Chekkalu Recipe : క‌ర‌క‌ర‌లాడేలా చెక్క‌ల‌ను ఇలా త‌యారు చేస్తే.. తినేకొద్దీ తినాల‌నిపిస్తుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Chekkalu Recipe &colon; à°®‌నం à°°‌క‌à°°‌కాల పిండి వంట‌à°²‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; వీటిని à°¤‌యారు చేసుకుని స్నాక్స్ గా తింటూ ఉంటాం&period; పిండి వంట‌à°²‌ను పండ‌గ‌à°² à°¸‌à°®‌యంలోనే కాకుండా మామూలు రోజుల్లో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఇలా à°®‌నం à°¤‌యారు చేసే పిండి వంట‌ల్లో చెక్క‌లు కూడా ఒక‌టి&period; ఈ వంట‌కం à°®‌నంద‌రికి తెలిసిందే&period; ఇవి చాలా రుచిగా ఉంటాయి&period; దాదాపుగా వీటిని అంద‌రూ à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; కానీ కొంద‌రూ ఎంత‌ ప్ర‌à°¯‌త్నించిన వీటిని క‌à°°‌క‌à°°‌లాడుతూ ఉండేలా à°¤‌యారు చేసుకోలేక‌పోతారు&period; చెక్క‌à°²‌ను రుచిగా తింటున్నా కొద్ది తినాల‌నిపించేలా క‌à°°‌క‌à°°‌లాడుతూ ఉండేలా ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&&num;8230&semi; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చెక్క‌à°² à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బియ్యం పిండి &&num;8211&semi; 500 గ్రా&period;&comma; నాన‌బెట్టిన à°¸‌గ్గు బియ్యం &&num;8211&semi; అర క‌ప్పు&comma; నాన‌బెట్టిన మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; అర క‌ప్పు&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నువ్వులు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; 2 రెమ్మ‌లు&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; à°¸‌గం క‌ట్ట‌&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 6&comma; అల్లం ముక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; వేడి వేడి నెయ్యి &&num;8211&semi; 2 టేబుల స్పూన్స్&comma; గోరు వెచ్చ‌టి నీళ్లు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21706" aria-describedby&equals;"caption-attachment-21706" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21706 size-full" title&equals;"Chekkalu Recipe &colon; క‌à°°‌క‌à°°‌లాడేలా చెక్క‌à°²‌ను ఇలా à°¤‌యారు చేస్తే&period;&period; తినేకొద్దీ తినాల‌నిపిస్తుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;chekkalu&period;jpg" alt&equals;"Chekkalu Recipe in telugu know how to make them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21706" class&equals;"wp-caption-text">Chekkalu Recipe<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చెక్క‌à°² à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక జార్ లో à°ª‌చ్చిమిర్చి&comma; అల్లం ముక్క‌లు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో బియ్యం పిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత అందులో మిక్సీ à°ª‌ట్టుకున్న à°ª‌చ్చిమిర్చి పేస్ట్ ను వేయాలి&period; à°¤‌రువాత నూనె&comma; నీళ్లు à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లూ పోస్తూ పిండిని à°®‌రీ మెత్త‌గా కాకుండా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఈ పిండిని చిన్న చిన్న గుండ్ర‌టి ముద్ద‌లుగా చేసుకోవాలి&period; ఇప్ప‌డు పూరీ ప్రెస్ ను తీసుకుని దాని మీద పాలిథిన్ క‌à°µ‌à°° ను ఉంచి క‌à°µ‌ర్ కు నూనెను రాయాలి&period; à°¤‌రువాత పిండి ముద్ద‌ను ఉంచి చెక్క‌లా à°µ‌త్తుకోవాలి&period; ఇలా à°µ‌త్తుకున్న చెక్క‌à°²‌ను కాట‌న్ à°µ‌స్త్రం మీద వేయాలి&period; ఇలా చెక్క‌à°²‌ను à°µ‌త్తుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె బాగా వేడ‌య్యాక అందులో à°¤‌గిన‌న్ని చెక్క‌à°²‌ను వేసి కాల్చుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల రుచిగా క‌à°°‌క‌à°°‌లాడుతూ ఉండే చెక్క‌లు à°¤‌యార‌వుతాయి&period; వీటిని గాలి à°¤‌గ‌à°²‌కుడా నిల్వ చేసుకోవ‌డం వల్ల 25 నుండి 30 రోజుల à°µ‌à°°‌కు తాజాగా ఉంటాయి&period; వీటి తయారీలో రేష‌న్ బియ్యాన్ని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల చెక్క‌లు à°®‌రింత క‌à°°‌క‌à°°‌లాడుతూ ఉంటాయి&period; à°¬‌à°¯‌ట దొరికే చిరుతిళ్ల‌ను తిన‌డానికి à°¬‌దులుగా ఇలా ఇంట్లోనే చెక్క‌à°²‌ను à°¤‌యారు చేసుకుని స్నాక్స్ గా తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts