Biscuits : బిస్కెట్ల‌ను బ‌య‌ట కొనాల్సిన ప‌నిలేదు.. ఎంతో రుచిగా ఉండేలా ఇలా ఇంట్లోనే చేసుకోవ‌చ్చు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Biscuits &colon; à°®‌à°¨‌కు à°¬‌à°¯‌ట షాపుల్లో&comma; బేక‌రీల్లో ఎక్కువ‌గా à°²‌భించే à°ª‌దార్థాల్లో బిస్కెట్లు కూడా ఒక‌టి&period; వీటిని పిల్ల‌లు ఎక్కువ ఇష్టంగా తింటారు&period; బిస్కెట్ల‌ను à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; కింద చెప్పిన విధంగా à°¤‌యారు చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బిస్కెట్ల‌ను à°®‌నం చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అలాగే ఈ బిస్కెట్లు నెల రోజుల పాటు తాజాగా ఉంటాయి&period; రుచిగా అంద‌రూ ఇష్టంగా తినేలా బిస్కెట్ల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బిస్కెట్ల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి &&num;8211&semi; అర క‌ప్పు&comma; బొంబాయి à°°‌వ్వ &&num;8211&semi; అర క‌ప్పు&comma; పంచ‌దార &&num;8211&semi; పావు క‌ప్పు&comma; పాలు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&comma; ఎండు కొబ్బరి తురుము &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన జీడిపప్పు à°ª‌లుకులు &&num;8211&semi; కొద్దిగా&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26384" aria-describedby&equals;"caption-attachment-26384" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26384 size-full" title&equals;"Biscuits &colon; బిస్కెట్ల‌ను à°¬‌à°¯‌ట కొనాల్సిన à°ª‌నిలేదు&period;&period; ఎంతో రుచిగా ఉండేలా ఇలా ఇంట్లోనే చేసుకోవ‌చ్చు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;biscuits&period;jpg" alt&equals;"Biscuits recipe in telugu very tasty easy to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26384" class&equals;"wp-caption-text">Biscuits<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బిస్కెట్ల à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా పిండి క‌à°²‌à°ª‌డానికి à°¤‌గిన‌న్ని పాల‌ను తీసుకోవాలి&period; à°¤‌రువాత వాటిలో పంచ‌దార వేసి క‌రిగే à°µ‌à°°‌కు క‌లిపి à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; à°¤‌రువాత గిన్నెలో గోధుమ‌పిండిని తీసుకోవాలి&period; ఇందులో à°°‌వ్వ‌&comma; కొబ్బ‌à°°à°¿ తురుము&comma; యాల‌కుల పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత 3 టేబుల్ స్పూన‌ల్ నూనె&comma; క‌రిగించిన పాలు పోసి మెత్త‌గా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత 4 టీ స్పూన‌ల్ పంచ‌దార వేసి చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి&period; దీనిపై మూత‌ను ఉంచి 15 నిమిషాల పాటు పిండిని నాన‌నివ్వాలి&period; 15 నిమిషాల à°¤‌రువాత పిండిని à°®‌రోసారి క‌లుపుకుని మందంగా ఉండే చ‌పాతీలా రుద్దుకోవాలి&period; à°¤‌రువాత అంచులు à°ª‌దునుగా ఉండే గ్లాస్ లేదా గిన్నెను తీసుకుని బిస్కెట్ల ఆకారంలో క‌ట్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఈ బిస్కెట్ల‌పై à°¨‌చ్చిన ఆకారంలో చాకుతో గీత‌లు పెట్టుకోవాలి&period; à°¤‌రువాత వీటిపై జీడిప‌ప్పు à°ª‌లుకుల‌పు వేసి ఊడిపోకుండా కొద్దిగా లోప‌లికి à°µ‌త్తుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ముందుగా à°¤‌యారు చేసుకున్న బిస్కెట్ల‌ను వేసి కాల్చుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బిస్కెట్లు à°¤‌యార‌వుతాయి&period; వీటిని గాలి à°¤‌గ‌à°²‌కుండా నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల నెల‌రోజుల పాటు తాజాగా ఉంటాయి&period; ఈ బిస్కెట్ల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; à°¬‌à°¯‌ట కొనుగోలు చేసే à°ª‌ని లేకుండా ఇలా బిస్కెట్ల‌ను ఇంట్లోనే à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts