Carrot Ginger Soup : క్యారెట్‌, అల్లం వేసి సూప్ ఇలా చేయండి.. దీన్ని తాగితే ర‌క్తం పెరుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Carrot Ginger Soup &colon; వాతావ‌à°°‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు వేడి వేడిగా సూప్ ని తాగాల‌నిపించ‌డం à°¸‌à°¹‌జం&period; అయితే చాలా మంది ఇన్ స్టాంట్ గా à°²‌భించే సూప్ ప్యాకెట్ à°²‌ను తీసుకు à°µ‌చ్చి సూప్ ను à°¤‌యారు చేసి తీసుకుంటూ ఉంటారు&period; కానీ ఇలా à°²‌భించే ఇన్ స్టాంట్ సూప్ ప్యాకెట్ à°²‌ల్లో ప్రిజ‌ర్వేటివ్స్ ను&comma; ఫుడ్ క‌à°²‌ర్స్ ను ఎక్కువ‌గా క‌లుపుతూ ఉంటారు&period; ఇలాంటి సూప్ ను తీసుకోవ‌డం వల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది&period; క‌నుక à°®‌నం వీలైనంత à°µ‌à°°‌కు ఇంట్లోనే సూప్ ను à°¤‌యారు చేసి తీసుకోవ‌డం మంచిది&period; à°®‌నం సుల‌భంగా అప్ప‌టిక‌ప్పుడు à°¤‌యారు చేసుకోగ‌లిగిన రుచిక‌à°°‌మైన వెరైటీ సూప్ à°²‌ల్లో క్యారెట్ జింజ‌ర్ సూప్ కూడా ఒక‌టి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లం&comma; క్యారెట్ క‌లిపి చేసే ఈ సూప్ చాలా రుచిగా ఉంటుంది&period; వాతావ‌à°°‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు&comma; జ‌లుబు&comma; à°¦‌గ్గు&comma; జ్వ‌రం వంటి à°¸‌à°®‌స్య‌లు ఇబ్బంది పెడుతున్న‌ప్పుడు ఇలా సూప్ ను తయారు చేసి తీసుకోవ‌చ్చు&period; ఈ సూప్ ను à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ క్యారెట్ జింజ‌ర్ సూప్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41950" aria-describedby&equals;"caption-attachment-41950" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41950 size-full" title&equals;"Carrot Ginger Soup &colon; క్యారెట్‌&comma; అల్లం వేసి సూప్ ఇలా చేయండి&period;&period; దీన్ని తాగితే à°°‌క్తం పెరుగుతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;carrot-ginger-soup&period;jpg" alt&equals;"Carrot Ginger Soup recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41950" class&equals;"wp-caption-text">Carrot Ginger Soup<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యారెట్ జింజ‌ర్ సూప్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యారెట్ &&num;8211&semi; 300 గ్రా&period;&comma; నీళ్లు &&num;8211&semi; 800 ఎమ్ ఎల్&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 5&comma; మిరియాలు &&num;8211&semi; అర టేబుల్ స్పూన్&comma; అల్లం &&num;8211&semi; అర ఇంచు ముక్క‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; పావు క‌ప్పు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యారెట్ జింజర్ సూప్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత బిర్యానీ ఆకు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; అల్లం ముక్క‌లు&comma; మిరియాలు వేసి వేయించాలి&period; వీటిని 3 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; క్యారెట్ ముక్క‌లు వేసి వేయించాలి&period; వీటిని à°ª‌చ్చివాస‌à°¨ పోయే à°µ‌రకు వేయించిన à°¤‌రువాత అర లీట‌ర్ నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; క్యారెట్ ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి&period; à°¤‌రువాత బిర్యానీ ఆకు తీసేసి క్యారెట్ ముక్క‌à°²‌ను నీటితో à°¸‌హా జార్ లో వేసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిని పూర్తిగా à°µ‌à°¡‌క‌ట్టాలి&period; ఇలా à°µ‌à°¡‌క‌ట్ట‌గా à°µ‌చ్చిన సూప్ లో 300 ఎమ్ ఎల్ నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఈ సూప్ ను స్ట‌వ్ మీద ఉంచి à°®‌రిగించాలి&period; సూప్ à°®‌రిగి à°¦‌గ్గ‌à°° à°ª‌à°¡à°¿à°¨ à°¤‌రువాత ఉప్పు వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; దీనిని వేడి వేడిగా à°¸‌ర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా క్యారెట్ à°®‌రియు అల్లంతో రుచిగా సూప్ చేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts