Carrot Halwa : క్యారెట్ హ‌ల్వాను 10 నిమిషాల్లో ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Carrot Halwa &colon; క్యారెట్స్ à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; క్యారెట్స్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక à°°‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; వీటిని à°®‌నం వివిధ à°°‌కాలుగా తీసుకుంటూ ఉంటాము&period; వంట‌ల్లో వాడ‌డంతో పాటు క్యారెట్స్ తో తీపి వంట‌కాల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; క్యారెట్స్ తో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో క్యారెట్ à°¹‌ల్వా కూడా ఒక‌టి&period; క్యారెట్ à°¹‌ల్వా చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు&period; ఈ క్యారెట్ à°¹‌ల్వాను ఎవ‌రైనా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; తీపి తినాల‌నిపించిన‌ప్పుడు&comma; ఇంటికి అతిథులు à°µ‌చ్చిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు రుచిగా క్యారెట్ à°¹‌ల్వాను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే క్యారెట్ à°¹‌ల్వాను చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో ఎలా à°¤‌యారు చేసుకోవాలో&period;&period; ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యారెట్ à°¹‌ల్వా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెయ్యి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; క్యారెట్ తుర‌ము &&num;8211&semi; 300 గ్రా&period;&comma; కాచి చ‌ల్లార్చిన చిక్క‌టి పాలు &&num;8211&semi; అర క‌ప్పు&comma; మిల్క్ పౌడ‌ర్ &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; పంచ‌దార &&num;8211&semi; అర క‌ప్పు కంటేకొద్దిగా à°¤‌క్కువ లేదా à°¤‌గినంత‌&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన డ్రై ఫ్రూట్స్ &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45515" aria-describedby&equals;"caption-attachment-45515" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45515 size-full" title&equals;"Carrot Halwa &colon; క్యారెట్ à°¹‌ల్వాను 10 నిమిషాల్లో ఇలా చేయండి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;opt&sol;bitnami&sol;wordpress&sol;wp-content&sol;uploads&sol;2024&sol;02&sol;carrot-halwa&period;jpg" alt&equals;"Carrot Halwa you can make this very easily at home" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45515" class&equals;"wp-caption-text">Carrot Halwa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యారెట్ à°¹‌ల్వా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా పాల‌ల్లో మిల్క్ పౌడ‌ర్ వేసి క‌లిపి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి&period; నెయ్యి వేడ‌య్యాక క్యారెట్ తురుము వేసి వేయించాలి&period; క్యారెట్ తురుమును మాడిపోకుండా క‌లుపుతూ పూర్తిగా వేయించాలి&period; క్యారెట్ తురుము వేగిన à°¤‌రువాత ముందుగా సిద్దం చేసుకున్న పాల‌ను పోసి 3 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత పంచ‌దార వేసి క‌à°²‌పాలి&period; పంచ‌దార క‌రిగిన à°¤‌రువాత యాల‌కుల పొడి&comma; డ్రై ఫ్రూట్స్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°®‌రికొద్దిగా నెయ్యి వేసి కొద్దిగా à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యారెట్ à°¹‌ల్వాను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన క్యారెట్ à°¹‌ల్వాను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts