Dosa Avakaya Nilva Pachadi : దోస ఆవ‌కాయ నిల్వ ప‌చ్చ‌డి.. ఇలా చేస్తే అన్నంతో భ‌లే రుచిగా ఉంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Dosa Avakaya Nilva Pachadi &colon; దోస‌కాయ‌à°²‌తో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌à°²‌ను&comma; à°ª‌చ్చ‌ళ్ల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; దోస‌కాయ‌à°²‌ల్లో నీటి శాతం ఎక్కువ‌గా ఉంటుంది&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి చ‌లువ చేయ‌డంతో పాటు à°®‌నం ఇత‌à°° ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period; దోస‌కాయ‌à°²‌తో కూర‌లే కాకుండా నిల్వ à°ª‌చ్చ‌డిని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దోస‌కాయ‌à°²‌తో చేసే ఈ à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా రుచిగా ఉంటుంది&period; వంట‌రాని వారు అలాగే మొద‌టిసారిగా చేసే వారు కూడా ఈ à°ª‌చ్చ‌డిని చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దోస‌కాయ‌à°²‌తో రుచిగా నిల్వ à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దోస‌కాయ నిల్వ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దోస‌కాయ‌లు &&num;8211&semi; 2&comma; కారం &&num;8211&semi; అర గ్లాస్&comma; ఉప్పు &&num;8211&semi; పావు గ్లాస్&comma; ఆవ పిండి &&num;8211&semi; పావు గ్లాస్&comma; à°ª‌ల్లి నూనె &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22322" aria-describedby&equals;"caption-attachment-22322" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22322 size-full" title&equals;"Dosa Avakaya Nilva Pachadi &colon; దోస ఆవ‌కాయ నిల్వ à°ª‌చ్చ‌à°¡à°¿&period;&period; ఇలా చేస్తే అన్నంతో à°­‌లే రుచిగా ఉంటుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;dosa-avakaya-nilva-pachadi&period;jpg" alt&equals;"Dosa Avakaya Nilva Pachadi recipe in telugu very easy to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22322" class&equals;"wp-caption-text">Dosa Avakaya Nilva Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దోస‌కాయ నిల్వ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా దోస‌కాయ‌à°²‌ను శుభ్రంగా క‌డిగి à°¤‌à°¡à°¿ లేకుండా తుడుచుకోవాలి&period; à°¤‌రువాత వాటిని ముక్క‌లుగా కోసి à°®‌ధ్య‌లో ఉండే గింజ‌à°²‌ను తీసి వేయాలి&period; అలాగే దోస‌కాయ చేదుగా ఉండ‌కుండా చూసుకోవాలి&period; à°¤‌రువాత ఈ దోస‌కాయ‌à°²‌ను కొద్దిగా పెద్ద ముక్క‌లుగా క‌ట్ చేసుకుని ఒక గ్లాస్ తో కొలిచి గిన్నెలోకి తీసుకోవాలి&period; ఈ దోస‌కాయ ముక్క‌à°²‌ను కొలిచిన గ్లాస్ తో అర గ్లాస్ కారాన్ని&comma; పావు గ్లాస్ ఉప్పును&comma; పావు గ్లాస్ ఆవ‌పిండిని తీసుకుని ముక్క‌ల్లో వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత అదే గ్లాస్ తో ముప్పావు గ్లాస్ నూనెను వేసి క‌లుపుకోవాలి&period; దీనిపై మూత‌ను ఉంచి ఒక రోజంతా అలాగే ఉంచాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌రుస‌టి రోజు ఈ à°ª‌చ్చ‌డిని à°®‌రోసారి అంతా క‌లిపి ఒక గాజు సీసాలోకి తీసుకుని నిల్వ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దోస‌కాయ నిల్వ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; దీనిని గాలి అలాగే à°¤‌à°¡à°¿ à°¤‌గ‌à°²‌కుండా నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల ఈ à°ª‌చ్చ‌à°¡à°¿ నెల‌రోజుల‌కు పైగా తాజాగా ఉంటుంది&period; కావాల్సిన‌ప్పుడు à°¤‌గినంత à°ª‌చ్చ‌డిని తీసుకుని తాళింపు కూడా వేసుకోవ‌చ్చు లేదా అలాగే తిన‌à°µ‌చ్చు&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దోస‌కాయ నిల్వ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారవుతుంది&period; వేడి వేడి అన్నంతో క‌లిపి తింటే ఈ à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts