Beans Masala Curry : బీన్స్ అంటే ఇష్టం లేని వారు కూడా వాటిని ఇలా వండితే లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Beans Masala Curry &colon; à°®‌నం వంటింట్లో ఉప‌యోగించే కూర‌గాయ‌ల్లో బీన్స్ ఒక‌టి&period; చాలా కాలం నుండి à°®‌నం బీన్స్ ను ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉన్నాం&period; బీన్స్ ను ఆహారంలో భాగంగా తీసుకోవడం à°µ‌ల్ల à°®‌à°¨‌కు అనేక ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; బీన్స్ లో విట‌మిన్ ఎ&comma; విట‌మిన్ సి&comma; విట‌మిన్ కె à°²‌తోపాటు ఫోలిక్ యాసిడ్&comma; ఐర‌న్ వంటి మిన‌à°°‌ల్స్ కూడా అధికంగా ఉంటాయి&period; బీన్స్ ను à°¤‌à°°‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల ఊబ‌కాయం&comma; షుగ‌ర్ వ్యాధి&comma; క్యాన్స‌ర్ à°²‌తోపాటు గుండె జ‌బ్బులు à°µ‌చ్చే అవకాశాలు à°¤‌క్కువ‌గా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12872" aria-describedby&equals;"caption-attachment-12872" style&equals;"width&colon; 1280px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12872 size-full" title&equals;"Beans Masala Curry &colon; బీన్స్ అంటే ఇష్టం లేని వారు కూడా వాటిని ఇలా వండితే లొట్ట‌లేసుకుంటూ తింటారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;beans-masala-curry&period;jpg" alt&equals;"Beans Masala Curry is very delicious if you cook it in this method " width&equals;"1280" height&equals;"720" &sol;><figcaption id&equals;"caption-attachment-12872" class&equals;"wp-caption-text">Beans Masala Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌ర్భ‌à°µ‌తులతోపాటు గ‌ర్భం à°§‌రించాల‌నుకునే à°®‌హిళ‌లు బీన్స్ ను ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం à°µ‌ల్ల అధికంగా ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; మాన‌సిక ఒత్తిడిని à°¤‌గ్గించ‌డంలో బీన్స్ ఎంతో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; à°¤‌à°°‌చూ ఆహారంలో భాగంగా బీన్స్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి&period; బీన్స్ తో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌à°²‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; à°®‌నం ఎక్కువ‌గా బీన్స్ ను ఫ్రై లేదా ట‌మాటాల‌తో క‌లిపి వండుతూ ఉంటాం&period; బీన్స్ తో ఎంతో రుచిగా ఉండే à°®‌సాలా కూర‌ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; బీన్స్ à°®‌సాలా కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీన్స్ à°®‌సాలా కూర‌ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న‌గా à°¤‌రిగిన బీన్స్ &&num;8211&semi; పావు కిలో&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; ఒక‌టి&comma; à°¤‌రిగిన à°ª‌చ్చి మిర్చి &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; రెండు &lpar;à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి&rpar;&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; ఒకటి&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; మిరియాలు &&num;8211&semi; అర టీ స్పూన్‌&comma; నువ్వులు &&num;8211&semi; రెండు టేబుల్ స్పూన్స్‌ &comma; జీడి à°ª‌ప్పు &&num;8211&semi; రెండు టేబుల్ స్పూన్స్‌&comma; దాల్చిన చెక్క ముక్క &&num;8211&semi; రెండు &lpar;చిన్న‌వి&rpar;&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్‌&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్‌&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్‌&comma; పెరుగు &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్‌&comma; క‌సూరి మెంతి &&num;8211&semi; ఒక టీ స్పూన్‌&comma; ఉప్పు &&num;8211&semi; రుచికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్‌&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్‌&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెబ్బ‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; నీళ్లు &&num;8211&semi; ఒక గ్లాసు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీన్స్ à°®‌సాలా కూర‌ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక జార్ లో à°²‌వంగాలు&comma; యాల‌కులు&comma; మిరియాలు&comma; దాల్చిన చెక్క‌&comma; నువ్వులు&comma; జీడి à°ª‌ప్పు వేసి మెత్త‌గా పొడిగా చేసుకోవాలి&period; ఇందులోనే పెరుగును వేసి పేస్ట్ లా చేసుకుని à°ª‌క్క‌à°¨‌ పెట్టుకోవాలి&period; ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె వేసి కాగాక à°¤‌రిగిన బీన్స్ ముక్క‌లను వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించుకోవాలి&period; ఇలా వేయించుకున్న బీన్స్ ను ఒక ప్లేట్ లోకి తీసుకుని à°ª‌క్క‌à°¨‌ పెట్టుకోవాలి&period; ఇప్పుడు అదే కళాయిలో జీల‌క‌ర్ర&comma; à°¤‌రిగిన ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి&period; ఇవి వేగాక à°¤‌రిగిన ట‌మాటా ముక్క‌లు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్‌&comma; à°ª‌సుపు&comma; కారం&comma; à°§‌నియాల పొడి వేసి క‌లిపి&comma; మూత పెట్టి&comma; ట‌మాటాల‌ను పూర్తిగా ఉడికించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాటాలు ఉడికిన à°¤‌రువాత ముందుగా పేస్ట్ లా చేసి పెట్టుకున్న మిశ్ర‌మాన్ని వేసి క‌లిపి à°®‌రో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి&period; à°¤‌రువాత ముందుగా వేయించి పెట్టుకున్న బీన్స్ ను&comma; ఒక గ్లాసు నీళ్ల‌ను పోసి&comma; క‌లిపి&comma; మూత పెట్టి&comma; à°®‌ధ్య‌స్ధ మంట‌పై 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి&period; 15 నిమిషాల à°¤‌రువాత క‌సూరి మెంతి&comma; గ‌రం à°®‌సాలా&comma; à°¤‌రిగిన à°ª‌చ్చి మిర్చి&comma; క‌రివేపాకు&comma; కొత్తిమీర వేసి బాగా క‌లిపి à°®‌రో 5 నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బీన్స్ à°®‌సాలా కూర‌ à°¤‌యార‌వుతుంది&period; బీన్స్ à°®‌సాలా కూర‌ను అన్నం&comma; చ‌పాతీ&comma; పుల్కా&comma; పులావ్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; బీన్స్ ను à°¤‌à°°‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల అజీర్తి à°¸‌à°®‌స్య కూడా à°¤‌గ్గుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts