Cauliflower Avakaya : కాలిఫ్ల‌వ‌ర్‌తో ఆవ‌కాయ నిల్వ ప‌చ్చ‌డి.. ఇలా చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Cauliflower Avakaya &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో క్యాలీప్ల‌à°µ‌ర్ కూడా ఒక‌టి&period; క్యాలీప్ల‌à°µ‌ర్ లో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి&period; వీటిని ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా à°®‌నం ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; క్యాలీప్ల‌à°µ‌ర్ తో à°®‌నం రక‌à°°‌కాల కూర‌à°²‌ను&comma; వంట‌à°²‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; కూర‌లే కాకుండా క్యాలీప్ల‌à°µ‌ర్ తో ఎంతో రుచిగా ఉండే నిల్వ à°ª‌చ్చ‌డిని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ à°ª‌చ్చ‌డిని à°¤‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం&period; ఎంతో రుచిగా ఉండే క్యాలీప్ల‌à°µ‌ర్ à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&&num;8230&semi; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాలీప్ల‌à°µ‌ర్ ఆవ‌కాయ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాలీప్ల‌à°µ‌ర్ &&num;8211&semi; 2&comma; ఆవ‌పిండి &&num;8211&semi; పావు గ్లాస్&comma; ఉప్పు &&num;8211&semi; పావు గ్లాస్&comma; కారం &&num;8211&semi; అర గ్లాస్&comma; నిమ్మ‌కాయ‌లు &&num;8211&semi; 4&comma; à°ª‌ల్లీ నూనె &&num;8211&semi; ముప్పావు గ్లాస్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22614" aria-describedby&equals;"caption-attachment-22614" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22614 size-full" title&equals;"Cauliflower Avakaya &colon; కాలిఫ్ల‌à°µ‌ర్‌తో ఆవ‌కాయ నిల్వ à°ª‌చ్చ‌à°¡à°¿&period;&period; ఇలా చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;cauliflower-avakaya&period;jpg" alt&equals;"Cauliflower Avakaya recipe in telugu make in this method" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22614" class&equals;"wp-caption-text">Cauliflower Avakaya<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాలీ ప్ల‌à°µ‌ర్ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క్యాలీప్ల‌à°µ‌ర్ à°²‌ను పెద్ద ముక్క‌లుగా à°¤‌రగాలి&period; à°¤‌రువాత వీటిని ఉప్పు నీటితో బాగా క‌à°¡‌గాలి&period; ఇప్పుడు ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకుని అందులో క్యాలీప్ల‌à°µ‌ర్ ముక్క‌à°²‌ను వేసి ఒక నిమిషం పాటు ఉంచి ఉంచాలి&period; ఇప్పుడు ఈ క్యాలీ ప్ల‌à°µ‌ర్ ముక్క‌à°²‌ను ఒక కాట‌న్ à°µ‌స్త్రం మీద‌కు తీసుకుని పూర్తిగా ఆరిపోయే à°µ‌à°°‌కు ఎండ‌లో ఉంచాలి&period; ఇప్పుడు ఒక గ్లాస్ తో ఈ ముక్క‌à°²‌ను కొలిచి ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; ఈ ముక్క‌à°²‌ను కొలిచిన గ్లాస్ తో ఉప్పు&comma; కారం&comma; ఆవ పిండిని తీసుకుని ముక్క‌ల్లో వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత అదే గ్లాస్ తో నూనెను కొలిచి ముక్క‌ల్లో వేసి బాగా క‌à°²‌పాలి&period; ఇలా à°¤‌యారు చేసుకున్న à°ª‌చ్చ‌డిని ఒక ప్లాస్టిక్ à°¡‌బ్బాలో లేదా గాజు సీసాలోకి తీసుకోవాలి&period; ఈ à°ª‌చ్చ‌డిని ఒక రోజంతా అలాగే ఉంచి ఊర‌నివ్వాలి&period; à°®‌రుస‌టి రోజూ ఈ à°ª‌చ్చ‌డిని వాడుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యాలీప్ల‌à°µ‌ర్ ఆవ‌కాయ à°¤‌యార‌వుతుంది&period; దీనిని వేడి వేడి అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; క్యాలీప్ల‌à°µ‌ర్ తో కూర‌à°²‌నే కాకుండా ఇలా à°ª‌చ్చ‌డిని కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts