక్కల వాళ్ళు వారి కుటుంబాన్ని కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. ఈ సంఘటనకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇది చూసిన వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. స్విగ్గి టీం వాళ్లు ఆసుపత్రికి వెళ్లి కావాల్సినంత సపోర్ట్ అందించినట్లు చెప్పారు.

ఇన్వెస్టిగేషన్ చేయడానికి పూర్తిగా సహకరిస్తున్నట్లు కూడా చెప్పారు. ఫుడ్ సేఫ్టీ మొదటి ప్రయారిటీ అని FSSAI లైసెన్స్ ఉన్నచోట నుంచి మాత్రమే ఫుడ్ డెలివరీ చేస్తామని చెప్పారు. ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఇలా జరిగి ఉండొచ్చని పోలీసులు చెప్తున్నారు. ఒకవేళ కుటుంబమంతా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేశారేమో అని కూడా ఆరా తీస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ తర్వాత దీనికి సంబంధించి పూర్తి వివరాలు బయటికి వస్తాయి. ఒకసారి తల్లిదండ్రులు రికవరీ అయిన తర్వాత పూర్తి సమాచారం బయటకు వస్తుందని పోలీసులు అంటున్నారు.

Tags: bangalorebangalore familycake
Previous Post

Almonds : రాత్రి నిద్రించే ముందు బాదంపప్పును తిని పాలు తాగండి.. ముఖ్యంగా పురుషులు.. ఎందుకంటే..?

Next Post

Dj Tillu : డీజే టిల్లుకు పెట్టింది రూ.8 కోట్లు.. వ‌చ్చింది ఎంతో తెలిస్తే.. షాక‌వుతారు..!

Related Posts

ఆధ్యాత్మికం

వెంక‌టేశ్వ‌ర స్వామికి శ‌నివారం అంటే ఎందుకు అంత ఇష్టం..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఇంటి ప్ర‌ధాన ద్వారానికి మామిడి ఆకుల తోర‌ణాల‌నే ఎందుకు క‌డ‌తారు..?

July 5, 2025
ఆధ్యాత్మికం

ఆల‌యాల్లో గంట‌ను ఎందుకు కొడ‌తారు..? దీని వ‌ల్ల ఉప‌యోగం ఏమిటి..?

July 5, 2025
వైద్య విజ్ఞానం

ఆరోగ్యానికి సంబంధించి మ‌న రోజూ చ‌దివే ఈ ప‌దాల గురించి తెలుసా..?

July 5, 2025
technology

మెమోరీ కార్డుల‌పై 2,4,6,10 అనే అంకెలు ఎందుకు ఉంటాయో, వాటి వ‌ల్ల మ‌న‌కు ఏం తెలుస్తుందో గ‌మ‌నించారా..?

July 5, 2025
technology

వెబ్‌సైట్ల‌ను ఓపెన్ చేస్తున్న‌ప్పుడు 401, 403, 404, 500 అనే ఎర్రర్ మెసేజ్‌లు వ‌స్తాయి క‌దా.. వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.