Dal Rice : కూర‌గాయ‌లు లేన‌ప్పుడు ఇలా ప‌ప్పు అన్నం (దాల్ రైస్‌)ను చేసి తినండి.. ఎంతో బాగుంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Dal Rice &colon; à°®‌నం కంది à°ª‌ప్పుతో à°°‌క‌à°°‌కాల à°ª‌ప్పు కూర‌à°²‌ను&comma; సాంబార్&comma; à°ª‌ప్పు చారు వంటివి à°¤‌యారు చేసుకుని తీసుకుంటాం&period; కందిప‌ప్పులో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే విట‌మిన్స్&comma; మిన‌à°°‌ల్స్ తో పాటు ప్రోటీన్స్ వంటి ఇత‌à°° పోష‌కాలు కూడా ఎన్నో ఉన్నాయి&period; ఇత‌à°° à°ª‌ప్పు దినుసుల‌తో చేసిన వంట‌కాల కంటే కందిప‌ప్పుతో చేసిన వంట‌కాలు చాలా రుచిగా ఉంటుంది&period; పప్పు కూర‌లే కాకుండా కందిప‌ప్పుతో à°®‌నం దాల్ రైస్ ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దాల్ రైస్ ను à°®‌à°¨‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు&period; దాల్ రైస్ చాలా రుచిగా ఉంటుంది&period; అలాగే చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో చాలా సుల‌భంగా దీనిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఏ వంట చేయాలో తోచ‌à°¨‌ప్పుడు ఇలా దాల‌మ్ రైస్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఈ దాల్ రైస్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాల్ రైస్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బియ్యం &&num;8211&semi; ఒక చిన్న గ్లాస్&comma; కంది à°ª‌ప్పు &&num;8211&semi; అర గ్లాస్&comma; నీళ్లు &&num;8211&semi; 4 గ్లాసులు&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; చింత‌పండు &&num;8211&semi; రెండు రెబ్బ‌లు&comma; కారం &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23910" aria-describedby&equals;"caption-attachment-23910" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23910 size-full" title&equals;"Dal Rice &colon; కూర‌గాయ‌లు లేన‌ప్పుడు ఇలా à°ª‌ప్పు అన్నం &lpar;దాల్ రైస్‌&rpar;ను చేసి తినండి&period;&period; ఎంతో బాగుంటుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;dal-rice&period;jpg" alt&equals;"Dal Rice recipe in telugu very tasty and healthy " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23910" class&equals;"wp-caption-text">Dal Rice<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఇంగువ &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; క‌చ్చా à°ª‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 3&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 1&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దాల్ రైస్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక కుక్క‌ర్ లో బియ్యం&comma; కందిప‌ప్పు వేసి శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత నీళ్లను పోసుకోవాలి&period; ఇందులో కొత్తిమీర&comma; ఉప్పు à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నింటిని వేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి 2 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు à°®‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత మూత తీసి అన్నాన్ని మెత్త‌గా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; దీనిలో à°®‌రో అర గ్లాస్ నీళ్లు పోసి క‌లిపి à°®‌రో రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇప్పుడు à°®‌రో క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి తాళింపు చేసుకోవాలి&period; తాళింపు వేగిన à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉల్లిపాయ ముక్క‌లు కూడా వేగిన à°¤‌రువాత ఈ తాళింపును ముందుగా ఉడికించుకున్న అన్నంలో వేసుకుని క‌à°²‌పాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దాల్ రైస్ à°¤‌యార‌వుతుంది&period; బియ్యాన్ని ఏ గ్లాస్ తో తీసుకుంటామో నీటిని&comma; కందిప‌ప్పును కూడా అదే గ్లాస్ తో తీసుకోవాలి&period; దీనిని నెయ్యి వేసుకుని ఊర‌గాయ‌&comma; అప్ప‌డం&comma; à°µ‌డియాల‌తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; à°¸‌à°®‌యం లేన‌ప్పుడు లేదా ఇంట్లో కూర‌గాయ‌లు లేన‌ప్పుడు ఇలా రుచిగా దాల్ రైస్ ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; దీనిని అంద‌రూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts